అరకొర దుస్తుల్లో శ్రుతి హాసన్ బోల్డ్ సెల్ఫీ.. షాక్ అవుతున్న నెటిజన్లు

శ్రుతి హాసన్ ఏ విషయాన్నైనా ధైర్యంగా బయటికి చెబుతుంది. అంతేకాదు, తన అందాలను ఆరబెట్టడంలోనూ ఈ ముద్దుగుమ్మ ధైర్యం చేస్తుంటుంది. తాజాగా ఈ అందాల తార తన ఎద అందాలు చూపించేస్తూ బోల్డ్‌గా వ్యవహరించింది. ఫస్ట్ నుంచీ తన సినిమాలలో ఎద, నడుము అందాలను చూపించేస్తూ సెగలు పుట్టించే ఈ ముద్దుగుమ్మ ఈమధ్య సోషల్ మీడియాలోనూ బీభత్సంగా ఎక్స్‌పోజింగ్ చేస్తోంది.

తాజాగా ఈ స్టార్ యాక్ట్రెస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కొన్ని సెల్ఫీ వీడియోలు పెట్టింది. అందులో ఈ హాట్ బ్యూటీ కేవలం బ్రా వేసుకుని కనిపించింది.

ఈ వీడియోలలో శ్రుతి కొంటెగా చూస్తూ ఎగిసిపడుతున్న తన అందాలు చూపించేస్తూ అందర్నీ కట్టిపడేసింది. ఈ అమ్మడు హాట్ అందాలు చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే శ్రుతి అందాల ఆరబోతకు దాసోహం అంటున్నారు. శ్రుతి నిన్న మండుతున్న ఎండల్లో కారులో ఎక్కడకో వెళ్లినట్లు తెలుస్తోంది.

ఒక మ్యూజిక్ ఈవెంట్ కి ఈ ముద్దుగుమ్మ వెళ్లినట్లు అర్థమవుతుంది. అయితే ఈ ఈవెంట్ కోసం తాను ఒక బ్రా మాత్రమే వేసుకుంది. ఫోన్‌ కెమెరా అక్కడే పెట్టి శ్రుతి కొన్ని మాటలు మాట్లాడింది. అయితే ఆమె మాటలకంటే ఎద అందాలే ఫ్యాన్స్ దృష్టిని ఎక్కువగా ఆకర్షించాయి.

ఇకపోతే ఈ స్టార్ కిడ్ ముంబై డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో లివ్‌-ఇన్ రిలేషన్‌షిప్ కొనసాగిస్తుంది. ప్రస్తుతం వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం. ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా ఉంది. అదే ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్. ఈ హాయ్ బడ్జెట్ మూవీ సెప్టెంబర్ నెలలో రిలీజ్ కానుంది. దీంతోపాటు “ది ఐ” అనే ఒక ఇంగ్లీష్ సినిమాలో కూడా శృతి కనిపించనుంది.