టాలీవుడ్ లో మరో మల్టీ స్టారర్ సినిమా!

హ్యాట్రిక్ హిట్స్ ఎవరివి అని తెలుగు ఇండస్ట్రీలో అడిగేతే తడుముకోకుండా చెప్పే సమాధానం నాని. కెరీర్ పరంగా చూసుకుంటే నాని హిట్ శాతం 90% ఉంటుంది. ప్రస్తుతం నాని నటించిన ‘నిన్ను కోరి’ అనే కొత్త సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది, ఈ సినిమా కూడా నాని హిట్ ఫార్ములా లో పడి పెద్ద హిట్ అయిన పెద్ద ఆశ్చర్య పడనవసరం లేదు. ఎందుకంటే నాని కథని యాక్టింగ్ ని నమ్ముకొని పైకి వచ్చాడు అనటం లో […]

సినిమా ఓకే..కానీ ఆ ప్లాప్ డైరెక్ట‌ర్‌తోనా? 

యువ‌రత్న నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా గురించి ఏ చిన్న విష‌యం తెలిసినా అభిమానుల‌కు పండ‌గే! 100వ సినిమా చారిత్రాత్మ‌క `గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి` సినిమాతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసిన ఆయ‌న‌.. 101వ సినిమాను డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌తో చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి అభిమానుల‌కు షాక్ ఇచ్చారు. ఈ సినిమా గురించి వీరంతా టెన్ష‌న్ ప‌డుతున్న స‌మ‌యంలోనే మ‌రో షాక్ ఇచ్చాడు బాల‌య్య‌! త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కు ఎన్నో విజ‌యాలు అందించిన ద‌ర్శ‌కుడితో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ […]

సూప‌ర్ స్టార్‌తో జ‌క్క‌న్న త‌దుప‌రి సినిమా!

క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అనే ఒకే ఒక్క ప్ర‌శ్నతో యావ‌త్తు దేశాన్ని త‌న సినిమా కోసం వెయిట్ చేసేలా చేయించాడు ద‌ర్శ‌క‌ధీరుడు జ‌క్క‌న్న రాజ‌మౌళి! సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదుచేసి క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది బాహుబలి-2! ఈ సినిమా ద్వారా రాజ‌మౌళి గురించి ప్ర‌పంచం మొత్తం మారుమోగుతోంది. ఇప్పుడు క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అనే ప్ర‌శ్న కంటే.. మ‌రో ప్ర‌శ్న అంద‌రిలోనూ ఆస‌క్తి క‌లిగిస్తోంది. అదే.. రాజ‌మౌళి ఇప్పుడు ఏ హీరోతో సినిమా తీస్తాడు? స‌్టార్ […]

ఆ సన్నివేశం దగ్గర నేను కన్నీరు ఆపుకోలేక పోయా

రజినికాంత్ నరసింహ సినిమాలో రజిని కి దీటుగా విలన్ పాత్రలో ‘నీలాంబరి’గా తెలుగు, తమిళ ప్రేక్షకుల మదిలో స్థానాన్ని రమ్యకృష్ణ సంపాదించిఒచుకుంది. ఇప్పుడు బాహుబలి పేరు చెప్తే దేశవ్యాప్తంగా ‘శివగామి’ అని పిలుస్తున్నారు. అంతగా ఆ పాత్రలో లీనమైపోయింది రమ్యకృష్ణ. ‘నా మాటే శాసనం’ అంటూ ఒకవైపు రాజసం ప్రదర్శిస్తూనే సెంటిమెంట్‌ను కూడా అద్భుతంగా పండించి తనదైన ముద్ర వేసింది. వెయ్య కోట్లు కొల్లగొట్టిన ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ సినిమాలో  రమ్యకృష్ణ కు ఓ సీన్‌ ఏడుపు […]

