తెలుగు టాప్ హీరో సినిమాపై క‌ర‌ణ్‌జోహార్ క‌న్ను

చాలా ల‌క్కీగా బాహుబ‌లి ప్రాజెక్టులోకి ఎంట‌ర్ అయ్యాడు ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్‌జోహార్‌. ఈ సినిమాకు బాలీవుడ్‌లో హైప్ తీసుకువ‌చ్చేందుకు ఈ సినిమా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, నిర్మాత‌లే క‌ర‌ణ్‌ను అప్రోచ్ అయ్యారు. వాస్త‌వానికి బాహుబ‌లి 1 సినిమాను ముందుగా బాలీవుడ్‌లో రిలీజ్ చేసేముందు చాలా లైట్ తీసుకున్నారు. అయితే ఆ సినిమా అక్క‌డ ఏకంగా రూ.150 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టడం, ఆ త‌ర్వాత బాహుబ‌లి 2కు దేశ‌వ్యాప్తంగా వ‌చ్చిన క్రేజ్‌తో క‌ర‌ణ్‌కు దిమ్మ‌తిరిగిపోయింది. బాహుబ‌లి 2 అక్క‌డ […]

డీజే స్టోరీని లీక్ చేసిన హరీష్ శెంకర్

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – హ‌రీశ్ శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కుతోన్న డీజే సినిమాపై బ్రాహ్మ‌ణ కుల‌స్తులు ఫైర్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల రిలీజ్ అయిన సాంగ్‌లో సాహితి రాసిన ‘అస్మైక భోగ’ పాటలో కొన్ని ప‌దాలు బ్రాహ్మ‌ణుల‌ను కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌న్న విమ‌ర్శ‌లు జోరుగా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ వివాదంపై స్పందించిన ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ కాస్త ఆవేశంగా మాట్లాడుతూ బ‌న్నీ స్టోరీ లైన్ రివీల్ చేసేశాడు. తాను కూడా ఓ బ్రాహ్మ‌ణుడినే అని చెప్పిన హ‌రీశ్ ‘శాపాదపీ […]

బాహుబ‌లి 2కు స‌వాల్ విసురుతోందిగా…

బాహుబలి–2 చిత్రం ఇండియన్‌ సినిమాలోనే ఒక సంచలనం. భార‌తీయ సినిమాతో పాటు ప్ర‌పంచ సినిమాను సైతం మ‌న‌వైపు చూసేలా చేసిన ఘ‌న‌త ఈ సినిమా ఇంకా చెప్పాలంటే ఈ సినిమా డైరెక్ట‌ర్ మ‌న ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికే ద‌క్కింది. క‌లెక్ష‌న్ల ప‌రంగా ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో తిరుగులేని రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమాకు స‌వాల్ విసిరేందుకు మ‌రో సినిమా రెడీ అవుతోంద‌న్న చ‌ర్చ‌లు ఇండియ‌న్ సినిమా ట్రేడ్ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. బాహుబ‌లి 2 టోట‌ల్ క‌లెక్ష‌న్ల‌ను దంగ‌ల్ […]

నారా రోహిత్‌కు కొత్త స‌మ‌స్య‌..!

ఒక హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం అరుదుగా జ‌రుగుతూ ఉంటుంది. టాలీవుడ్‌లో గ‌తంలో సీనియ‌ర్ హీరో బాల‌కృష్ణ న‌టించిన నిప్పుర‌వ్వ‌, బంగారు బుల్లోడు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో నిప్పుర‌వ్వ బిలో యావ‌రేజ్‌గా నిలిస్తే బంగారు బుల్లోడు సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయ్యింది. ఒక రెండేళ్ల క్రితం నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం, జెండాపై కపిరాజు సినిమాలు రెండూ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. […]

టాప్ లేపిన చైతు: ” రారండోయ్ ” ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌

అక్కినేని నాగచైతన్య – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన రారండోయ్ వేడుక చూద్దాం ఫ‌స్ట్ వీక్ అదిరిపోయే క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. సినిమాకు అనుకున్న స్థాయిలో టాక్ రాక‌పోయినా చైతు త‌న కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. చైతు – స్టార్ హీరోయిన్ సమంతల ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌డం కూడా సినిమాకు బాగా క‌లిసొచ్చిన‌ట్ల‌య్యింది. ఫ‌స్ట్ వీక్ ముగిసేస‌రికి రారండోయ్ వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.30 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక సినిమా షేర్ రూ 17.43 కోట్లు. ఏరియాల […]

