చ‌ల‌ప‌తిరావుపై నాగ్ సీరియ‌స్‌

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో వేడుక‌లో సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తిరావు మ‌హిళ‌ల‌పై చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలోను సాధార‌ణ జ‌నాల్లోను తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. ఆ వేడుక‌లో చ‌ల‌ప‌తిరావు ఆడాళ్లు హానికరం కాదుగాని…పక్క‌లోకి ప‌నికొస్తార‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. చ‌ల‌ప‌తిరావు దారుణ‌మైన భాష‌లో చేసిన ఈ కామెంట్లపై ఇండ‌స్ట్రీ జ‌నాల నుంచి, మ‌హిళా సంఘాలు, ఇత‌ర సామాజిక సంస్థ‌ల నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. సినిమాల్లో హీరోయిన్ల‌కు తండ్రి క్యారెక్ట‌ర్లు చేస్తూ ఎంతో సీనియ‌ర్ న‌టుడు, […]

ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ మూవీ స్టోరీ లీక్‌..!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ – ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. అత్తారింటికి దారేది త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వస్తోన్న ఈ సినిమాపై ఇండ‌స్ట్రీలో భారీ అంచ‌నాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ద‌గ్గ‌ర నుంచి స్టోరీ దాకా అన్ని హాట్ న్యూస్‌లుగా నిలుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా స్టోరీ లైన్ ఇదేనంటూ ఓ లైన్ సోష‌ల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా ఓ […]

వీరినోటిమాట బాహుబలి 3 ఆశ‌లు చిగురించేలా

తెలుగు సిల్వ‌ర్ స్క్రీన్‌పై ప్రారంభ‌మైన బాహుబ‌లి ప్ర‌యాణం.. ఇప్పుడు ప్ర‌పంచాన్ని కుదిపేస్తోంది! బాహుబ‌లి-1 దిబిగినింగ్‌..తో మొద‌లైన మూవీ ఫీవ‌ర్ బాహుబ‌లి-2 ది కంక్లూజ‌న్‌తో కొన‌సాగుతోంది. బాలీవుడ్ రికార్డుల‌ను సైతం తిర‌గ‌రాస్తున్న ఈ మూవీపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. క్ష‌ణం కూడా తీరిక లేని ములాయం సింగ్ లాంటి నేత‌లు సైతం ప్ర‌త్యేకంగా మూవీని చూసి సంబ‌ర‌ప‌డిపోయారు. ఇక‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా మూవీ ని చూసి మెచ్చుకున్నారు. నిజానికి వారం మించి ఏ […]

ప్ర‌భాస్ భారీ రిస్క్‌ … ఇండ‌స్ట్రీలో గుస గుసలు !

యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ కేరీర్‌ను బాహుబ‌లికి ముందు బాహుబ‌లికి త‌ర్వాత విశ్లేషించొచ్చు. మ‌రోలా చెప్పాలంటే ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే బాహుబ‌లికి ముందు చ‌రిత్ర‌…బాహుబ‌లికి త‌ర్వాత చ‌రిత్ర అన్నంత విభ‌జ‌న రేఖ‌ను బాహుబ‌లి గీసింది. బాహుబ‌లి కోసం ప్ర‌భాస్ ఏకంగా ఐదేళ్ల కేరీర్ త్యాగం చేశాడు. బాహుబ‌లి 1 రూ.600 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొడితే, బాహుబ‌లి 2 ఏకంగా రూ. 1500 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు దాటేసి రూ.2 వేల కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. […]

నిఖిల్ కేశ‌వ 3 డేస్ క‌లెక్ష‌న్స్‌

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ వ‌రుస హిట్ల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకు పోతున్నాడు. స్వామిరారా నుంచి స్టార్ట్ అయిన నిఖిల్ జైత్ర‌యాత్ర కార్తీకేయ‌, సూర్య వ‌ర్సెస్ సూర్య ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా విజ‌యాల‌తో దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే నిఖిల్ న‌టించిన లేటెస్ట్ థ్రిల్ల‌ర్ కేశ‌వ ఈ శుక్ర‌వారం బాక్సాఫీస్ వ‌ద్ద‌కు వ‌చ్చింది. తొలి రోజు రూ. 4. 6 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా రెండవ రోజైన శనివారం కూడా అదే జోరు కొనసాగించి రూ. 3.7 […]

