తెలుగు నాట బుల్లితెరపై యాంకర్ శ్రీముఖికి తిరుగు లేదు. తన చలాకీతనంతో స్టేజిపై ఆమె నవ్వులు పుట్టిస్తోంది. కార్యక్రమమేదైనా మరింత ఆహ్లాదంగా మార్చేస్తుంది. కంటెస్టెంట్లు, అతిథులు, జడ్జిలు ఇలా అందరితోనూ చాలా కలివిడితనంతో మాట్లాడుతూ ఉంటుంది. ఇవి ఎలా ఉన్నా ఆమె తన అందంతో అందరినీ మైమరిపించేలా చేస్తోంది. రకరకాల గ్లామరస్ డ్రెస్సులలో కనువిందు చేస్తోంది. కొన్ని సందర్భాలలో ఆమె కురచ దుస్తులు వేసుకుని వావ్ అనిపిస్తోంది. ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలలోనూ తళుక్కున మెరుస్తోంది. […]
Author: Suma
అరకొర దుస్తుల్లో శ్రుతి హాసన్ బోల్డ్ సెల్ఫీ.. షాక్ అవుతున్న నెటిజన్లు
శ్రుతి హాసన్ ఏ విషయాన్నైనా ధైర్యంగా బయటికి చెబుతుంది. అంతేకాదు, తన అందాలను ఆరబెట్టడంలోనూ ఈ ముద్దుగుమ్మ ధైర్యం చేస్తుంటుంది. తాజాగా ఈ అందాల తార తన ఎద అందాలు చూపించేస్తూ బోల్డ్గా వ్యవహరించింది. ఫస్ట్ నుంచీ తన సినిమాలలో ఎద, నడుము అందాలను చూపించేస్తూ సెగలు పుట్టించే ఈ ముద్దుగుమ్మ ఈమధ్య సోషల్ మీడియాలోనూ బీభత్సంగా ఎక్స్పోజింగ్ చేస్తోంది. తాజాగా ఈ స్టార్ యాక్ట్రెస్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కొన్ని సెల్ఫీ వీడియోలు పెట్టింది. అందులో ఈ […]
బన్నీ, మహేష్లపై మోజు పడుతున్న స్టార్ హీరోయిన్.. ఒక్కసారి ఛాన్స్ వస్తే!
సాయి మంజ్రేకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ గని, మేజర్ వంటి సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది. చాలా అందంగా, క్యూట్గా ఉండే ఈ తార రెండు సినిమాలతోనే తెలుగువారికి ఎంతో దగ్గరయ్యింది. ఈ బాలీవుడ్ బ్యూటీ వరుణ్ తేజ్ నటించిన గని సినిమాతో టాలీవుడ్ స్క్రీన్కి పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది, అయినా ఆమె లుక్, నటన అందరికీ తెగ నచ్చేసింది. ఆపై అడివి శేష్ హీరోగా నటించిన […]
పేరు తప్పుగా పలికిన జర్నలిస్టు… మండిపడిన హీరోయిన్ కూతురు!
సినిమా సెలబ్రిటీలు అంటేనే అందరి చూపులు వారిమీదే ఉంటాయి. అలాంటిది మీడియా వాళ్లంటే ఊరుకుంటారా మరి? సినిమా హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాకుండా వారి కుటుంబం ఎక్కడ కనబడినా కొన్ని వందల కెమెరాలు క్లిక్ అంటాయి. ఇక అభిమానుల హడావుడి ఎలాగూ ఉంటుంది. ఈ క్రమంలో సెలబ్రిటీల పిల్లలు ఏ మాత్రం పొరపాటు చేసినా మనవాళ్ళు ఏకీపారేస్తూ ఉంటారు. అసలు విషయంలోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ దంపతులు అయినటువంటి అజయ్ దేవగన్, కాజోల్ కూతురు నిషా దేవగన్ […]
డబ్బింగ్ చెప్పేటప్పుడు కీర్తి సురేష్ అందాన్ని చూసారా? మహానటి మహిమ అది!
