ప‌వ‌న్ మూవీ రిలీజ్ డిలే.. అందుకేనా?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మాట‌ల మాంత్రికుడు, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో శ‌ర‌వేగంగా రూపుదిద్దుకుంటున్న మూవీ.. ఇప్ప‌ట్లో లేన‌ట్టేన‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. చాలా స్పీడ్‌గా మూవీ మేకింగ్ ఉన్న‌ప్ప‌టికీ.. దీనిని రిలీజ్ చేసే టైంకి అనేక స‌మ్య‌లు వ‌స్తున్నాయ‌ని, అందుకే రిలీజ్ డేట్‌ని మారుస్తున్నార‌ని తెలుస్తోంది. నిజానికి ఈ మూవీని వ‌చ్చే సెప్టెంబ‌రులోనే రిలీజ్ చేయాలని ప‌క్కా ప్లాన్ వేసుకున్నారు. దీని ప్ర‌కార‌మే.. షూటింగ్‌ను వేగంగా లాగించేస్తున్నారు. అయితే ఉన్న‌ట్టుండి ఈ రిలీజ్ డేట్ మారింద‌ని, వ‌చ్చ […]

పవన్ బన్నీ వార్ కు భయపడుతున్న డైరెక్టర్

టాలీవుడ్‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు ఉన్న ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌వ‌న్ క‌టౌట్ ఉంటే చాలు ప్లాప్ సినిమాల‌కు కూడా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తుంది. ఇక స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఇటీవ‌ల టాలీవుడ్ స్టార్ హీరోల‌కు షాక్ ఇచ్చేలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. మెగా అభిమానుల్లో ఈ ఇద్ద‌రు హీరోల‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. గ‌త కొద్ది రోజులుగా జ‌రిగిన ప‌రిణామాల వ‌ల్ల ప‌వ‌ర్‌స్టార్ వ‌ర్సెస్ స్టైలీష్‌స్టార్ మ‌ధ్య చిన్న‌పాటి కోల్డ్‌వార్ జ‌రుగుతోంది. హీరోల […]

కొత్త ఫైటింగ్‌: ఎన్టీఆర్ వ‌ర్సెస్ మోక్ష‌జ్ఞ‌

నంద‌మూరి వార‌సులైన యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, బాల‌య్య త‌న‌యుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ మ‌ధ్య కొత్త ఫైటింగ్‌కు తెర‌లేచింది. ఎన్టీఆర్ వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతూ అటు సంచ‌ల‌న విష‌యాల‌కు కేంద్ర బిందువుగా తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో సుస్థిర‌స్థానం సంపాదించుకున్నాడు. బాల‌య్య త‌న‌యుడు ఇంకా వెండితెర‌మీద ఎంట్రీనే చేయ‌లేదు. మ‌రి వీరిద్ద‌రి మ‌ధ్య ఫైటింగ్ ఏంట‌న్న అంశం స‌హ‌జంగానే అంద‌రిలోను ఆస‌క్తి రేపుతుంది. వీరిద్ద‌రి మ‌ధ్య వార్‌కు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కార‌ణంగా క‌నిపిస్తున్నారు. బాహుబ‌లి 2 విజ‌యాన్ని ఓ రేంజ్లో ఎంజాయ్ […]

ప‌టాస్ ర‌వికి షాక్‌…శ్రీముఖికి జోడీగా కొత్త యాంక‌ర్‌..!

బుల్లితెర మీద యాంక‌ర్ ర‌వి అతి త‌క్కువ టైంలోనే సూప‌ర్ పాపుల‌ర్ అయ్యాడు. ర‌వి ఎంత‌లా పాపుల‌ర్ అయ్యాడో కాంట్ర‌వర్సీల‌కు అంతే కేరాఫ్ అడ్ర‌స్ అయ్యాడు. ఇటీవ‌ల నాగ‌చైత‌న్య రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుక‌లో సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌లిరావు అమ్మాయిలు ప‌క్క‌లోకి ప‌నికివ‌స్తార‌ని చేసిన వ్యాఖ్య‌లు టోట‌ల్ ఇండ‌స్ట్రీలోనే పెద్ద దుమారం రేపాయి. చ‌ల‌ప‌తి వ్యాఖ్య‌ల‌కు ర‌వి సూప‌ర్ అన‌డం కూడా పెద్ద కాంట్ర‌వ‌ర్సీకి దారితీసింది. మ‌హిళా సంఘాలు దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం […]

