ఎన్టీఆర్ కి చెప్పాలనుకుంటున్నాడట

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. వీరిద్దరి కాంబినేషన్ కి టాలీవుడ్ లో మంచి క్రేజే వుంది. అయితే వీరి కాంబినేషన్ లో సినిమా వచ్చి చాల సంవత్సరాలే అయ్యింది. అయితే ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వినాయక్ మెగాస్టార్ ఖైదీ నెం.150 సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నాడు. ఈ […]

టీ కాంగ్రెస్‌లో స‌డెన్‌గా ఇంత మార్పు ఏంటో

పాలిటిక్స్‌లో ఎప్పుడు ఎలాంటి మార్పులు వ‌స్తాయో? ఎప్పుడు నేత‌లు ఎలా మార‌తారో చెప్ప‌డం క‌ష్టం! ఇప్పుడు ఇదంతా ఎందుకనుకుంటున్నారా?  తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఇలాంటి మార్పులే జ‌రుగుతున్నాయి మ‌రి! అందుకే ఈ స్టోరీ. టీ కాంగ్రెస్‌లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఒక‌రి ముఖాలు ఒక‌రు చూసుకునేందుకు సైతం సీనియ‌ర్ నేత‌లు త‌ప్పించుకుని తిరిగారు. ఇక‌, మూకుమ్మ‌డిగా అధికార పార్టీ టీఆర్ ఎస్ స‌హా సీఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌ల దండ‌యాత్ర చేద్దామ‌న్నా క‌లిసొచ్చిన నేత క‌రువ‌య్యాడు. అలాంటి ప‌రిస్థితి […]

వైకాపాలో సినీ గ్లామ‌ర్ పెరుగుతోందా..

ఏపీ ఏకైక విప‌క్షం వైకాపాలో సినీ గ్లామ‌ర్ పెరుగుతోంది. మాజీ హీరోయిన్ రాశి త్వ‌ర‌లోనే జ‌గ‌న్ గూటికి చేరేందుకు అన్ని ప్ర‌య‌త్నాలూ పూర్త‌య్యాయ‌ని తెలుస్తోంది. ఇక, ముహూర్త‌మే త‌రువాయి అన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి చంద్ర‌బాబు పార్టీ టీడీపీతో పోల్చుకుంటే వైకాపాకి సినీ గ్లామ‌ర్ చాలా త‌క్కువ‌. ఒక్క రోజా త‌ప్ప ఆపార్టీలో సినీ గ్లామ‌ర్ ఉన్న వాళ్లు లేరు. గ‌తంలో ఎప్పుడో జీవిత‌, రాజ‌శేఖ‌ర్ జ‌గ‌న్ పంచన ఉన్నా. అది ముగిసిన ముచ్చ‌ట‌. ఇప్ప‌టికైతే.. రోజా […]

ప‌వ‌న్ మూడో స‌భ‌లో ఆయ‌నే టార్గెట్‌..!

జ‌న సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ త్వ‌ర‌లోనే నిర్వ‌హిస్తాన‌ని ప్ర‌క‌టించిన అనంత బ‌హిరంగ స‌భ‌పై ప్ర‌జ‌ల్లో ఆశ‌లు పెరిగాయి. ముఖ్యంగా ప‌వ‌న్ అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్లో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌త్యేక హోదా కోస‌మే త‌న పోరు సాగుతుంద‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌.. ఈ సారి ఎవ‌రిని టార్గెట్‌గా చేసుకుంటారో? ఎవ‌రిమీద పంచ్‌లు విసురుతారో? అని స‌ర్వ‌త్రా ఆసక్తి నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే ఎవ‌రి అంచ‌నాలు, లెక్క‌లు వాళ్లు వేసుకుంటున్నారు. వ‌ప‌న్ నిర్వ‌హించే స‌భ‌ల‌కు ఓ ప్ర‌త్యేకత కూడా […]

2019 ఎల‌క్ష‌న్స్‌కు జ‌గ‌న్ షాకింగ్ యాక్ష‌న్ ప్లాన్‌

ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా విజ‌యం మాదే అని ప‌దేప‌దే చెప్పే జ‌గ‌న్‌.. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని కూడా చెబుతుంటారు. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నార‌ని కూడా ఆయ‌న ప్ర‌చారం చేస్తుంటారు. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.. 2014లోనే ఏపీలో అధికార పీఠాన్ని ద‌క్కించుకునేందుకు ఎంతో ప్ర‌యాస ప‌డ్డారు. అయినా ప్ర‌జ‌లు బాబు వైపే మొగ్గు చూపారు. ఇక‌, ఈ క్ర‌మంలో 2019 ఎన్నిక‌ల‌పై జ‌గ‌న్ క‌న్నేశారు. ఎట్టిప‌రిస్థితిలోనూ […]

బాలయ్య మహేష్ మల్టీ స్టారర్ రెడీ !

