ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి సినిమా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈ మూవీలో కీలక పాత్రలలో కనిపించిన ప్రతి ఒక్కరి జన్మ ధన్యమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా కట్టప్ప రోల్ ఈ సినిమాలో సూపర్ హైలెట్ అయింది. దీనిని తమిళ్ హీరో సత్యరాజ్ పోషించాడు. ఈ పాత్రకు సత్యరాజ్ 100% న్యాయం చేశాడు. ప్రభాస్కి విధేయుడిగా, సాయుధ దళాల జనరల్గా సత్యరాజ్ అద్భుతంగా నటించి ఆశ్చర్యపరిచాడు. అయితే నిజానికి […]
Author: Suma
ముసలి ముఖం అంటూ సమంతపై దారుణమైన ట్రోలింగ్.. అమ్మడు ఇచ్చిన రిప్లై ఇదే!
టాలీవుడ్ అగ్రతార సమంత టైటిల్ రోల్లో నటించిన ‘శాకుంతలం’ సినిమా అభిమానుల్లో ఎన్నో అంచనాలను పెంచేసింది. తీరా రిలీజ్ అయ్యాక అది తీవ్ర నిరాశపరిచింది. ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమాలో అసలు ఏమీ లేదని క్రిటిక్స్ దారుణంగా విమర్శించారు. ఇక అభిమానులకు కూడా ఈ సినిమా అంతగా నచ్చలేదు. దాంతో సమంతకి ఊహించని షాక్ తగిలినట్లు అయ్యింది. ఒక వైపు సినిమా ఫెయిల్యూర్, మరోవైపు విమర్శలు సమంతని తీవ్ర బాధలోకి నెట్టేసాయి. ఇక నిర్మాత, నటుడు […]
రాజకీయ, సినీ ప్రముఖులకు ట్విట్టర్ షాక్.. ఏమైందంటే
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ గురువారం పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు షాక్ ఇచ్చింది. పలువురు సెలబ్రెటీల ట్విట్టర్ ఖాతాలకు బ్లూ టిక్ తొలగించింది. ఇంతకు ముందు బ్లూ టిక్ను ఎటువంటి రుసుము లేకుండా ప్రముఖుల ఖాతాలను ధ్రువీకరించి, వారికి అందజేసేవారు. కానీ నెలకు 11 యూఎస్ డాలర్ల చొప్పున ప్రస్తుతం విధిస్తున్నారు. ట్విట్టర్ను ప్రముఖ కుబేరుడు ఎలాన్ మస్క్ చేజిక్కించుకున్న తర్వాత ఈ మార్పు వచ్చింది. తాజాగా ఆ రుసుము చెల్లించకపోవడంతో ప్రముఖుల ఖాతాలకు […]
అల్లు అర్హ స్పెషల్ టాలెంట్ చూశారా.. ఆశ్చర్యపోతారు
అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తండ్రితో కలిసి ఈ చిన్నారి చేసే అల్లరికి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. గతంలో తన తండ్రితో కలిసి ఆమె ముద్దుముద్దుగా పలికిన మాటల వీడియోలు ట్రెండింగ్ అయ్యాయి. చిన్నతనంలోనే ఎంత ముద్దుగా ఉంటుందో అంతే స్థాయిలో టాలెంటెండ్ అని ఆ పాప నిరూపించుకుంది. తాజాగా విడుదలైన శాకుంతలం సినిమాలో సమంత చిన్నప్పటి రోల్ను అల్లు అర్హ పోషించింది. సినిమా ఆశించిన విజయం దక్కిచుకోకపోయినా సమంతతో […]
అఖిల్ ఏజెంట్ సినిమాకు అండగా ప్రభాస్.. ప్రీ రిలీజ్ ఈవెంట్కు అతిథిగా రెబెల్ స్టార్
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన అక్కినేని అఖిల్ కొత్త సినిమా ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న గ్రాండ్గా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా సినిమాగా ఇది రూపొందింది. ఈ సినిమాను కిక్ వంటి హిట్ సినిమాలు తీసిన అగ్ర దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య నటించింది. ఈ సినిమాలో మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్పై థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ […]
