వెరైటీ బ్రాతో మంటలు పుట్టిస్తున్న పూజా హెగ్డే.. అమ్మడి ఎద అందాలకు దాసోహం!

నాజుకైన సొగసుతో కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సినిమా ప్రేక్షకులను సిల్వర్ స్క్రీన్ కి కట్టిపడేస్తుంది పూజా హెగ్డే. ఈ ముద్దుగుమ్మ అందాలను చూసి లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి కూడా ఫిదా అయిపోయారు. అందుకే ఆమెను బుట్ట బొమ్మగా అభివర్ణించారు. ఈ పాటలో ఈ ముద్దుగుమ్మ క్యూట్ లుక్స్‌తో మనసులను దోచేసింది. సినిమాలలోనే కాదు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోషూట్లు, వీడియోల ద్వారా ఈ ముద్దుగుమ్మ అందాలను ఆరబోస్తుంటుంది. తన ఎద, నడుము అందాలు ప్రదర్శిస్తూ రెచ్చగొడుతుంది. తాజాగా ఈ పంచదార బొమ్మ ఒక వెరైటీ బ్రాలో దర్శనం ఇచ్చి వేడి పుట్టిస్తోంది.

తన బాలీవుడ్ మూవీ “కిసీ కా భాయ్ కిసీ కి జాన్” మరో వారం రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో కలిసి ఈ హాట్ భామ రొమాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్న పూజ ఇంటర్వ్యూలకు కూడా బ్రాలతో హాజరవుతూ అందరి కళ్ళను తన వైపే తిప్పుకుంటోంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకి వెళ్తూ ఈ అందాల తార వేసుకున్న బ్రా లాంటి టాప్ చర్చనీయాంశంగా మారింది.

ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆ వెరైటీ బ్రా పై ఒక ఫోటో కూడా తీసుకుంది. తన ఫాలోవర్ల కోసం దానిని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పంచుకుంది. అది చూసి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. అమ్మడి హాట్ సెల్ఫీ చూసి నిద్ర ఖరాబ్ చేసుకుంటున్నారు. కుర్రాళ్లను రెచ్చగొట్టేలా ఘాటు ఫోజులతో పూజా రెచ్చిపోవడం కొత్త ఏం కాదు.

ఈ తార చాలాసార్లు తన ఊరించే ఎద సోయగాలను చూపించి మైమరిపింది. ఏప్రిల్ 21వ తారీకు ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ భవితవ్యం తెలిసే అవకాశం ఉంది.

 

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)