మెగాస్టార్ చిరంజీవి కేరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాస్ ఈజ్ బ్యాక్ అనే పల్లవితో సాగే స్పెషల్ ఐటెం సాంగ్ షూటింగ్ సైతం ఆదివారంతో కంప్లీట్ అయ్యింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు స్కైను టచ్ చేస్తున్నాయి. వెండితెరను రెండు దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యంతో ఏలిన చిరు పదేళ్ల విరామం తర్వాత నటిస్తోన్న సినిమా కావడంతో ఈ […]
Author: admin
బాహుబలిని మించిన మహేష్ సత్తా
బాహుబలి అంటే రికార్డులకు కేరాఫ్ అడ్రస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది రిలీజ్ అయిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లు కొల్లగొట్టి ఎన్నో సంచలనాలకు నిలయంగా మారిపోయింది. బాహుబలితో టాలీవుడ్ సత్తా ఏంటో ఇండియాను దాటేసి వరల్డ్‌వైడ్‌గా తెలిసింది. ఈ క్రెడిట్ మొత్తం దర్శకధీరుడు రాజమౌళికే చెందుతుంది. అయితే ఈ బాహుబలికే దిమ్మతిరిగే షాకులు ఇస్తోంది మరో సౌత్ సినిమా. ఆ సినిమా కూడా మన తెలుగు సినియామే కావడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ […]
ఆ ఇద్దరికి కండీషన్లతో మంత్రి పదవులు
చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. పార్టీలోని సీనియర్లకు ఈ సారి మంత్రి పదవులు ఖాయమని కొన్నాళ్లు ప్రచారం జరగ్గా.. కాదు, వైకాపా నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యేలనే మంత్రి వర్గం లోకి తీసుకుంటారని కొన్నాళ్లు ప్రచారం సాగింది. ఇక, ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది! వైకాపా నుంచి జంప్ చేసి సైకిల్ ఎక్కిన వారిని కేబినెట్లోకి తీసుకుంటే ఎదురయ్యే రాజ్యాంగ సమస్యల గురించి గవర్నర్ […]
హైదరాబాద్ రోడ్లలో భారీ స్కామ్..!
విశ్వాసం కలిగించలేక పోతున్నాయి. అవును మరి హైదరాబాద్‌లో ప్రస్తుతం రోడ్ల దుస్థితి చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది మరి. భాగ్యనగరంలో గట్టిగా వర్షం కురిస్తే.. జనజీవనం ఏ స్థాయిలో అస్తవ్యస్తం అవుతుందో ఇటీవల అందరికీ స్పష్టంగానే తెలిసొచ్చింది. నగరంలో ప్రజలకు రోడ్లు ప్రత్యక్ష నరకాన్నే చూపిస్తున్నాయని చెప్పాలి. కనీసం గుంతలు పూడ్చించలేని ప్రభుత్వ నిర్వాకం.. నగర వాసుల్లో ఆగ్రహం రగిలిస్తోంది. ఈ వ్యవహారం ఇలా ఉండగా.. మరోవైపు, పూడ్చని గుంతలకు, వేయని రోడ్లకు కూడా కొందరు కాంట్రాక్టర్లు […]
సోము వీర్రాజు… కామెడీ రాజకీయం..!
గత ఎన్నికల ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లోను పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టీడీపీ, బీజేపీ కూటమి ఏపీలో అధికార పీఠాన్ని దక్కించుకోగలిగింది. తెలంగాణలో ఈ కూటమి ప్రభావం పరిమితంగానే పనిచేయడంతో ఆ రాష్ట్రంలో ఎన్నికలైన దగ్గర్నుంచే రెండు పార్టీల స్థానిక నేతల మధ్య విభేదాలు పొడచూపడమే కాకుండా అసలు ఈ రెండూ మిత్ర పక్షాలా కాదా..? అన్న స్థితికి చేరాయి. ఇక ఏపీ విషయానికొస్తే…జాతీయ స్థాయిలో మోడీ హవా కొనసాగుతుండటంతో రాష్ట్రంలో కూడా తమ బలం […]
తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ బలం చూస్తే షాకే
తెలంగాణ ప్రజల నాడిని, అనుక్షణం పసికడుతూ… పాలనలో తనదైన శైలిని ప్రదర్శిస్తూ.. అవసరమైనపుడు మళ్లీ ఉద్యమ భాషను ఉపయోగించి ప్రత్యర్థుల నోళ్లు, చేతులు కట్టేస్తూ టీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా అప్రతిహతంగా, ప్రత్యర్థులకు అందనంత వేగంగా దూసుకుపోతున్నారు. సాధారణంగా అధికారంలోకి వచ్చాక రోజులు గడుస్తున్నకొద్దీ.. అధికార పార్టీపై ప్రజల్లో ఏదో ఒక స్థాయిలో వ్యతిరేకత రావడం.. అది పెరుగుతూ పోవడం సర్వ సాధారణవిషయం. కాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఈ సంప్రదాయ లెక్కలేవీ… లెక్కలోకి రావని […]
ఏపీలో జంపింగ్‌లకు షాక్ తప్పదా
వైకాపా నుంచి జంప్ చేసి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున షాక్ తగలనుంది. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు విసిరిన ఆకర్ష్ దెబ్బకి ఒక్కరొక్కరుగా జగన్‌కు ఝలక్ ఇచ్చి మరీ సైకిల్ ఎక్కేశారు. వీరిలో పెద్దతలకాయలు గా భావించిన వారికి చంద్రబాబు మంత్రి పదవులు ఇస్తానని అప్పట్లోనే హామీ ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా కేబినెట్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న మైనార్టీ శాఖ మంత్రి పదవి సహా పలువురికి అమాత్య పీఠాలు అప్పగిస్తానని బాబు హామీ ఇచ్చారని […]
2017లో 13 మెగా ఫ్యామిలీ మూవీలు
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ఒక్క మూవీకే అభిమానులు ఎగిరి గంతేస్తారు. అలాంటిది 2017లో మెగా ఫ్యామిలీ హీరోలకు చెందిన 13 సినిమాలు రిలీజ్ కానున్నాయన్న వార్తలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరు ప్రతిష్టాత్మ్కంగా నటిస్తున్న 150వ మూవీ ఖైదీ నెం.150 సంక్రాంతి బరిలో సందడి చేయనుంది. దీనిని విభిన్నమైన యాంగిల్లో డైరెక్టర్ వీవీ ప్లాన్ చేశాడు. దీంతో సెట్స్ మీదకి వెళ్లిన ఫస్ట్ డే నుంచి ఈ మూవీ సంచనాలు సృష్టిస్తూనే ఉంది. […]
మంత్రులను ఉతికి ఆరేసిన కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ రెచ్చిపోయారు. ఆగ్రహంతో ఊగిపోయారు. తన మంత్రి వర్గ సహచరులపై నిప్పులు కక్కారు. ప్రతిపక్షంపై ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ఒక పక్క విపక్షా లు అన్నీ కలిసి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తుంటే మీకు కనిపించడంలేదా? అంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంటే మీకు వినిపించడం లేదా? అంటూ ఉతికి ఆరేశారు. కేసీఆర్ ఉగ్రానికి మంత్రులందరూ షాక్ అయిపోయారట. శుక్రవారం జరిగిన ఈ పరిణామం తెలంగాణ అధికార పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. […]
