సూపర్స్టార్ మహేష్బాబు ఫ్యామిలీకి తెలుగు రాజకీయాలతో పెద్ద అనుబంధమే ఉంది. ఆయన తండ్రి సూపర్స్టార్ కృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏలూరు ఎంపీగా గెలిచారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఇక మహేష్బావ, కృష్ణ పెద్ద అల్లుడు జయదవ్ గల్లా టీడీపీ నుంచి గుంటూరు ఎంపీగా ఉన్నారు. జయదేవ్ తల్లి, మహేష్ అత్త గల్లా అరుణ మాజీ మంత్రి కాగా, ప్రస్తుతం టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్నారు. ఇలా రాజకీయంగా మహేష్ ఫ్యామిలీ […]
Category: Movies
మహేష్ హ్యాపీకి పవన్ బ్రేకులు
టాలీవుడ్లో టాప్ హీరో అయిన సూపర్స్టార్ మహేష్బాబు ఆనందానికి మరో టాప్ హీరో, పవర్స్టార్ పవన్కళ్యాణ్ బ్రేకులు వేసేశాడు. అసలు విషయంలోకి వెళితే మహేష్ – మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న స్పైడర్ సినిమా లేట్గా దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. సెప్టెంబర్ 27న ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీలో ఒకేసారి భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సోలోగా వచ్చి మూడు భాషల బాక్సాఫీస్ను దున్నేయొచ్చని మహేష్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే […]
మహిష్మతి రాజ్యంలా రాజమౌళి ఫామ్ హౌస్
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 2 సక్సెస్ ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నాడు. నిన్నటి వరకు రాజమౌళి న్యూస్ కేవలం తెలుగు మీడియాకో లేదా టాలీవుడ్కు మాత్రమే పరిమితమై ఉండేది. ప్రస్తుతం రాజమౌళి నేషనల్ ఫిగర్. ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా రాజమౌళి పేరు మార్మోగిపోతోంది. బాహుబలి 2 రిలీజ్ అయ్యి ఏకంగా రూ.1700 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా సాహోరే రాజమౌళి…జయహారతి నీకే పట్టాలి అన్నట్టుగా ఆయన్ను అందరూ కీర్తిస్తున్నారు. ప్రస్తుతం […]
దాసరికి రూ.12 కోట్ల బాకీ ఉన్న టాప్ ప్రొడ్యుసర్
దర్శకరత్న దాసరి నారాయణరావు హఠాన్మరణం ఇండస్ట్రీలో చాలామందికి షాక్ ఇస్తోంది. దాసరి లైఫ్ ఇచ్చి ఈ రోజు టాప్ పొజిషన్లో ఉన్న చాలా మంది ఆయన శిష్యగణం దాసరి మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. దాసరి మృతి తర్వాత ఆయనకు సంబంధించిన పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దాసరి అంత్యక్రియలు కూడా పూర్తి కాకుండానే ఆయన పెద్ద కోడలు సుశీల ఆయన మృతిపై సందేహాలు వ్యక్తం చేశారు. ఇక ఆస్తి పంపకాలపై కూడా ఆమె నానా రచ్చ రచ్చ […]
చిరు 151-154 సినిమాలు ఫిక్స్
మెగాస్టార్ చిరు రాజకీయాల్లో సైలెంట్ అయ్యి సినిమాల్లో గేర్ మార్చేశాడు. పదేళ్ల గ్యాప్ తర్వాత తన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150తో బాక్సాఫీస్ లెక్కలు సరిచేసిన చిరు ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. చిరు 151వ సినిమాగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కొణిదెల ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చిరు తనయుడు రాంచరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు స్టైలీష్ డైరెక్టర్ సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. […]
అక్కినేని – దాసరి గ్యాప్ రివీల్ చేసిన మోహన్బాబు
దర్శకరత్న దాసరి నారాయణరావుకు వీరాభిమాని ఎవరంటే ఆయన చెప్పే ఆన్సర్ అక్కినేని నాగేశ్వరరావు. దాసరి ఎంతోమందితో బ్లాక్బస్టర్ హిట్లు కొట్టినా ఆయనకు వన్ అండ్ ఓన్లీ వీరాభిమాని నాగేశ్వరరావే. వారిద్దరి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరి కాంబోలో వచ్చిన మేఘసందేశం అక్కినేని నాగేశ్వరరావు కెరీర్లోనే టాప్ సినిమా. ఏఎన్నార్ తర్వాత ఆయన తనయుడు నాగార్జునతోను మజ్ను లాంటి విషాదాంత ప్రేమకథ తీసి హిట్కొట్టాడు దాసరి. అలాంటి అక్కినేని – దాసరి మధ్య ఆ […]
బాలయ్య – పూరి సినిమాకు మూడు టైటిల్స్..ఏది ఫిక్సో
టైటిల్స్ విషయంలో పూరి జగన్నాథ్ మైండ్సెట్ ఎక్కువుగా నెగిటివ్ టచ్చింగ్తోనే ఉంటుంది. రవితేజను ఇడియట్ చేసినా, మహేష్ను పోకిరిని చేసినా, వరుణ్తేజ్ను లోఫర్ను చేసినా, ఇషాంత్ను రోగ్ను చేసినా పూరీకే చెల్లింది. వాళ్లంతా యంగ్ హీరోలు కావడంతో పూరి అలాంటి నెగిటివ్ టచ్ ఉన్న టైటిల్స్ బాగా యాప్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు పూరి యువరత్న బాలకృష్ణతో తెరకెక్కిస్తోన్న బాలయ్య 101వ సినిమా టైటిల్ విషయంలో సైతం పూరీ ఇలాంటి నెగిటివ్ టచ్ ఉన్న టైటిల్ పెట్టాలన్న […]