అంధ‌గాడు సూప‌ర్ హిట్‌: ఫ‌స్ట్ డే వ‌సూళ్ల లెక్క అదుర్స్‌

రాజ్‌త‌రుణ్ – హెబాప‌టేల్ కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో మ‌నం కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం – ఆడోర‌కం సినిమాల‌తో చూశాం. వీరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఈ రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి వీరి కాంబోలో అంధ‌గాడు సినిమా తెర‌కెక్కింది. ప్ర‌ముఖ స్టోరీ రైట‌ర్ వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా మారి తెర‌కెక్కించిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యింది. సినిమాకు మంచి టాక్ రావ‌డంతో రాజ్ త‌రుణ్ కెరీర్‌లోనే బెస్ట్ […]

సౌత్ ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ హీరోగా మ‌హేష్‌

తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు సౌత్ ఇండియ‌న్ సినీ అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తోన్న ప్రిన్స్ మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ సినిమా టీజ‌ర్ వ‌చ్చేసింది. మ‌హేష్‌బాబు – క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై ఎలాంటి భారీ అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ టీజ‌ర్ వ్యూస్ విష‌యంలో మ‌హేష్‌బాబుకు సౌత్ ఇండియాలోనే టాప్ ర్యాంకు సాధించిపెట్టింది. స్పైడ‌ర్ టీజ‌ర్ రిలీజ్ అయిన 24 గంట‌ల్లో 6.3 మిలియ‌న్ వ్యూస్‌తో తిరుగులేని రికార్డు క్రియేట్ చేసింది. […]

అంధ‌గాడు TJ రివ్యూ

సినిమా : అంధ‌గాడు నటీనటులు:  : రాజ్‌త‌రుణ్,హెబ్బాప‌టేల్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఆశిష్ విద్యార్థి, రాజా ర‌వీంద్ర‌, షాయాజీ షిండే, స‌త్య‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర రావు త‌దిత‌రులు ఆర్ట్ : కృష్ణ మాయ‌ సంగీతం : శేఖ‌ర్ చంద్ర‌ చీఫ్ కోడైరెక్ట‌ర్ : సాయి దాసం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ : కిషోర్ గ‌రికిపాటి స‌హ నిర్మాత : అజ‌య్ సుంక‌ర‌ నిర్మాత : రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌ క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు,దర్శ‌క‌త్వం : వెలిగొండ శ్రీనివాస్‌ తెలుగులో కామెడీ ట్రాక్ నమ్ముకొని హిట్ కొట్టే అతి కొద్దిమంది హీరోలో రాజ్ తరుణ్ ఒకడు , ఈసారి కామెడీ నే కాకుండా యాక్షన్ కూడా టచ్ చేస్తూ తీసిన సినిమానే అంధగాడు. కధలో కొత్తదనం లేకపోయినా చెప్పే విధానం, దానికి కామెడీ జోడించి సినిమా తీస్తే […]

ప‌వ‌న్ – మ‌హేష్ – ఎన్టీఆర్‌…నైజాంలో ఎవ‌రి స‌త్తా ఎంత‌

టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముగ్గురూ కెరీర్‌ప‌రంగా దూసుకుపోతున్నారు. వీరి ముగ్గురిలో ఒక‌రు ఓ సారి పైచేయిలో ఉంటే మ‌రో యేడాది మ‌రో హీరో పైచేయి సాధిస్తున్నాడు. గ‌బ్బ‌ర్‌సింగ్‌, అత్తారింటికి దారేది హిట్ల‌తో ప‌వ‌న్ ఫామ్‌లో ఉన్న‌ప్పుడు, మ‌హేష్ దూకుడు -బిజినెస్‌మేన్‌-సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు సినిమాల‌తో టాప్‌లో ఉన్నారు. ఆ టైంలో ఎన్టీఆర్ వ‌రుస ప్లాపులు ఎదుర్కొని కెరీర్ ప‌రంగా డౌన్‌లో ఉన్నాడు. ఆ […]