మూడు వరుస హిట్లతో సూపర్ సక్సెస్లో ఉన్న యంగ్టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేఎస్.రవీంద్ర (బాబి) డైరెక్షన్లో జైలవకుశ సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజే రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. డైరెక్టర్ బాబి ఈ కథను ఎన్టీఆర్ కోసం రాసుకోలేదట. మాస్ మహారాజ్ రవితేజ్ కోసం ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడట. బాబి ఫస్ట్ సినిమా […]
Category: Movies
బాహుబలిని చూసి చిరు వాతలు..!
ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. కోలీవుడ్లో ఆల్రెడీ హిట్ అయిన కత్తి సినిమాకు రీమేక్గా వచ్చిన ఈ సినిమా అంత గొప్పగా లేకున్నా మెగాస్టార్ ఛరిష్మాతో ఇండస్ట్రీ టాప్ హిట్ అయ్యి కూర్చుంది. వాస్తవానికి ఈ సినిమా నిర్మాణ విషయంలో చిరు సలహా మేరకు నిర్మాతగా ఉన్న చెర్రీ చాలా సేఫ్ గేమ్ ఆడాడు. చాలా తక్కువుగా ఖర్చు చేశారు. దీంతో సినిమాకు మంచి లాభాలే వచ్చాయి. ఖైదీ […]
పాకిస్థాన్లో ” బాహుబలి 2 ” దూకుడు
బాహుబలి – ది కంక్లూజన్ ప్రపంచవ్యాప్తంగా ఓ ఊపు ఊపేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ రూ. 1500 కోట్ల సినిమాగా రికార్డులకు ఎక్కిన ఈ సినిమా ఇండియాలో సౌత్ టు నార్త్ ఓ ఊపు ఊపేసింది. ఈ క్రమంలోనే బాహుబలి 2 మన దాయాది దేశమైన పాకిస్థాన్లోను వసూళ్ల సునామి క్రియేట్ చేస్తోంది. వాస్తవానికి బాహుబలి 2 రిలీజ్కు ముందు ఈ సినిమా హిందూ కల్చర్ను ఎలివేట్ చేసే సినిమా అని…ఈ సినిమాకు పాకిస్థాన్లో సెన్సార్ […]
చిరు 151పై కొత్త ట్విస్ట్
పదేళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చాడు. కోలీవుడ్ హిట్ మూవీ కత్తి సినిమాకు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో బ్లాక్బస్టర్ హిట్ అయ్యింది. ఈ జోష్తోనే చిరు తన 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. ధృవతో హిట్ కొట్టి ట్రాక్లోకి వచ్చిన సురేందర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను చిరు […]
శాటిలైట్ రేటులో అల్లు అర్జున్ సూపర్ రికార్డు
మెగా ఫ్యామిలీ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలోనే పాపులర్ హీరోగా ఎదుగుతున్నాడు. తెలుగుతో పాటు మళయాళంలోను మంచి ఇమేజ్ తెచ్చుకుని అక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పరుచుకున్న బన్నీ శాటిలైట్ విషయంలో అరుదైన ఫీట్కు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం హరీష్శంకర్ డైరెక్షన్లో దువ్వాడ జగన్నాథమ్ (డీజే) సినిమాలో నటిస్తోన్న అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత స్టార్ రైటర్ వక్కంతం వంశీ డైరెక్షన్లో మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను […]
నిఖిల్ కేరీర్లోనే కేశవ హయ్యస్ట్
టాలీవుడ్ యంగ్ హీరోలలో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు నిఖిల్. స్వామిరారా నుంచి ప్రారంభమైన నిఖిల్ జైత్రయాత్ర మధ్యలో ఒక్క శంకరాభరణం మినహాయిస్తే కొనసాగుతూనే ఉంది. ఈ దూకుడుతోనే నిఖిల్ ఈ శుక్రవారం కేశవగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నిఖిల్ కేరీర్లోనే హయ్యస్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ చేయడంతో పాటు అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతోంది. నిఖిల్ సినిమా తొలిసారి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 800 స్క్రీన్లలో రిలీజ్ అవుతోంది. నైజాంలో 250, సీడెడ్, ఆంధ్రల్లో 400, […]
వసూళ్లలోనూ బాహుబలే!!
ప్రపంచాన్ని తన మాయాజాలంతో అల్లాడిస్తున్న బాహుబలి-2 మూవీ అనుకున్న అంచనాలను దాటి శరవేగంగా ముందుకు పోతోంది. సగటు ప్రేక్షకుడిని మంత్రముగ్థుడిని చేయడంతోపాటు.. ఆల్టైం రికార్డును సైతం సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఏ మూవీ అటు హిందీలోనూ ఇటు ప్రాంతీయ భాషల్లోనూ సాధ్యం కాని విధంగా వసూళ్లు కొల్లగొట్టింది. పట్టుమని 17 రోజుల్లో మొత్తంగా 1340 కోట్లు వసూలు చేసి రికార్డు సొంతం చేసుకుంది. దీంతో అటు బాలీవుడ్ సహా అన్ని వర్గాల మూవీ మేధావులు నోరెళ్ల […]
`ఉయ్యాలవాడ` ఆలస్యానికి రీజన్ ఇదేనా?
దాదాపు పదేళ్ల తర్వాత తెరపై కనిపించినా తనలో స్టామినా ఇంకా తగ్గలేదని నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి! తన 150వ సినిమా ద్వారా సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. ఇదే ఊపులో 151వ సినిమాగా డ్రీమ్ ప్రాజెక్టు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకు సైన్ చేసేశాడు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కనుక.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కించేందుకు దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా త్వరగా ప్రారంభించాలని ప్రయత్నించినా.. బాహబలి-2 ఎఫెక్ట్ తో వెనక్కి […]
మహేష్, ప్రభాస్ల ఫ్యూచర్పై ఆసక్తికర చర్చ
ఇంట గెలిచి రచ్చగెలవమన్నట్టు.. టాలీవుడ్ను ఊపేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, బాహుబలితో మూవీ ఫీవర్ క్రియేట్ చేసిన ప్రభాస్ల గురించే ఇప్పుడు ఫిలింనగర్లో ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. సొంత భాషలో హిట్టయిన హీరోలు పక్క భాషల్లోనూ నటించి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. దీనికి తమిళనాడు హీరోలే పెద్ద ఎగ్జాంపుల్. అయితే, తెలుగులో మాత్రం ఆ ఒరవడి పెద్దగా కనిపించదు. ఆ మధ్య బన్నీ కేరళలో కొంత స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నా.. తమిళనాట […]