” బాహుబ‌లి 2 ” 22 డేస్ ఏపీ+తెలంగాణ షాకింగ్ షేర్‌

బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ రిలీజ్ అయ్యి మూడు వారాలు అవుతున్నా ఇంకా బాక్సాఫీస్ వ‌ద్ద దూకుడు త‌గ్గ‌లేదు. వ‌సూళ్ల‌లో బాహుబ‌లి ఇంకా త‌న జోరు చూపిస్తోంది. నాలుగో వీకెండ్‌లోను బాహుబ‌లి 2 స‌త్తా చాటుతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన 22వ రోజున కూడా ఏకంగా కోటిన్న‌ర షేర్ వసూలు చేసిందంటే ఈ సినిమాకు ఇప్ప‌ట‌కీ ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థ‌మ‌వుతోంది. ఈ 22 రోజుల్లో బాహుబ‌లి 2 ఏపీ+తెలంగాణ నుంచి రూ. 179.45 కోట్ల […]

స‌మంతలో చైతు చెప్పిన మైన‌స్ పాయింట్స్‌

అక్కినేని కుర్రాడు నాగ‌చైత‌న్య – క్యూటీ బ్యూటీ స‌మంత ఎంగేజ్‌మెంట్ పూర్త‌య్యింది. ఇక చైతు స‌మంత మెడ‌లో మూడ‌ముళ్లు వేయ‌డ‌మే మిగిలి ఉంది. వీరిద్ద‌రు మంచి అండ‌ర్‌స్టాండింగ్‌తో ముందుకు వెళుతున్నారు. ఇక త‌న‌కు కాబోయే భ‌ర్త గురించి స‌మంత పొగ‌డ్తల వ‌ర్షం కురిపించేస్తోంది. ఇటు చైతు కూడా స‌మంత‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. సోష‌ల్‌మీడియాలో వీరి అండ‌ర్‌స్టాండింగ్ అదుర్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే త‌న‌కు కాబోయే భార్య అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని చెపుతోన్న చైతు కొన్ని విష‌యాల్లో […]

ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు అభిమానులకు గుడ్ న్యూస్

టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ల‌తో దూసుకుపోతోన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ప‌వ‌ర్‌, స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాల ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) డైరెక్ష‌న్‌లో జైల‌వ‌కుశ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమాకు క‌మిట్ అయిన ఎన్టీఆర్ ఆ త‌ర్వాత ఓ సూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమాల డైరెక్ట‌ర్‌తో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ కాంబినేష‌న్ […]

రాజ‌మౌళి క‌టాక్షం కోసం అల్లు వారి ప్ర‌ద‌క్షిణ‌లు

బాహుబ‌లికి ముందు వ‌ర‌కు రాజ‌మౌళి కేవ‌లం తెలుగు ప్రేక్ష‌కులకు మాత్ర‌మే తెలిసిన ద‌ర్శ‌కుడు. బాహ‌బ‌లి 1, 2ల త‌ర్వాత రాజ‌మౌళి పేరు విశ్వ‌వ్యాప్త‌మైంది. బాహుబ‌లి రెండు పార్టుల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు క‌లుపుకుంటే రూ. 2100 కోట్ల వ‌సూళ్లు ఈ సినిమా సొంత‌మ‌య్యాయి. బాహుబ‌లి 2 ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 1500 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి బాలీవుడ్ సినిమాల‌కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. బాహుబ‌లి 2 అంచ‌నాల‌కు మించి ఆడేసింది. దీంతో ఇప్పుడు […]