కీర్తి సురేష్ గురించి ఇక్కడ ఎక్కువ చెప్పాల్సిన పనిలేదు. 2018లో రిలీజైన ‘మహానటి’ సినిమా ద్వారా కీర్తి సురేష్ వాస్తవ మహానటిగా టాలీవుడ్లో పేరు సంపాదించుకుంది. అందుకే ఆమెని వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇక నేచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరాని మర్చిపోవడం అంత సులువు కాదు. నాని సినిమా జీవితంలో ఈ సినిమా ఒక మైలురాయి అనుకోవచ్చు. ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎంతటి […]
నాగ చైతన్య, హీరోయిన్ శోభిత మధ్య ఏం జరుగుతోంది?
అచ్చ తెలుగు అమ్మాయిగా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన శోభిత తెలుగమ్మాయి అనే సంగతి చాలామందికి తెలియదు. దానికి కారణం ఆమె లుక్స్. అవును, బాలీవుడ్ నుండి దిగుబడి చేసిన నార్త్ బ్యూటీ మాదిరి ఉంటుంది ఈ అమ్మడు. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు సంపాదించింది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా మంచి అవకాశాలు ఇటీవల దక్కుతున్నాయి. గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో […]
కూతురు కోసం కలిసుంటున్న కళ్యాణ్ దేవ్, శ్రీజ?
కళ్యాణ్ దేవ్, శ్రీజలను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ దంపతులకు ఆమధ్య పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి విదితమే. ఆ తరువాత కొన్నాళ్ళకు వీరు విడిపోయారని, విడిపోతారని రకరకాలుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. విషయం ఎవరికీ పూర్తిగా తెలియదు గాని, చిరంజీవి ఇంటి విషయం అయితే చాలు… కొంతమందికి ఎక్కడా తెలియని శునకానందం బయలుదేరుతుంది. దాంతో ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసి […]
ప్రేక్షకులకు బంపరాఫర్.. మల్టీప్లెక్స్ థియేటర్లలో రూపాయికే టికెట్!
భారతదేశంలోని రెండు ప్రీమియం మల్టీప్లెక్స్ చెయిన్ అయిన INOX, PVR ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. ఎక్కువ మంది సినీ ప్రేక్షకులను తమ సినిమా థియేటర్లకు ఆకర్షించడానికి కొత్త ప్రోగ్రామ్ ప్రకటించాయి. ప్రేక్షకులు రాబోయే చిత్రాల ట్రైలర్లను పెద్ద స్క్రీన్పై కేవలం రూపాయికే వీక్షించగలిగే ప్రత్యేకమైన కాన్సెప్ట్ను ఈ థియేటర్ యాజమాన్యాలు తీసుకొచ్చాయి. ప్రేక్షకులు భారతదేశంలోని వారి మల్టీప్లెక్స్లలో 30 నిమిషాల ట్రైలర్లను ఆస్వాదించగలరు. ఈ కొత్త ప్రోగ్రామ్ ఎక్కువ మంది సినిమాలను థియేటర్లకు వచ్చి చూసేలా […]
వెరైటీ బ్రాతో మంటలు పుట్టిస్తున్న పూజా హెగ్డే.. అమ్మడి ఎద అందాలకు దాసోహం!
నాజుకైన సొగసుతో కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్తో సినిమా ప్రేక్షకులను సిల్వర్ స్క్రీన్ కి కట్టిపడేస్తుంది పూజా హెగ్డే. ఈ ముద్దుగుమ్మ అందాలను చూసి లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి కూడా ఫిదా అయిపోయారు. అందుకే ఆమెను బుట్ట బొమ్మగా అభివర్ణించారు. ఈ పాటలో ఈ ముద్దుగుమ్మ క్యూట్ లుక్స్తో మనసులను దోచేసింది. సినిమాలలోనే కాదు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోషూట్లు, వీడియోల ద్వారా ఈ ముద్దుగుమ్మ అందాలను ఆరబోస్తుంటుంది. తన ఎద, నడుము అందాలు ప్రదర్శిస్తూ రెచ్చగొడుతుంది. తాజాగా […]









