సునీల్ సినిమా బిజినెస్ చూస్తే జాలేస్తోందిగా…

టాలీవుడ్‌లో టాప్ క‌మెడియ‌న్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సునీల్‌. కెరీర్ స్టార్టింగ్‌లో సునీల్‌కు వ‌రుస హిట్లు వ‌చ్చాయి. వ‌రుస‌ హిట్లు కూడా సునీల్ సొంతం చేసుకున్నాడు. అందాల రాముడు – మ‌ర్యాద రామ‌న్న – పూల‌రంగ‌డు సినిమాల‌తో సునీల్ స్టార్ హీరోలు అసూయ చెందే క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అక్క‌డి నుంచి సునీల్ కెరీర్ రివ‌ర్స్ గేర్‌లో వెన‌క్కు త‌న్నుకొచ్చింది. ప్ర‌స్తుతం సునీల్ ఒకే ఒక్క హిట్ కోసం తహతహలాడుతున్నాడు. చివ‌ర‌కు సునీల్ సినిమాకు బిజినెస్ […]

షో మ‌ధ్య‌లో స‌మంత‌కు షాక్ ఇచ్చిన చైతు

అక్కినేని హీరో నాగ‌చైత‌న్య రెండో సినిమా ఏ మాయ చేశావే సినిమాతో స్నేహితులుగా మారిన నాగచైతన్య, సమంత చాలా యేళ్ల‌పాటు ఎవ్వ‌రికి తెలియ‌ని సీక్రెట్ ప్రేమికులిగా మారారు. ఆ త‌ర్వాత వారిద్ద‌రు ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం సినిమాల్లో కూడా జోడీక‌ట్టారు. ఎట్ట‌కేల‌కు ఊరించి ఊరించి వారి ప్రేమ‌ను రివీల్ చేశారు. స‌మంత అక్కినేని ఇంట కోడ‌లిగా త్వ‌ర‌లోనే అడుగు పెట్ట‌నుంది. ఇదిలా ఉంటే ఏ మాయ చేశావే సినిమాలో ఓ ఫేమ‌స్ డైలాగ్ ఉంది. ‘ప్రపంచంలో ఇంతమంది […]

రారండోయ్ వేడుక చూద్దాం TJ రివ్యూ

సినిమా : రారండోయ్ వేడుక చూద్దాం రేటింగ్ : 2.75/5 పంచ్ లైన్ : చూసేసిన వేడుకే నటీనటులు : నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, సంపత్ రాజ్, కౌసల్య, వెన్నల కిశోరె, చలపతి రావు, ప్రిథ్వి తదితరులు.. కథనం : స‌త్యానంద్‌ ఛాయాగ్రహణం : ఎస్‌.వి.విశ్వేశ్వ‌ర్‌ కూర్పు : గౌతంరాజు పాట‌లు : రామ‌జోగ‌య్య‌శాస్త్రి, శ్రీమ‌ణి ఆర్ట్ : సాహి సురేశ్‌ ఫైట్స్ : రామ్‌- ల‌క్ష్మ‌ణ్‌ సంగీతం : దేవిశ్రీప్ర‌సాద్‌ నిర్మాత‌ : […]

మగధీరపై వెనక్కి తగ్గేది లేదంటున్న ‘రబ్తా’

టాలీవుడ్‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ హీరోగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ మ‌గ‌ధీర గ‌త నాలుగైదు రోజులుగా జాతీయ మీడియాలో సైతం వార్త‌ల్లోకి ఎక్కింది. మ‌గ‌ధీర సినిమా ఎప్పుడో 2009లో వ‌చ్చింది. సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. క‌ట్ చేస్తే బాలీవుడ్‌లో ఇప్పుడు ర‌బ్తా సినిమా తెర‌కెక్కుతోంది. ధోని ఫేం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌, వ‌న్ నేనొక్క‌డినే ఫేం కృతీస‌న‌న్ న‌టించిన ఈ సినిమా జూన్ 9న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ట్రైల‌ర్ ఇటీవ‌ల […]

