ఏపీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ కాస్త నిస్తేజంలో ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో చాలా మంది టీడీపీ వైపు చూస్తున్నట్టు కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని టీడీపీ మంత్రులు కూడా ప్రకటిస్తున్నారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఆ పార్టీలోకి వెళ్లే సాహసం ఎవరైనా చేస్తారా ? అన్న సందేహాలు చాలా మందికి ఉంటాయి. అయితే రాజకీయాల్లో అవకాశం కోసం కాచుకుని కూర్చొనే […]
Author: admin
బాలయ్య చర్చలు…ఆ పార్టీ ఏపీ టీడీపీలో విలీనం..!
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఇప్పుడు మాంచి జోష్లో ఉంది. నిద్రాణంగా ఉన్న టీడీపీ వాళ్లను, టీడీపీ అభిమానులను జగన్ రెచ్చగొట్టి మరీ నంద్యాల ఉప ఎన్నికతో ఫామ్లోకి తీసుకువచ్చాడు. నంద్యాల ఉప ఎన్నికకు ముందు వరకు టీడీపీ సైనికులు, కార్యకర్తలు, నాయకుల్లో ఓ విధమైన నిస్తేజం నెలకొంది. ఎప్పుడైతే జగన్ నంద్యాల ఉప ఎన్నికల్లో సంప్రదాయానికి విరుద్ధంగా తమ పార్టీ అభ్యర్థిని పోటీలో పెట్టడంతో పాటు టీడీపీ నుంచి వచ్చిన శిల్పా మోహన్రెడ్డికి టిక్కెట్ ఇవ్వడం, […]
‘ పైసా వసూల్ ‘ ఫస్ట్ డే ఏరియా వైజ్ షేర్….బాలయ్య కెరీర్ టాప్
యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం పైసా వసూల్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూరి మార్క్ క్యారెక్టరైజేషన్లో బాలయ్య సరికొత్తగా ట్రై చేసిన ఈ సినిమాలో బాలయ్య యాట్టిట్యూడ్, మేనరిజమ్స్, లుక్స్, స్టైల్, డైలాగ్ మాడ్యులేషన్ అన్ని సరికొత్తగా ఉన్నాయి. పైసా వసూల్ సినిమా మాస్ ప్రేక్షకులతో పాటు బాలయ్య ఫ్యాన్స్ను బాగా ఆకట్టుకుంది. వరల్డ్ వైడ్గా భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా తొలి రోజు ఏపీ+తెలంగాణలో కలుపుకుని దాదాపు 8 […]
‘ అర్జున్రెడ్డి ‘ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ షేర్
చాలా చిన్న సినిమాగా స్టార్ట్ అయిన విజయ్ దేవరకొండ అర్జున్రెడ్డి సినిమా బాక్సాఫీస్ సెన్షేషనల్గా మారిపోయింది. ప్రీమియర్ షో నుంచే సంచలనాలు క్రియేట్ చేసుకుంటూ పోతోన్న ఈ సినిమా ఫస్ట్ వీక్ ముగిసే సరికి వరల్డ్వైడ్గా అదిరిపోయే షేర్ రాబట్టింది. తొలి వారం అర్జున్రెడ్డి వరల్డ్ వైడ్గా రూ. 31 కోట్ల గ్రాస్.. రూ.17.15 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. మూడు రోజుల్లోనే రూ.11 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ సినిమా.. తర్వాతి నాలుగు రోజుల్లో […]
రిలీజ్కు ముందే సెన్షేషనల్గా మారిన ‘ జై లవకుశ ‘
మూడు వరుస హిట్లతో టాలీవుడ్లో తిరుగులేని స్టార్గా దూసుకుపోతున్నాడు యంగ్టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న లేటెస్ట్ మూవీ జై లవకుశ. షూటింగ్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాలతో వస్తోన్న ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఇండస్ట్రీ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్టీఆర్ తిరుగులేని క్రేజ్తో ఈ సినిమా రిలీజ్కు ముందే రూ. 35 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. […]
తెలుగు ప్రజల మదిలో చెరగని ముద్ర వైఎస్ఆర్
తెలుగు ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్న రాజకీయ నాయకులు చాలా మందే ఉన్నారు. ఈ జాబితాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి ఒకరు. 2009లో హెలీకాఫ్టర్ ప్రమాదంలో ఆకస్మికంగా వైఎస్ చనిపోయారు. వైఎస్ మరణించి అప్పుడే ఎనిమిదేళ్లు కాలగర్భంలో కలిసిపోయినా ఆయన చేసిన సేవలు, ఆయన సంక్షేమ పథకాలు, ఆయన పరిపాలనను మాత్రం తెలుగు ప్రజలు అంత తొందరగా మర్చిపోలేరు. ఆయన పాలన అంతలా చెరగని ముద్రవేసింది తెలుగు ప్రజలపై. రాజకీయాల్లో వ్యక్తులపై ప్రత్యర్థులు ఆరోపణలు […]
సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా అనసూయ వయస్సు
బుల్లితెర మీద జబర్దస్త్ ప్రోగ్రామ్తో హాట్ హాట్ యాంకర్గా పాపులర్ అయిన అనసూయ ఇటీవల వెండితెర మీద కూడా తన అందచందాలతో మాంచి కిక్ ఇస్తోంది. తనకు వచ్చిన హాట్ ఇమేజ్ను నిలుపుకునేందుకు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లకు చేరువుగా ఉంటోంది. ఇటీవల అర్జున్రెడ్డి సినిమాతో పాటు కొన్ని విషయాల్లో ఓపెన్గానే తన అభిప్రాయం చెపుతోన్న అనసూయపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆమెను ఓ ఆటాడుకుంటున్నారు. ప్రస్తుతం […]
కలెక్షన్లలో దుమ్ము రేపుతోన్న బాలయ్య ‘ పైసా వసూల్ ‘
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన పైసా వసూల్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూరి జగన్నాథ్ – బాలకృష్ణ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా సినిమా ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంది. దర్శకుడు పూరి సినిమాలో తేడాసింగ్ క్యారెక్టర్ను ఆయన అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులు పిచ్చ పిచ్చగా మెచ్చేలా తెరకెక్కించడంతో పాటు ఫస్టాఫ్ చాలా బాగుండడంతో బీ, సీ […]
టీడీపీలోకి జంప్ చేసే ఆ 30 మంది ఎమ్మెల్యేలు ఎవరు..?
ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక ఎంత ప్రతిష్టాత్మకంగా జరిగిందో చూశాం. ఈ ఎన్నిక దాదాపు నెల రోజులు పాటు తెలుగు రాజకీయాలను బాగా హీటెక్కించేసింది. ఈ ఎన్నిక కోసం ఏపీ సీఎం చంద్రబాబు తన సచివాలయంలో ఉండాల్సిన మంత్రులతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలందరిని అక్కడే మోహరించేశారు. తాను సైతం చివరి రెండు రోజులు నంద్యాలలో ప్రచారం చేశారు. ఇక విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్ అయితే తన పార్టీ ఎమ్మెల్యేలను అక్కడ మోహరించడంతో పాటు తాను ఏకంగా […]
