హీరోయిన్‌తో రొమాన్స్‌లో మునిగితేలుతున్న సిద్ధార్థ్.. !?

హీరో సిద్ధార్థ్ పేరు వినగానే మనకు లవర్ బోయ్ అని అంతా టక్కున అనేస్తారు. పలువురు హీరోయిన్లతో ఆయన సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు చేసిన సిద్దార్థ్ ప్రస్తుతం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ప్రేక్షకులను మెప్పించే సినిమాలు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా ఆయన హీరోగా వస్తున్న టక్కర్ సినిమాపై ప్రేక్షకులలో విపరీతమైన బిజ్ ఏర్పడింది. ఈ సినిమాకు కార్తీక్ జి క్రిష్ దర్శకత్వం వహించారు. సిద్ధార్థ్ సరసన ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ […]

టాలీవుడ్ హిట్ డైరెక్టర్‌తో తలపతి విజయ్ సినిమా.. మరో బ్లాక్‌బస్టర్ ఖాయమేనా

విజయ్ చివరిసారిగా బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ డ్రామా ‘వారిసు’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా రూ.300 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాను తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించాడు. ఈ తరుణంలో హీరో విజయ్ మరో తెలుగు దర్శకుడితో సినిమా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మాస్ ఎంటర్‌టైనర్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఇటీవల నటుడు విజయ్‌కి ఒక కథను వివరించినట్లు తెలుస్తోంది. […]

కొత్త సినిమాలు ప్రకటించని కీర్తి సురేష్.. కెరీర్‌ ఎలా ఉందో

జాతీయ ఉత్తమ నటిగా అవార్డు సాధించిన కీర్తి సురేష్ ప్రస్తుతం ‘దసరా’ సినిమా విజయోత్సాహంలో ఉంది. దసరా సినిమా విజయోత్సవ వేడుకల్లో ఆమె బిజీగా మారిపోయింది. నాని హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 30న థియేటర్లలోకి వచ్చింది. ఇందులో వెన్నెల పాత్రలో ఆమె నటించింది. సినిమా విజయం సాధించిన ఉత్సాహంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాను గంతులేస్తున్న వీడియోను కీర్తి సురేష్ పోస్ట్ చేసింది. దీనికి “మీ ప్రేమను స్వీకరించిన తర్వాత వెన్నెల ఉత్సాహంతో దూకుతోంది.” అనే […]

వర్జినిటీ గురించి అడిగిన నెటిజన్.. ‘అదే ప్రశ్న నీ అమ్మని అడుగు’ అంటూ ఇలియానా రిప్లై..

నాజుకైన నడుముతో అందరినీ తన అభిమానులుగా చేసుకున్న నటి ఇలియానా. ఈ ముద్దుగుమ్మకు 36 ఏళ్ల వయసు వచ్చింది కానీ పెళ్లి కాలేదు. అయినా గర్భం దాల్చి అందరికీ షాక్ ఇచ్చింది. పెళ్లి కాకపోయినా తాను తల్లి అయ్యానంటూ ఆమె సోషల్ మీడియాలో ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు తన బిడ్డ తండ్రి పేరు చెప్పనందుకు కొందరు ఈ నటిని ట్రోల్ చేశారు. అయితే, ఇలియానా అభిమానులు ఆమెకు రక్షణగా నిలిచారు. ఈ ముద్దుగుమ్మ తన […]

రిలీజ్ కాకముందే అరుదైన గౌరవం దక్కించుకున్న ప్రభాస్ మూవీ.. ఫ్యాన్స్ ఖుషి!

పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ ప్రధాన తారాగణంలో తెరకెక్కుతున్న సినిమా ఆది పురుష్. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాముడి పాత్రలో ప్రభాస్‌, సీతమ్మ కృతిసనన్‌ను ఎలా నటించారో చూసి ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారు. అయితే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వీఎఫ్ఎక్స్ బాగోలేదని చాలామంది […]

హాట్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న మెగా డాటర్ నిహారిక.. న్యూ పిక్స్ చూస్తే..

మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరపై హీరోయిన్‌గా మెరిసిన ఒకే ఒక అమ్మాయి నిహారిక అని చెప్పవచ్చు. మెగా బ్రదర్ నాగబాబుకి ఏకైక కుమార్తె అయిన నిహారిక టాప్ హీరోయిన్‌గా ఎదగాలని ఎంతో ఆశ పడింది. కానీ దురదృష్టం కొద్దీ ఆమె తన యాక్టింగ్ కెరీర్‌కి మూడేళ్లకే ముగింపు పలకాల్సి వచ్చింది. తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ కావడమే ఇందుకు కారణం. 2016లో ఈ ముద్దుగుమ్మ నాగశౌర్యతో కలిసి ‘ఒక మనసు సినిమా’ చేసింది. ఈ మూవీ ఎదురు […]

అవార్డుల విషయంలో సత్తా చాటుతున్న బలగం.. ఇప్పటికే 40 గ్లోబల్ అవార్డులు

అంతర్జాతీయంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సాధించిన విజయం అంతాఇంతా కాదు. వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలు, అంతర్జాతీయ అవార్డులు సాధించింది. ముఖ్యంగా ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకుంది. ఈ విజయోత్సవం పూర్తి కాకముందే మరో టాలీవుడ్ సినిమా అంతర్జాతీయంగా దుమ్ము రేపుతోంది. వేణు ఎల్దండి దర్శకత్వంలో తెలంగాణ ప్రాంత ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను చూపుతూ బలగం సినిమా రూపొందింది. ఇది ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తోంది. అంతేకాకుండా ఎంతో కాలంగా విడిపోయిన ప్రజలను ఒక్కటి చేస్తోంది. దీంతో […]

సమంత సినిమాలు వరుసగా ఫ్లాప్.. భారీ డిజాస్టర్‌గా యశోద?*

ఏ మాయ చేశావే సినిమాతో ప్రేక్షకుల హృదయాలను సమంత కొల్లగొట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో స్టార్ హీరోల సరసన వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంది. ఇక నాగచైతన్యతో ప్రేమ వివాహం, కొన్నాళ్లకే విడాకులు వంటి పరిణామాలు ఆమె జీవితాన్ని కుదిపేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. పంటి బిగువున నొప్పి భరిస్తూనే వరుస సినిమాలు చేస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు గతంలో మంచి వసూళ్లనే దక్కించుకున్నాయి. […]

నేను బ్రతికున్నా అంటే ఆమె వల్లే.. శివబాలాజీ కీలక వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా శివబాలాజీకి మంచి పేరు ఉంది. ఇక 2004లో వచ్చిన ఆర్య సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. అల్లు అర్జున్, అనుమెహతా జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అందులో కొంచెం నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో శివబాలాజీ నటించారు. ఈ సినిమా ఆయనకు ఎంతగానో పేరు తెచ్చింది. కొన్నాళ్ల క్రిందట పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన కాటమరాయుడు సినిమాలోనూ ఆయన తమ్ముడిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. […]