దంగ‌ల్ దెబ్బ‌కు బాహుబ‌లి 2 రికార్డ్ ఖ‌ల్లాస్‌

బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ న‌టించిన దంగ‌ల్ మూవీ చైనాలో లేట్‌గా రిలీజ్ అయినా చైనా చ‌రిత్ర‌లోనే కొత్త రికార్డు లిఖించ‌డంతో పాటు ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఓవ‌రాల్‌గా హ‌య్య‌స్ట్ గ్రాస్ వ‌సూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది. ఇండియాలో ముందుగా రూ.700 కోట్లు సాధించిన దంగ‌ల్ ఇప్పుడు చైనాలో క‌ళ్లు చెదిరిపోయే వ‌సూళ్లు సాధిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు చైనాలో దంగ‌ల్ రూ. 1100 కోట్ల వ‌సూళ్లు సాధించి అక్క‌డ స‌రికొత్త చ‌రిత్ర క్రియేట్ చేసింది. చైనాలో […]

హ్యాట్రిక్ ప్లాపుల శ్రీను వైట్ల‌కు ఛాన్స్ ఇచ్చిన హీరో

ఏ రంగంలో అయినా స‌క్సెస్ వారి కెరీర్‌కు కొల‌మానంగా నిలుస్తుంది. రాజ‌కీయాల్లో గెలిచిన వారికి ఎలాంటి క్రేజ్ ఉంటుందో.. సినిమా ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ వాళ్ల వెంట‌నే జ‌నాలు ప‌రిగెడుతుంటారు. ఓ ప్లాప్ ఇచ్చిన ద‌ర్శ‌కుడికి నెక్ట్స్ సినిమా ఇచ్చేందుకు ఏ హీరో అయినా ముందు వెన‌క చూస్తుంటాడు. అలాంటిది ఒక‌టి కాదు రెండు కాదు వ‌రుస‌గా మూడు బంప‌ర్ ప్లాపులు ఇచ్చిన ఓ ద‌ర్శ‌కుడికి ఓ యంగ్ హీరో ఛాన్స్ ఇచ్చాడ‌న్న వార్త‌లే ఇండస్ట్రీలో ఇప్పుడు సంచ‌ల‌నంగా […]

తమిళనాట బాల‌య్య ప్ర‌భంజ‌నం

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలంటే కేవ‌లం తెలుగుకే ప‌రిమితం. బాల‌య్య సినిమాలు ఎక్కువుగా తెలుగు నేటివిటికి ప‌రిమిత‌మ‌య్యే ఉంటాయి. అలాంటి బాల‌య్య సినిమాకు కోలీవుడ్‌లో సూప‌ర్ క్రేజ్ వ‌స్తోంది. బాల‌య్య కెరీర్‌లో 100వ సినిమాగా తెర‌కెక్కిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా బాల‌య్య కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించ‌డంతో పాటు ఏకంగ రూ.77 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ (క్రిష్‌) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న చ‌క్ర‌వ‌ర్తి జీవిత చ‌రిత్ర ఆధారంగా […]

” స్పైడ‌ర్ ” టోట‌ల్ బ‌డ్జెట్ చూస్తే షాకే

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు – సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న స్పైడ‌ర్ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. మ‌హేష్‌బాబు – మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఈ సినిమాపై సౌత్ టు నార్త్ లాంగ్వేజెస్‌ల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకున్న ఈ సినిమాలో రెండు పాట‌ల షూటింగ్ బ్యాలెన్స్ మాత్ర‌మే మిగిలి ఉంది. షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌లో ఉన్నా ఇంకా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయ‌క‌పోవ‌డంతో అంద‌రూ […]

ఎన్టీఆర్ కి ఇది పెద్ద సంచలనమే అవుతుందా!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ పొలిటిక‌ల్ మ్యాట‌ర్‌పై ఏ చిన్న విష‌యం వ‌చ్చినా మీడియా స‌ర్కిల్స్‌లో పెద్ద హాట్‌టాపిక్ అవుతుంది. ఎన్టీఆర్ ఫ్యూచ‌ర్‌లో ఏపీ పాలిటిక్స్‌లో కింగ్ అవుతాడ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు, మీడియా వ‌ర్గాలు, ఎన్టీఆర్ అభిమానులు ఎప్ప‌టి నుంచో లెక్క‌లు వేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో సినిమా కోసం కూడా అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు టాలీవుడ్ జ‌నాలు చాలా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌తో తాను తెర‌కెక్కించే సినిమాతో త్రివిక్ర‌మ్ […]