చిరంజీవిపై రివేంజ్ తీర్చుకున్న బాలయ్య.. ఎలా అంటే..

ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం తగ్గకుండా చిరంజీవి, బాలయ్య వరుసగా సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా రీఎంట్రీలో ఏకధాటిగా చిరంజీవి సినిమాలు చేస్తున్నాడు. కానీ ఆశించిన స్థాయిలో సినిమాలు మాత్రం హిట్ కావడం లేదు. అయితే ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి మాత్రం ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని పొంగల్ విన్నర్‌గా నిలిచింది. ఇటీవలే ఈ సినిమా జెమినీ […]

చీరకట్టులో కిర్రెక్కిస్తున్న విష్ణుప్రియ… ఫోటోలను చూసి షేక్ అవుతున్న కుర్రకారు!

యాంకర్ విష్ణుప్రియ గురించి తెలుగు జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట అందరిలాగే తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విష్ణుప్రియకి మొదట ఒకటి అరా అవకాశాలు రావడంతో యాంకరింగ్ పైన దృష్టి సారించింది. ఈ క్రమంలో తనదైన యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఆమె చేస్తున్న ప్రైవేట్ పాటలకు కూడా బాగానే ఆదరణ లభిస్తోంది. ఒకపాటైతే ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. దీంతో ఆమెకు విపరీత […]

లెదర్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న భూమి పెడ్నేకర్

టౌన్ హాట్ బ్యూటీ భూమి పెడ్నేకర్ తన అందాలతో అభిమానులను అలరిస్తోంది. తన హాట్ పిక్స్‌ను ఇన్‌స్టా వేదికగా పంచుకుంటుంది. ట్రెండీ అవుట్‌ఫిట్స్‌లో భూమి పెడ్నేకర్ తన అందాలను ఆరబోస్తుంది. తన హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్‌ను హీటెక్కించింది. తాజాగా తన బికినీ లుక్‌‌లో సెల్ఫీ పిక్స్‌ షేర్ చేయగా.. ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి. బీటౌన్‌లో హాట్ హీరోయిన్స్‌లో తనూ ఒకరు కాగా.. సినిమాల్లో గ్లామర్ పదర్శనకు అస్సలు ఈ బ్యూటీ తగ్గడం లేదు. ఈ […]

లియో సక్సెస్ మీట్ లో రజనీకాంత్‌పై హీరో విజయ్ సెటైర్లు

సోషల్ మీడియాలో ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ జరగడం అనేది కామన్. అభిమానులు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటారు. తమ హీరోనే గొప్ప అని చెప్పుకోవడానికి ఎదుటి హీరోలపై కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇద్దరి హీరోల మధ్య గొడవలు జరగడం, సెటైర్లు వేసుకోవడం అనేది కూడా చాలా అరుదుగా జరుగుతోంది. బహిరంగ వేదికలపై ఒక్కొక్కసారి సరదాగా కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవలే అలాంటి సంఘటనే ఒకటి తమిళ సినిమా ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. […]

గుంటూరు కారం తొలి లిరికల్ వీడియో సాంగ్‌ మరింత ఆలస్యం..అన్నీ తప్పులేనా..?

మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో‘గుంటూరుకారం’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు నిర్మాతగా సూర్యదేవర నాగవంశీ వ్యవహరిస్తన్నాడు. అయితే ఈసినిమా ఏ ముహూర్తంలో మొదలైందో గానీ.. సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పట్నుంచీ నిన్నమొన్నటివరకూ రకరకాల వార్తలు, ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కథానాయికల మార్పులంటూ కొద్దిరోజులు.. కాదు కాదు.. స్క్రిప్ట్‌లో దర్శకుడు త్రివిక్రమ్‌ మార్పులు చేర్పులు చేశారంటూ వార్తలు వస్తోన్నాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవతుందనే దానిపై ప్రిన్స్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఎట్టకేలకు ఈ […]

చీర కట్టులో సెగలు రేపుతోన్న నేహాశెట్టి.. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఫొటోలు

డీజే టిల్లు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న నేహాశెట్టి ప్రస్తుతం రెట్టింపు ఉత్సాహంతో అందాలు ఆరబోస్తోంది. ఇవి చూస్తుంటే టాలీవుడ్‌లో పర్మినెంట్‌గా సెటిలవ్వాలనే యాంబిషన్‌ ముద్దుగుమ్మలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. డీజే టిల్లుతో బ్రేక్ రావడంతో రీసెంట్‌గా గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి సినిమాలో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్ గా గుర్తింపు. ఇప్పుడు ఈ బ్యూటీ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. దీంతో కెరీర్ లో ఫుల్ బిజీగా ఉంది. డిజే టిల్లు […]

ఖరీదైన కారు కొన్న అషు రెడ్డి.. ధర ఎంతో తెలుసా?

బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆషు రెడ్డి అంటేనే బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌ అడ్రస్ అనే విషయం మనందరికీ తెలిసిందే,. ఆమె ఏం చేసినా బోల్డ్ గానే ఉంటుంది. రామ్‌గోపాల్‌ వర్మ తో కలిసి రచ్చ చేసి మరింత పాపులర్‌ అయ్యిందీ హాట్‌బ్యూటీ. ప్రతి ఫ్రేములోనూ హాట్‌ ట్రీట్‌ ఇచ్చేందుకు ఈ బోల్డ్ బ్యూటీ ప్రయత్నిస్తూ ఉంటుంది. సోషల్‌ మీడియాలో అభిమానులను దృష్టిలో పెట్టుకునే ఫోటోలు దిగుతుంటుంది. తనదైన స్టయిల్‌లో గ్లామర్‌ను ప్రజెంట్‌ చేస్తూ నెట్టింట మంటలు పెడుతుంది. […]

చీరలో వర్కౌట్లు చేస్తున్న ప్రగతి ఆంటీ.. ఎలా చేస్తుందో చూడండి

నటి ప్రగతి ఆంటీ ఇటీవల సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటుంది. సోషల్ మీడియాలో జిమ్ వీడియోలు పెడుతూ ఉంది. బరువులు ఎత్తి మహిళలు కూడా పురుషులతో సమానంగా ఏదైనా చెయ్యగలరని చాటుతోంది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రాజాంలో మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కూడా పాల్గొని మెడల్ కూడా ప్రగతి సాధించింది. ఇలా నటనతో పాటు ఆటల్లోనూ రాణిస్తూ పేరు సంపాదిస్తోంది. అలాగే ప్రగతి ఆంటీ చుట్టూ వివాదాలు కూడా ఉంటాయి. అనేక పుకార్లు […]

సాంప్రదాయమైన లుక్ లో కత్రీనా ….. ఎల్లో సారీ లో సూపర్ క్యూట్ .

సంక్రాంతి, దీపావళి, దసరా …. ఇలా ఏ పండుగ వచ్చిన, మంచి సాంప్రదాయ దుస్తులు ధరించి, ఆ లుక్ ని తమ అభిమానులతో పంచుకోవడం ఎంజాయ్ చేస్తారు మన సెలెబ్రిటీలు. అదే జరిగింది ఈ దసరాకి కూడా. ఎందరో సినీ తారలు తమ తమ ఫెస్టివ్ లుక్స్ ని అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ధరించిన లెహంగా ఎంతటి సెన్సేషన్ అయ్యిందో మనందరికీ తెలుసు. […]