స్టైలీష్స్టార్ అల్లు అర్జున్ – హరీశ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న దువ్వాడ జగన్నాథం సినిమా టీజర్, పాటలతో ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా డీజే ఓ కులస్తుల ఆగ్రహానికి గురైంది. ఈ సినిమాకు సంబంధించి గతంలోనే రుద్రాక్షమాల, జీన్స్ ప్యాంట్ తో ఉన్న అల్లు అర్జున్ లుక్పై అభ్యంతరం వ్యక్తం చేసిన బ్రాహ్మణులు తాజాగా ఇప్పుడు రిలీజ్ అయిన […]
Category: Movies
పవన్కళ్యాణ్ దెబ్బతో ఆ హీరోయిన్ కెరీర్ స్మాష్
పవర్స్టార్ పవన్కళ్యాణ్ సినిమాలో ఆయన పక్కన హీరోయిన్ ఛాన్స్ వస్తే ఆ హీరోయిన్ లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయిపోతుంది. కానీ పవన్ పక్కన ఆ హీరోయిన్కు ఛాన్స్ వచ్చింది…అంతే ఆ హీరోయిన్ ఫేట్ మారిపోతుందనుకున్నారు అంతా…అయితే ఇప్పుడు ఆ హీరోయిన్ అడ్రస్ ఎక్కడో కూడా తెలియకుండా పోయింది. అనీషా అంబ్రోస్ .. ఇప్పటికీ మనకు పెద్దగా పరిచయం లేదు. పవన్ సర్దార్ సినిమాలో అనీషా అంబ్రోస్ హీరోయిన్గా ఎంపికైందని ప్రకటన వచ్చిన వెంటనే ఆమె ఒక్కసారిగా స్టార్ […]
టీజర్తోనే సంచలనాలు క్రియేట్ చేస్తోన్న “స్పైడర్”
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్తో పాటు యావత్ టాలీవుడ్ సినీజనాలందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తోన్న స్పైడర్ టీజర్ రానే వచ్చేసింది. టీజర్ రిలీయ్ అయిన కొద్ది సేపటికే యూట్యూబ్లో జోరుగా ట్రెండ్ అవుతోంది. ఈ టీజర్కు సినీజనాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ టీజర్కు పవర్స్టార్ పవన్కళ్యాణ్ వీరాభిమాని నుంచి సైతం అదిరిపోయే ప్రశంస వచ్చింది. ఆ వీరాభిమాని ఎవరో కాదు యంగ్ హీరో నితిన్. టీజర్ తనకు చాలా నచ్చిందన్న […]
దాసరి ఫ్యామిలీలో అప్పుడే ఆస్తి గొడవలా..?
దర్శకుడు దాసరి నారాయణరావు మరణాన్ని ప్రస్తుతం తెలుగు వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ఈ దిగ్గజదర్శకుడు ఆకస్మిక మరణంతో తెలుగు ప్రజలందరూ ఓ వైపు బాధపడుతుంటూ మరోవైపు దాసరి ఫ్యామిలీలో అప్పుడే ఆస్తి చిచ్చు మొదలైనట్టు ఆ ఫ్యామిలీ మెంబర్స్ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. దాసరి మృతిపట్ల ఓ వైపు దేశవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతుంటే దాసరి పెద్ద కోడలు సుశీల మాత్రం దాసరిది సహజ మరణం కాదని…ఆయన మరణం ఆస్తి కోసం జరిగి ఉండవచ్చన్న […]
ప్రభాస్ సాహో రిజెక్ట్ చేసిన మెగా హీరోయిన్…పొగరుక్కువా..!
బాహుబలి దెబ్బతో యంగ్రెబల్స్టార్ ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఓ తెలుగు హీరోకు ఇంత స్టార్డమ్ తెచ్చిపెట్టిన ఘనత బాహుబలి (డైరెక్టర్ పరంగా రాజమౌళి)కే దక్కుతుంది. బాహుబలితో వచ్చిన క్రేజ్ను కంటిన్యూ చేసేందుకు ప్రభాస్ తన నెక్ట్స్ సినిమాను సైతం రూ.150 కోట్ల బడ్జెట్తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించేలా ప్లాన్ చేసుకున్నాడు. ప్రభాస్ సొంత బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేం సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ […]
చైతు ఎఫెక్ట్: టాలీవుడ్లో జోరుగా గుసగుసలు
తన కుమారుడు నాగచైతన్యకు తగిలిన దెబ్బతో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ యంగ్ డైరెక్టర్కు షాక్ ఇచ్చాడట. ఇప్పుడు ఇదే విషయంలో టాలీవుడ్లో జోరుగా ట్రెండ్ అవుతోంది. గతేడాది సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు కింగ్ నాగార్జున. ఆ సినిమా ఏకంగా రూ.55 కోట్ల షేర్ రాబట్టి నాగార్జున స్టామినా ఏంటో టాలీవుడ్కు చెప్పింది. సోగ్గాడు హిట్ తర్వాత నాగార్జున ఈ సినిమా డైరెక్టర్ కురసాల కళ్యాణ్కృష్ణకు […]
మైండ్ బ్లాక్ చేస్తోన్న పవన్ – త్రివిక్రమ్ సినిమా ప్రి రిలీజ్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవర్స్టార్ పవన్కళ్యాణ్ సినిమా అంటేనే ఇండస్ట్రీ వర్గాల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో వీరి కాంబోలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది మంచి సక్సెస్ సాధించాయి. అత్తారింటికి దారేది సినిమా అయితే అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులు బీట్ చేసి బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఇక తాజాగా వీరి కాంబోలో తెరకెక్కుతోన్న తాజా సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా హక్కుల ధరలు […]
బాహుబలి యాక్టర్లలో రాజమౌళి మెచ్చిన ది బెస్ట్ ఎవరో తెలుసా…
బాహుబలి సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకధీరుడు రాజమౌళి ఇలా వీరందరి కష్టం ఐదేళ్లు. వీరితో పాటు సినిమాలో యుద్ధ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ కూడా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ హిట్ అవ్వడంలో కీలకపాత్ర పోషించాయి. ఇక సినిమాలో రాజమౌళి కష్టాన్ని పక్కన పెడితే సినిమా కోసం ఐదేళ్లపాటు కష్టపడిన వారిలో ఎవరు బెస్ట్ అన్న ప్రశ్నకు ఇండియన్ సినిమా జనాలు రకరకాలుగా ఆన్సర్లు ఇచ్చారు. ఒకరు ప్రభాస్, మరొకరు రానా, దేవసేన, కట్టప్ప ఇలా రకరకాలుగా […]
దాసరి జీవితంలో పద్మనే టర్నింగ్ పాయింట్
ప్రేమాభిషేకం! తెలుగు చలన చిత్ర చరిత్రలో ఓ మైలు రాయి! దీనిని చెక్కిన శిల్పి దాసరి నారాయణరావు. వెండితెరపై అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని మలిచిన దాసరి.. తన జీవితాన్ని కూడా ప్రమే మయం చేసుకున్నారు. తన అర్ధాంగి పద్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనుక్షణం ఆమెతోనే తన జీవితాన్ని మలుచుకున్నారు. ఇలా దాసరి-పద్మల ప్రేమాభిషేకానికి వేదిక హైదరాబాద్లోని సుల్తాన్ బజార్ అంటే ఆశ్చర్యం వేయక మానదు!! మరి వీరిద్దరి ప్రేమాభిషేకం ఎలా జరిగిందో తెలుసుకుందామా?! ఉద్యోగం కోసం […]