ప్రభాస్ సినిమాలో నటించనున్న సంజయ్దత్.. కళ్లు చెదిరే పారితోషికం
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఏ పాత్రలో నటించినా దానికి ఓ ప్రత్యేకత తీసుకొస్తాడు. కొన్నాళ్లుగా మళ్లీ విలన్ పాత్రల్లో ఆయన నటిస్తున్నాడు. కేవలం బాలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్లలో సైతం స్టార్ హీరోల సినిమాలలో విలన్ పాత్రలను పోషిస్తున్నాడు. తెరపై హీరోలకు ధీటుగా నటిస్తూ సినిమాలకు ప్రత్యేకమైన హైప్ తీసుకొస్తున్నాడు. గతేడాది విడుదలైన కేజీఎఫ్-2లో సంజయ్ దత్ పోషించిన విలన్ పాత్ర థియేటర్లలో ఈలలు వేయించింది. తర్వాత తలపతి విజయ్ హీరోగా వస్తున్న […]
గోపీచంద్ ‘రామబాణం’పై ప్రేక్షకుల్లో పెరుగుతున్న అంచనాలు.. ఫ్లాప్ అయితే పరిస్థితి ఇదే
తొలి వలపు సినిమాతో టాలీవుడ్లో గోపీచంద్ తన ప్రస్థానం ప్రారంభించాడు. తొలిసినిమాలో హీరోగా చేసినా, తర్వాత విలన్ పాత్రల్లో మెప్పించి, ఆకట్టుకున్నాడు. స్టార్ హీరోలకు ధీటుగా నటించి ప్రత్యేకమైన స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. విలన్ పాత్రల్లో ఆయనకు ఎంతో పేరు దక్కడంతో పలు సినీ నిర్మాణ సంస్థలు గోపీచంద్ను హీరోగా పెట్టి సినిమాలు తీశాయి. తొలినాళ్లలో వరు హిట్లు అందుకున్న గోపీచంద్ తర్వాత ఎందుకో వరుస పరాజయాలను పొందుతున్నాడు. ఏ జోనర్లో సినిమా తీసినా ఆశించిన విజయం […]
‘మంచు’ వారింట్లో తగ్గని గొడవలు.. అక్కతోనూ విష్ణుకు విభేదాలా?
టాలీవుడ్లో మంచు ఫ్యామిలీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల మంచు విష్ణు తన తమ్ముడు మంచు మనోజ్తో పెట్టుకున్న గొడవకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అయింది. అయితే ఇది ఓ రియాలిటీ షోకు సంబంధించినదని వారు కవర్ చేశారు. అయినప్పటికీ మంచు ఫ్యామిలీలో విభేదాలున్నాయనే విషయం స్పష్టం అయింది. ముఖ్యంగా మంచు విష్ణు వ్యవహార శైలి చాలా మందికి నచ్చడం లేదు. ముఖ్యంగా ‘మా’ ఎలక్షన్లో వారు గెలిచినప్పటికీ ఇతర నటుల పట్ల ఆగ్రహం వ్యక్తం […]
సమంత వేసుకున్న నెక్లెస్ ధర ఎంతంటే…?
టాలీవుడ్ హీరోయిన్ సమంత ధరించే దుస్తులు, ఆభరణాలపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఆమె ఏది ధరించినా దానికో ప్రత్యేకత ఉండేలా చూసుకుంటుంది. ముఖ్యంగా ఆమె నటనతో పాటు డ్రెస్సింగ్ సెన్స్కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఏ మాయ చేశావే సినిమాలో ఆమె ధరించిన చీరలకు చాలా మంది ఫిదా అయిపోయారు. ఆమెకు అభిమానులుగా మారిపోయారు. సమంత తన డ్రెస్సింగ్ సెన్స్, స్టైల్తో తరచుగా ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా ప్రియాంక చోప్రా ధరించిన సిటాడెల్ వెబ్ […]