రాధా TJ రివ్యూ

సినిమా : రాధ‌ నటీనటులు : శ‌ర్వానంద్‌, లావ‌ణ్య త్రిపాఠి, అక్ష పార్దాసాని తదితరులు. సినిమాటోగ్ర‌ఫీ : కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ఎడిటింగ్ : కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు సంగీతం : ర‌ధ‌న్‌ నిర్మాత : భోగ‌వ‌ల్లి బాపినీడు ద‌ర్శ‌క‌త్వం : చంద్ర‌మోహ‌న్‌ ఓ వైపు బాహుబలి లాంటి సినిమా..మొత్తం థియేటర్స్ అంతా స్వైర విహారం చేస్తోంది.ఇలాంటి టైంలో రిలీజ్ అయ్యే సినిమా ఓ మోస్తరుగా ఉన్న కలెక్షన్స్ రాబట్టుకోగలడు.ఎందుకంటే బాహుబలి చూసేసిన వాళ్ళకి..చూసినా నచ్చని వాళ్ళకి,సగటు సినిమా ప్రేక్షకుడికి […]

బాహుబలిని మించిన సినిమా మేము తీయగలం

బాహుబలి  ఈ సినిమా ఒక అప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే ఎదురుచూసిన సినిమా . కానీ బాహుబలి ది బిగినింగ్ సినిమా  రిలీజ్ అయిన తరువాత భాషతో  సంబంధం లేకుండా దేశం మొత్తం ప్రాంతీయ చిత్రం అనేభావం చెరిపేసి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఇండియన్ సినిమాలని బాలీవుడ్ మాత్రమే శాసిస్తున్న తరుణంలో తెలుగు సినిమా బాహుబలితో  దేశం మొత్తాన్ని తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలాగా చేసాడు దర్శక ధీరుడు S S   రాజమౌళి . […]

పవన్ త్రివిక్రమ్ ల సినిమాకు ఆ మూడు టైటిల్స్ క్యాన్సిల్…

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో బారి బడ్జెట్ తో  సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా మరియు అత్తారింటికి దారేది సినిమాలు త్రివిక్రమ్ కి మంచి పేరు, పవన్ కెరీర్ లోనే ఖుషీ సినిమా తరువాత బంపర్ హిట్ అయి క్రేజీ కాంబో గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు హారికాహాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనూ ఇమ్మానుయేల్‌, కీర్తి సురేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. […]

బాలయ్య మరో కొత్త సినిమాకి రెడీ.

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఘ‌న‌విజ‌యంతో మాంచి జోష్ తో  ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ వ‌రుసబెట్టి సినిమాలు ఓకే చేస్తున్నారు. ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్షన్‌లో బాల‌య్య ఓ సినిమా చేస్తున్న చేస్తున్నాడు , ఈ సినిమా కోసమే 45 రోజులపాటు పోర్చుగ‌ల్ వెళ్ల‌బోతున్నాడు బాల‌య్య‌. అంత‌కుముందే త‌ను చేయ‌బోయే 102వ సినిమా గురించి బాల‌య్య అప్పుడే నిర్ణయం తీసుకొని పట్టాలెక్కించడానికి సిద్ధం అయిపోయాడు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, ఈ చిత్రానికి ఎం.రత్నం అద్భుతమైన కథ, […]

” బాహుబ‌లి 2 ” 10 డేస్ ఏరియా వైజ్ షేర్‌

బాహుబలి-2 సినిమా వెయ్యి కోట్ల మార్క్ టచ్ చేసేసింది. ఇక ఇప్పుడు లాంగ్ ర‌న్‌లో ఈ సినిమా మొత్తంగా ఎన్ని కోట్లు వ‌సూలు చేస్తుంద‌న్న‌దే అంద‌రిలోను ఉత్కంఠ నెల‌కొంది. ఇక తెలుగు రాస్ట్రాల్లో కూడా బాహుబలి సునామీ మామూలుగా లేదు. బాహుబ‌లి 2 రిలీజ్ అయ్యి పది రోజులైనా ఏపీ+తెలంగాణ‌లో అన్ని ఏరియాల్లోను ఇంకా చాలా స్ట్రాంగ్‌గా దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల షేర్ : నైజాం – 45 కోట్లు సీడెడ్ – 24.20 […]