డీజే అవుట్ ఫుట్ చూసి బ‌న్నీ ఫైర్‌

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే – దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ ఈ నెల 23న గ్రాండ్‌గా థియేట‌ర్ల‌లోకి రానుంది. బ‌న్నీ చివ‌రి నాలుగు సినిమాలు రూ.50 కోట్ల షేర్ క్ల‌బ్‌లో చేరాయి. టాలీవుడ్‌లో ఇలాంటి అరుదైన రికార్డు ఇప్ప‌టి వ‌ర‌కు ఏ హీరోకు లేదు. ఇక గ‌తేడాది వ‌చ్చిన మాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌రైనోడు త‌ర్వాత బ‌న్నీ క్రేజ్ సౌత్ టు నార్త్ మార్మోగిపోతోంది. బ‌న్నీ డీజే టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌కు సోష‌ల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. […]

మ‌హేశ్ – చెర్రీ క్లాష్ … అస‌లేం జ‌రుగుతోంది…

టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రిన్స్ మ‌హేశ్‌బాబు, మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ మ‌ధ్య ఓ బ‌డా క్లాష్ జ‌రుగుతోంది. ఈ ఇద్ద‌రు స్టార్ హీరోల మ‌ధ్య బ‌డా క్లాష్ అంటే అది ఎలాంటి ర‌ణ‌రంగంగా మారుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఈ క్లాష్ వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో అంశం మీద రావ‌డం లేదు. బాక్సాఫీస్ వేదిక‌గా ఈ బ‌డా క్లాష్‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. టాలీవుడ్‌లో వ‌చ్చే సంక్రాంతి సినీ అభిమానుల‌ను అప్పుడే ఊరిస్తోంది. మ‌హేశ్‌, చెర్రీ గ‌తంలోనే సంక్రాంతికి రెండు […]

పైసా వ‌సూల్ త‌ర్వాత బాల‌య్య సినిమాలు ఇవే

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా సూప‌ర్ హిట్ అయిన 9 నెల‌ల‌కే ఫుల్ లెంగ్త్ మాస్ మ‌సాలా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న బాల‌య్య ఈ సినిమా త‌ర్వాత వ‌రుస‌గా సినిమాల‌ను ప‌ట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో పైసా వ‌సూల్ సినిమా చేస్తోన్న బాల‌య్య ఈ సినిమాతో ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. పైసా వ‌సూల్ త‌ర్వాత బాల‌య్య వ‌చ్చే మార్చిలో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. బాల‌య్య త‌న తండ్రి […]

బాల‌య్య ” పైసా వ‌సూల్ ” టైటిల్ వెన‌క ఇంట్ర‌స్టింగ్ స్టోరీ

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ వీరాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆయన 101వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాయి. బాల‌య్య – పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ అన‌గానే ప్రేక్ష‌కులు, బాల‌య్య అభిమానులు ఏదో కొత్త‌గా ఉంటుంద‌ని అంద‌రూ అంచ‌నాల‌తో ఉన్నారు. వీరి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే ఇప్పుడు టైటిల్‌తో బాల‌య్య – పూరి దిమ్మ‌తిరిగి పోయే షాక్ ఇచ్చారు. ఎవ్వ‌రి అంచ‌నాల‌కు అంద‌ని టైటిల్‌తో వ‌చ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు ‘తేడా సింగ్’, ‘ఉస్తాద్’ ‘జై బాల‌య్య […]

చెర్రీకి టైటిల్ కొత్తగా ఉంది కానీ వారికి అది పాతే

రామ్ చరణ్ సుకుమార్ కలయికలో వస్తున్న సినిమాకు టైటిల్ తయారైపోయింది. టైటిల్ కొత్తగా ఉన్న అది పాత సినీ తారల అనుభవాన్ని గుర్తుకు తెచ్చే విధంగా ఉంది. ధృవ వంటి హిట్ కొట్టిన రాంచరణ్ ఇలాంటి కొత్త కాన్సెప్టుకి ఓకే చేసాడు అంటే ఒకింత ఆశ్చర్యం కలగక మానదు, ఇక సుకుమార్ గురించి చెప్పుకుంటే లెక్కల మాస్టర్ అన్ని లెక్కలు వేసుకుంటూ సినిమా తీస్తాడు అంటే అతిసయోక్తే, ఏ సినిమా చేసినా అందులో కొత్తదనం కోసం పరితపించే […]

బుల్లితెర‌పై చిరు ఖైదీ నెంబ‌ర్ 150 బిగ్ ప్లాప్‌

మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల త‌ర్వాత వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా వెండితెర రికార్డుల‌ను బ‌ద్ద‌లుకొట్టింది. ఖైదీ రూ.100 కోట్లు కొల్ల‌గొట్ట‌డంతో పాటు అప్ప‌టి వ‌ర‌కు ఉన్న బాహుబ‌లి 1 రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టేసింది. చిరు 9 యేళ్ల పాటు వెండితెర‌కు దూరంగా ఉన్న ఆయ‌న స్టామినా చెక్కుచెద‌ర‌లేద‌ని నిరూపించింది. వెండితెర మీద హ‌వా చూపించిన చిరుకు బుల్లితెర మీద మాత్రం ఘోర అవ‌మానం మిగిలింది. తాజాగా ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాను […]

తార‌క్‌కు పోటీగా వ‌స్తోన్న ర‌వితేజ‌

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌కే పోటీగా వ‌స్తున్నాడు. క్రేజ్‌లోను, మార్కెట్‌లోను ఎన్టీఆర్‌తో పొల్చుకుంటే ద‌రిదాపుల్లోకి కూడా రాని ర‌వితేజ రాడు. అలాంటి ర‌వితేజ ఎన్టీఆర్‌తో పోటీ ప‌డ‌డం ఏంట‌ని షాక్ అవ్వొద్దు. వీరిద్ద‌రి సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ వ‌ద్ద రిలీజ్ కావ‌డం లేదు. బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత చాలా చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ఈ యేడాది రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలోని ‘రాజా ది గ్రేట్’ […]

తుస్సుమ‌న్న ట్రైల‌ర్‌..సునీల్ ఖాతాలో మ‌రో రొట్ట సినిమా..?

ఒకే ఒక్క హిట్టు కోసం నానా ఆప‌సోపాలు ప‌డిపోతున్నాడు క‌మెడియ‌న్ కం హీరో సునీల్‌. నాలుగైదు వ‌రుస ప్లాపుల‌తో విల‌విల్లాడుతోన్న సునీల్ ప‌రిస్థితి ఇప్పుడు బాగా దిగ‌జారిపోయింది. అయినా ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా సునీల్ మాత్రం హీరోగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాడు. ఉంగ‌రాల రాంబాబు పేరుతో సునీల్ ఒక సినిమా చేస్తున్నాడ‌న్న విష‌యం మ‌న‌కు చాలా రోజులుగా తెలుసు. ఇబ్బందుల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు లోప‌లే మ‌గ్గిపోతోన్న ఈ సినిమా ట్రైల‌ర్ ఎట్ట‌కేల‌కు రిలీజ్ అయ్యింది. ట్రైల‌ర్ చూస్తేనే […]