మొగుడిని వదిలించుకున్న సమంత.. అలా తన కోరికలు తీర్చుకుంటుందా..? ఆడేసుకుంటున్నారుగా..!!

పాపం సమంత తాను ఒకటి తలుచుకుంటే దైవం మరొకటి తలచిందా ..? అన్నట్లు భారీ అంచనాల నడుమ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా శాకుంతలం తుస్సుమంటూ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ నమోదు చేసుకుంది . ఇంకా పక్కాగా చెప్పాలంటే ఎవరూ కూడా సమంతకి త్రీ రేటింగ్ ఇవ్వట్లేదు. అందరూ 1.5 – 2.5 రేటింగ్లతోనే సరి పెట్టేస్తున్నారు . ఇంతకన్నా సమంత కెరీర్ కి మరో ఘోరం అవమానంఉంటుందా అంటూ సమంత ని ట్రోల్ చూస్తున్నారు నెటిజన్స్.

అయితే సమంత శాకుంతలం సినిమాకు రాంగ్ ఛాయిస్ అని.. కేవలం ఒకే ఎక్స్ప్రెషన్స్ తో సినిమాని ముందుకు తీసుకురావాలని చూసిందని.. ఒకప్పటి సమంత సినిమాలకు ఈ సినిమాలో సమంత నటనకు చాలా వ్యత్యాసం ఉంది అని చెప్పుకొస్తున్నారు . అంతే కాదు మరి కొంతమంది హద్దులు మీరి నాగచైతన్యతో డివోర్స్ తీసుకున్న సమంత పై ..ఏకంగా వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు . ఈ సినిమాలో సమంత – దేవ్ మోహన్ ల మధ్య రొమాంటిక్ సీన్స్ ఉంటాయి .

రొమాంటిక్ అంటే అలాంటి ఇలాంటి రొమాంటిక్ కాదు.. ఘాటైన రొమాంటిక్ సీన్స్ . ఇవి సమంత ఫ్యాన్స్ కు ఇబ్బందికరంగా.. అక్కినేని ఫ్యాన్స్ కు కీ పాయింట్ గా మలుచుకుంటున్నారు కొందరు ట్రోలర్స్. ఈ క్రమంలోనే విడాకులు తీసుకున్న తర్వాత మొగుడికి దూరంగా ఉన్న సమంత ఇలా తన కోరికలు తీర్చుకుంటుంది అంటూ కొందరు ఆడేసుకుంటున్నారు . సమంతని ఇష్టం వచ్చిన విధంగా ట్రోల్ చేస్తున్నారు .

మరీ ముఖ్యంగా ఈ సినిమాలో శకుంతల దేవి పాత్రలో సమంత ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఆ టైంలో సమంత ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా హాట్ గా ఉన్నాయి అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే సమంత పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది.సమంతను కావాలనే ట్రోల్ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే . కానీ దాని తప్పు అని చెప్పే మగాడు ఇండస్ట్రీలో లేకపోయాడు . సమంతను సపోర్ట్ చేసే హీరోలు ఇండస్ట్రీలో చాలా తక్కువగా ఉన్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే..!!