టాలీవుడ్ లో కాంబినేషన్ మూవీస్ కి వుండే క్రేజే వేరు. సహజంగా హీరో,డైరెక్టర్ కాంబినేషన్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది. దానికి తోడు మల్టీ స్టార్స్ తో పాటు క్రేజీ డైరెక్టర్ తోడయితే ఆ సినిమా అంచనాలు ఊహకు కూడా అందవు. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషన్ గురించి టాలీవుడ్ లో చర్చించు కుంటున్నారు. మహేష్ బాబు తో బ్లాక్ బస్టర్ హిట్ శ్రీమంతుడు సినిమా తీసి టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరిన కొరటాల శివ […]

బోయ‌పాటి రేటుతో షాక్ అయిన నిర్మాత‌

టాలీవుడ్‌లో మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరున్న దర్శకుడు బోయపాటి శ్రీను. టాలీవుడ్‌లో స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వ‌ర‌కు మాస్ హీరోలుగా స్ట్రాంగ్‌గా ఎస్టాబ్లిష్ కావాల‌న్నా.. ఊర‌మాస్ ఇమేజ్ కావాల‌న్నా వారికి బోయ‌పాటి బెస్ట్ ఆప్ష‌న్‌గా క‌నిపిస్తున్నాడు. బాల‌య్య‌తో సింహా, లెజెండ్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు తెర‌కెక్కించిన బోయ‌పాటి ఈ యేడాది స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన  సరైనోడు సినిమాతో కేరీర్‌లోనే తిరుగులేని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌న ఖాతాలో […]

షాక్‌: ప‌వ‌న్ వ‌ద్దు…సాయి ధ‌ర‌మ్ ముద్దు

ఈ హెడ్డింగ్ నిజంగానే పెద్ద షాక్ లాంటిది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో న‌టించే ఛాన్స్ వ‌స్తే ఏ అమ్మాయి అయినా వ‌దులుకుంటుందా..?  అలాంటిది ప‌వ‌న్‌తో ఏకంగా ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ వ‌స్తేనే రిజెక్ట్ చేసిన ఓ అమ్మ‌డు ఇప్పుడు ప‌వ‌న్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో స్పెష‌ల్ సాంగ్ చేసేందుకు ఓకే చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చింది. బుల్లితెర మీద సెన్సేషన్ సృష్టించిన హాట్ యాంక‌ర్ ఇప్ప‌డిప్పుడే వెండితెర మీద కూడా  సత్తా చాటేందుకు ప్లాన్ చేసుకుంటుంది. సొగ్గాడే […]

జ‌గ‌న్‌కు అస్స‌లు ఛాన్స్ ఇవ్వ‌ని ప‌వ‌న్‌

ఏపీ పాలిటిక్స్ క‌ల‌ర్స్ మారుతున్నాయి! అధికార టీడీపీ, ప్ర‌ధాన విప‌క్షం వైకాపాల మ‌ధ్య పోరు ఇప్పుడు.. జన‌సేన‌కి ల‌బ్ధి చేకూరుస్తోంది! ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజం అంటున్నారు విశ్లేష‌కులు. అధికార ప‌క్షం టీడీపీ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టి ప్ర‌జ‌ల‌కు చేరువ కావడంలో వైకాపా పూర్తిగా వైఫ‌ల్యం అవుతోంద‌నే టాక్ వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో జ‌గ‌న్‌కు రావాల్సిన మైలేజీని జ‌న‌సేనాని ప‌వ‌న్ త‌న ఖాతాలో వేసుకుంటున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో ఏకైక విప‌క్షంగా జ‌గ‌న్ పార్టీ […]