యంగ్టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశ. పవర్, సర్దార్ గబ్బర్సింగ్ చిత్రాల దర్శకుడు కేఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే జై లవకుశ సినిమాలో జై క్యారెక్టర్పై కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యింది. గతంలో పూరి జగన్నాథ్ ఎన్టీఆర్కు చెప్పిన ఓ కథలో ఓ క్యారెక్టర్కు నెగిటివ్ షేడ్తో పాటు నత్తి ఉంటుందని, ఇప్పుడు అదే క్యారెక్టర్ నుంచి జై […]
Category: Movies
దిల్ రాజుకు ఫిదా క్లైమాక్స్ అర్థం కాలేదా..
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సినిమా అంటేనే ప్రతి అడుగులోను ఆయన ఇన్వాల్మెంట్ ఉంటుంది. కథ ఎంపిక దగ్గర నుంచి షూటింగ్, ఫైనాన్స్ కంట్రోల్ ఇలా విషయాలను ఆయన దగ్గరుండి చూసుకుంటారు. ఇక ఎప్పటికప్పుడు అవుట్ ఫుట్ చూసుకుంటూ ఆయన మార్పులు సూచిస్తుంటారు. ఇక ఎడిటింగ్లోను ఆయన హ్యాండ్ పడాల్సిందే అంటారు. అలాంటి దిల్ రాజు తన తాజా సినిమా ఫిదా విషయంలో మాత్రం ఆయన జోక్యం ఏ మాత్రం లేదట. ఈ విషయాన్ని […]
ఎన్టీఆర్ ఎందుకు ఎక్కువ…బన్నీ ఎందుకు తక్కువ..!
టాలీవుడ్లో యంగ్టైగర్ ఎన్టీఆర్, స్టైలీష్స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ ఇద్దరే. చాలా తక్కువ టైంలోనే వీరు స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇప్పుడు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఇద్దరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్నాయి. ఎన్టీఆర్ మూడు వరుస హిట్లతో హ్యాట్రిక్ కొట్టాడు. ఇక బన్నీ సైతం వరుస హిట్లు ఇస్తున్నాడు. అయితే వీరిద్దరి వ్యక్తిత్వం, వ్యవహరించే తీరు ఇప్పుడు టాలీవుడ్లో చాలా మంది పెద్దల దగ్గర కూడా పెద్ద చర్చనీయాంశమైంది. సెలబ్రిటీలకు – ప్రజలకు మధ్య వారధి […]
డీజే ఫేక్ కలెక్షన్స్పై మెగాస్టార్ ఫ్యాన్స్ ఎటాక్
స్టైలీష్స్టార్ అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘డీజే-దువ్వాడ జగన్నాథం’ సినిమా డివైడ్ టాక్తో స్టార్ట్ అయినా మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఫస్ట్ వీకెండ్లోనే భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా కంటెంట్ పరంగా తేలిపోవడంతో తర్వాత రిపీటెడ్ ఆడియెన్స్ లేక యావరేజ్గా నిలబడింది. అయితే డీజే టీం ముందు నుంచి పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేసి ఈ సినిమాకు కలెక్షన్లు చాలా ఎక్కువని లెక్కలు చూపించే ప్రయత్నం చేశారు. ఇదే విషయంపై టాలీవుడ్లో […]
స్టార్ హీరోలకు షాక్ ఇస్తోన్న ” నిన్ను కోరి ” కలెక్షన్లు
యంగ్ హీరో నాని తన అక్కౌంట్లో వరుసగా ఏడో హిట్ వేసుకున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యంతో స్టార్ట్ అయిన నాని విజయాల పరంపర తన తాజా సినిమా నిన్ను కోరి వరకు కంటిన్యూ అవుతోంది. ఇక నాని క్రేజ్, రేంజ్ సినిమా సినిమాకు ఎలా పెరుగుతున్నాయో నిన్ను కోరి సినిమా స్పష్టం చేస్తోంది. నిన్ను కోరి సినిమా ఫుల్ ఏ క్లాస్ మూవీ. అయినా ఈ సినిమాకు చాలా మంది స్టార్ హీరోల సినిమాలకే రాని విధంగా రెండు […]
” స్పైడర్ ” రెండు సార్లు ఎందుకు?
సూపర్స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమా గురించి ఇక పూర్తి క్లారిటీ రావడం లేదు. సెప్టెంబర్ 27 రిలీజ్ అంటున్నా ఇంకా ఆ దిశగా ఇంకా అడుగులు పడుతున్నట్టు లేదు. ప్రస్తుతం ఉన్న రెండు పాటల బ్యాలెన్స్లో ఫస్ట్ పాట షూట్ చేస్తున్నారని అంటున్నారు. స్పైడర్ షూటింగ్ ఇంత డిలే ఎందుకు జరుగుతోంది అనే దాని గురించి ప్రిన్స్ ఫాన్స్ తెగ ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే జై లవకుశ, పైసా వసూల్ సినిమాలు సెప్టెంబర్ నెలలో కర్చీఫ్ […]
కాంట్రవర్సీలో ” జై లవకుశ “
ఎన్టీఆర్ జై లవకుశ టీజర్ అలా రిలీజ్ అయ్యిందో లేదో ఇలా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ ఒక్క టీజర్తోనే సినిమాపై ఎక్కడా లేని అంచనాలు పెరిగిపోయాయి. రావణుడిని ఆరాధించే వ్యక్తిగా నెగెటివ్ షేడ్లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగులకు ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ టీజర్ మూడు రోజుల్లోనే నాన్ బాహుబలి రికార్డులను సైతం బద్దలు కొట్టేసింది. ఇక ఇటీవల మన తెలుగు సినిమాలు రిలీజ్కు […]
నాని ” నిన్ను కోరి ” ఫస్ట్ డే కలెక్షన్స్
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా నిన్ను కోరి ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. నాని ఇప్పటికే వరుసగా ఆరు హిట్లు మీద జోరుతో ఉండడంతో నిన్ను కోరిపై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టే నిన్ను కోరికి తొలి రోజు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజు నిన్ను కోరి 10కోట్లకు పైగా గ్రాస్.. 6 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఏరియా వైజ్గా నిన్ను కోరి ఫస్ట్ డే […]
