ప్రయోగాత్మక సినిమాలపై ఆసక్తి చూపని తెలుగు హీరోలు.. ఆ ఇండస్ట్రీలో పరిస్థితి భిన్నం..

తెలుగు సినీ ఇండస్ట్రీ పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా మన తెలుగు సినీ పరిశ్రమ పేరును అందరికీ చాటి చెప్పేలా చేసింది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరిగింది. ఈ ఘనత నిస్సందేహంగా దర్శకధీరుడు రాజమౌళికే దక్కుతుంది. అంతేకాకుండా మన భాషలో తీసిన సినిమాలపై ఇతర సినీ ఇండస్ట్రీల హీరోలు, దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. రైట్స్ సంపాదించి వారి భాషల్లో సినిమాలు తీసి […]

షారుక్ ఖాన్ సినిమాలో బికినీ ధరించిన నయనతార.. కారణమిదే..

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాపై ఉత్కంఠ నెలకొంది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్‌ ఖాన్‌ నటించిన ఈ చిత్రంపై అభిమానులు ఎంతగానే ఎదురు చూస్తున్నారు. షారుఖ్ ఖాన్ అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని నిరీక్షిస్తున్నారు. ఇటీవల విడుదలైన పఠాన్ సినిమా షారుక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను సాధించింది. దీంతో షారుక్ తర్వాతి సినిమా అయిన జవాన్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ […]

బాక్సాఫీసుకు 2022లో ఊపిరి పోసిన సినిమాలివే..

కరోనా మానవ జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా మహమ్మారి విజృంభించిన సమయంలో చాలా మంది ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడ్డారు. ఎంతో మంది కుటుంబ సభ్యులను చివరి చూపు కూడా చూసుకోలేని పరిస్థితి. అయితే ఆ స్థితి నుంచి 2022లో కొంత ఉపశమనం లభించింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్లు గణనీయమైన ప్రభావం చూపడంతో పరిస్థితి మారింది. వ్యాపారాలు పుంజుకున్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి 2022 కొత్త ఊపిరి అందించింది. ఈ ఏడాది […]

విలన్ పాత్రలో యంగ్ టైగర్… వద్దని వేడుకుంటున్న ఫ్యాన్స్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇపుడు అతను ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా కాదు, గ్లోబల్ స్థాయిలో విడుదల అవుతుంది అనడంలో అతిశయోక్తి కాదు. మన జూనియర్ ఎన్టీఆర్30తో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆర్ఆర్ఆర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో కొంచెం గట్టిగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు […]

గ్లోరీ నైట్ వేర్ లో బిగ్ బాస్ ఫేమ్ అరియనా… మెళికలు తిరుగుతున్న కుర్రాళ్ళు!

బిగ్ బాస్ ఫేమ్ అరియనా గురించి తెలియని తెలుగు కుర్రాళ్ళు ఉండనే వుండరు. బిగ్ బిగ్ బాస్ హౌస్ లో ఆమెని మిస్ అయిన ప్రేక్షకులు రామ్ గోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్వ్యూ ద్వారా ఆమెని పరిచయం చేసుకున్నారు. అదేనండి… ఆమె అందాల ఆరబోతను చూసి బాగా తరించారు. కట్ చేస్తే అరియనాకు ఇపుడు ఓ హీరోయిన్ కి వున్న క్రేజ్ ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆమె అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా […]

చెక్కుచెదరని హీరోయిన్ ‘ప్రేమ’ అందం… ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

హీరోయిన్ ప్రేమ గురించి తెలియని తెలుగు ప్రజలు వుండరు. నేటి తరానికి తెలియకపోవచ్చు గాని, నిన్నటి తరానికి హీరోయిన్ ప్రేమ అంటే ఓ అందాల భరిణి అని తెలుసు. పేరుకి తగ్గట్టే అచ్చమైన తెలుగందం ఆమె సొంతం. అందుకే ఆడామగ అనే తేడాలేకుండా అందరూ ఆమె ప్రేమలో పడేవారు. ‘దేవి’ సినిమాలోని ప్రేమను చూసిన యువత అయితే అప్పట్లో మనసుపారేసుకున్నారు. అందులో మీరు కూడా వుండే వుంటారు. కాగా ఆమె వయస్సు ప్రస్తుతం 46 సంవత్సరాలు. అయినా […]

పుష్ప 3 కూడా ఉందట! అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చిన సుకుమార్‌?

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా గురించి ఏం మాట్లాడుకుంటాం. ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. 2021లో రిలీజైన పుష్ప పార్ట్ 1 ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఏకంగా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ చేసి యావత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ విస్తుపోయేలా చేసింది. కాగా పుష్ప చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో పుష్ప 2 […]

తన సినీ జీవితంపై మధుబాల ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో 90వ దశకంలో హీరోయిన్ మధుబాల ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా ఆమె నటించిన రోజా సినిమా దేశవ్యాప్తంగా అందరినీ అలరించింది. అందులో ఆమె నటనకు ఎంతో మంది ప్రేక్షకులు ఏర్పడ్డారు. అయితే ఇటీవల ఆమె తిరిగి సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించడం ప్రారంభించింది. సమంత లీడ్ రోల్‌లో నటించిన శాకుంతలం సినిమాలో మధుబాల కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్లలో ఆమె చురుగ్గా పాల్గొంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ […]

నయనతారకి అంత టెక్కా… తెలుగులో ఇక నటించదా?

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావన అవసరం లేదు. తెలుగులో అరాకొరా సినిమాల్లో నటించిన ఈ అమ్మడు తమిళంలో మాత్రం తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా తెలుగులో చిరంజీవి సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించి మెప్పించిన సంగతి విదితమే. అయితే తాజాగా ఆమె దగ్గరకి ఓ తెలుగు కమర్షియల్ సినిమా కోసం నిర్మాతలు సంప్రదిస్తే తెలుగు సినిమాలకి ఆమె నో చెప్పిందట. ఒక సీనియర్ […]