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్‌

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ పండ‌గ చేసుకునే న్యూస్. ప్ర‌స్తుతం జైల‌వ‌కుశ సినిమాలో న‌టిస్తోన్న ఎన్టీఆర్ ఈ సినిమా త‌ర్వాత వ‌రుస‌గా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, కొర‌టాల శివకు క‌మిట్ అయ్యాడు. ఇక రాజ‌మౌళి సైతం ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్ప‌డంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ జోష్‌లో మునిగి తేలుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ జోష్ నుంచి ఇంకా తేరుకోక‌ముందే వారికి మ‌రో పండ‌గ చేసుకునే వార్త వ‌చ్చేసింది. ఎన్టీఆర్ హిందీలో సూప‌ర్ హిట్‌గా నిలిచిన రియాల్టీ […]

మహేష్ స్పైడర్ విషయంలో మురుగదాస్ లేట్

ప్రిన్స్ మ‌హేష్‌బాబు -మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న స్పైడ‌ర్ సినిమాకు సంబంధించి ఏ చిన్న న్యూస్ కోసం అయినా మ‌హేష్ ఫ్యాన్స్ క‌ళ్లుకాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. మ‌హేష్ ఫ్యాన్స్ ఈ సినిమా మీద ఎంత ఆస‌క్తితో ఉన్నారో ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ మాత్రం వారిని అంత‌కంత‌కు ఊరిస్తున్నాడు. ఇక ఈ సినిమా టీజ‌ర్ కోసం ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తోన్న మ‌హేష్ అభిమానుల‌కు ఓ షాకింగ్ న్యూస్‌. మ‌హేష్‌బాబు గ‌త ఆరేళ్లుగా త‌న తండ్రి సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు […]

” రారండోయ్ వేడుక చూద్దాం ” 2 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌

అక్కినేని నాగ‌చైత‌న్య – టాలీవుడ్ గోల్డెన్‌గ‌ర్ల్ ర‌కుల్‌ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ప్రారంభ వ‌సూళ్లు సాధిస్తోంది. సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫేం కుర‌సాల క‌ళ్యాణ్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు ముందు నుంచి పాజిటివ్ బ‌జ్ ఉండడం, స‌మ్మ‌ర్ సెల‌వులు కావ‌డంతో బాగా క‌లిసొచ్చింది. దీంతో ఈ సినిమాకు ఏపీ, తెలంగాణ‌లో తొలి రెండు రోజుల‌కు క‌లిపి రూ 5.9 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ వ‌సూళ్లు నాగ‌చైత‌న్య […]

స‌చిన్: ఎ బిలియ‌న్ డ్రీమ్స్ ఫ‌స్ట్ డే షాకింగ్ క‌లెక్ష‌న్స్

భార‌త లెజెండ‌రీ క్రికెట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన స‌చిన్‌: ఎ బ‌లియ‌న్ డ్రీమ్స్ సినిమా ఎలాంటి ప‌బ్లిసిటీ లేకుండా భారీగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ సినిమాకు తొలి రోజు నుంచే అనూహ్య‌మైన రెస్పాన్స్ వచ్చింది. హిందీ – మరాఠి – తమిళ్- తెలుగు – ఇంగ్లీష్ భాషల్లో రియాక్ష‌న్ అయిన ఈ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వ‌ద్ద రూ 8.40 కోట్లు కొల్ల‌గొట్టింది. రెగ్యుల‌ర్ సినిమాలా కాకుండా ఓ డాక్యుమెంటరీ తరహాలో […]

” రారండోయ్ వేడుక చూద్దాం ” ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

అక్కినేని హీరో నాగచైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. చైతు – ర‌కుల్‌ప్రీత్‌సింగ్ జంట‌గా సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫేం కుర‌సాల క‌ళ్యాణ్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు చైతు కెరీర్‌లోనే ఫ‌స్ట్ డే బెస్ట్ ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ఈ సినిమా ఏపీ+తెలంగాణ‌లో ఫ‌స్ట్ డే రూ 3.40 కోట్ల షేర్ రాబ‌ట్టింది. నాగ‌చైత‌న్య సినిమాల‌కు తొలి రోజు ఇంత పెద్ద షేర్ రావ‌డం ఓ రికార్డుగా చెప్పుకోవాలి. […]