టాలీవుడ్ యాంకర్ ఝాన్సీ గురించి తెలియనివారు దాదాపుగా ఇక్కడ వుండరు. చిత్ర పరిశ్రమలో మొదట యాంకర్ గా అడుగిడిన యాంకర్ ఝాన్సీ తరువాత కాలంలో సినిమాలో కూడా మెరిసింది. రకరకాల పాత్రల్లో నటిస్తూ నేటికీ ఆమె తనదైన ఉనికిని చాటుకుంటోంది. అయితే చిత్ర పరిశ్రమ అనేది ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఏ పని చేయాలన్నా మేనేజర్ల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి. కాల్షీట్లు నుండి సినిమాలు, రెమ్యునరేషన్.. ఇలా అన్నీ మేనేజర్లే చూసుకుంటూ ఉంటారు […]
Author: Suma
గోపీచంద్ సినిమా చేసినపుడు బాగా తిట్టారు: నటి జయలక్ష్మి!
నటి జయలక్ష్మి గురించి మీరు వినే వుంటారు. చాలా సినిమాలలో హీరో హీరోయిన్లకు తల్లి, అత్త పాత్రలు చేసిన ఆమెని మన తెలుగు మహిళలు బాగానే గుర్తు పెట్టుకుంటారు. ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. దాంతో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. అవును, గోపీచంద్ రీసెంట్ మూవీ […]
BB Telugu7: పప్పులో కాలేసిన శివాజీ.. చివరి కోరిక ఇక తీరనట్టేనా?
బిగ్ బాస్ షో గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇపుడు దేశంలోనే ది బెస్ట్ షోగా రన్ అవుతున్న ఓ బుల్లితెర షో. కాస్త వెనక్కి వెళితే ఇది హాలీవుడ్లో అప్పట్లో సంచలనం సృష్టించింది. దానిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనవాళ్లు కూడా ఈ బిగ్ బాస్ షో ని బాగా రన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియా అంతటా అన్నీ భాషల్లోనూ ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మరీ ముఖ్యంగా […]
హీరోయిన్ సమంతకు క్రయోథెరఫీ… అంటే ఏమిటో తెలుసా?
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’ సినిమాతోనే తెలుగు కుర్రకారు మనసులను కొల్లగొట్టిన హీరోయిన్ సమంత. అంతే కాదు, ఆ సినిమాలో నటించిన అక్కినేని వారసుడిని కూడా ఈ అమ్మడు మాయచేసి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని అనూహ్య కారణాల వలన వారు పెళ్ళైన కొన్నాలకే విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె అనారోగ్యం బారిన పడడం జరిగింది. గత ఏడాది ఆమెకు మయోసైటిస్ […]
మెహర్ రమేష్ని టాలీవుడ్ నుంచి తన్ని తరిమేశారా.. ఇప్పుడు ఎక్కడున్నాడు..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయినా సంగతి తెలిసిందే. ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేశాడు. కంత్రి, బిల్లా, శక్తి, షాడో వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇచ్చిన మెహర్ రమేష్ కి చిరంజీవి ఛాన్స్ ఇచ్చాడని తెలిసిన వెంటనే అభిమానులు చాలా భయపడ్డారు వారు భయపడినట్టే చిరంజీవి ఊహించని డిజాస్టర్ ను మెహర్ రమేష్ అందించాడు. ఫ్లాప్ టాక్ వచ్చిన తర్వాత ఈ దర్శకుడు […]
ములుగుతూ ముక్కుతూ నాగచైతన్య ఇంటెన్స్ వర్కౌట్స్.. చూస్తే స్టన్ అయిపోతారు..
అక్కినేని హీరో నాగ చైతన్య ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేస్తుంటాడు నాగార్జున వలె చైతు కూడా మొదట సినిమాలో ఎలా కనిపించాడో ఇప్పుడు కూడా అంతే ఫిట్గా కనిపిస్తున్నాడు. ఈ హ్యాండ్సమ్ హీరో ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తన మొదటి పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ #NC23 కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మూవీలో ఈ నటుడు కొత్త అవతారంలో కనిపించనున్నాడు. అందుకోసమే జిమ్లో ఇంటెన్స్ వర్కౌట్స్ చేస్తూ మేకవర్ కోసం ప్రయత్నిస్తున్నాడు. తాజాగా తన వర్కౌట్స్ కి సంబంధించిన […]
పేకాట ఆడుతున్న ప్రిన్స్ మహేష్, వెంకటేష్.. ఫొటోలు వైరల్…
ప్రముఖ టాలీవుడ్ స్టాప్ హీరోలు నటులు మహేష్ బాబు, వెంకటేష్ ఇటీవల ఓ ప్రైవేట్ ఈవెంట్లో పేకాట ఆడుతూ కనిపించారు. వీరిద్దరూ పేకాట ఆడుతూ సరదాగా గడిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మహేష్ బాబు ఆరంజ్ కలర్ చొక్కా ధరించి హ్యాండ్సమ్ గా కనిపించగా, వెంకటేష్ నల్ల చొక్కా, సన్ గ్లాసెస్ ధరించి కనిపించాడు. గేమ్ ఆడుతున్నప్పుడు ఇద్దరూ రిలాక్స్గా, హ్యాపీగా నవ్వుతూ కనిపించారు. ఒక క్లబ్ హౌస్ ఓపెనింగ్కు ఈ హీరోలు చీఫ్ […]
తెగించిన ఎన్టీఆర్ హీరోయిన్.. పబ్లిక్గా పొట్టి బట్టలతో అందాలు వడ్డించేసింది…
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ 2018లో ‘ధడక్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. తర్వాత చాలానే సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించింది. అయితే, ఆమె ఇప్పటివరకు తన నటనా జీవితంలో పెద్దగా విజయం సాధించలేదు. ఆమె ఛాలెంజింగ్ పాత్రలు చేయడానికి ప్రయత్నించింది, కానీ అవి ప్రేక్షకులను లేదా విమర్శకులను ఆకట్టుకోలేదు. జాన్వీ కపూర్కి హిట్లు లేకపోయినా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ రేంజ్ తగ్గకుండా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 22 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు, అక్కడ […]
ఊరు పేరు భైరవకోన: కట్టిపడేసే విజువల్ ఎఫెక్ట్స్తో పాన్ ఇండియా హిట్పై కన్ను.. కానీ…
సందీప్ కిషన్ రీసెంట్ గా “మైఖేల్” సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. ఇప్పుడు ఒక పాన్ ఇండియా హిట్ కొట్టాలని ఈ టాలెంటెడ్ యాక్టర్ బాగా ప్రయత్నిస్తున్నాడు. వినూత్న ఫాంటసీ చిత్రాలకు పేరుగాంచిన ప్రఖ్యాత దర్శకుడు VI ఆనంద్తో ప్రస్తుతం ఈ యంగ్ హీరో జతకట్టాడు. వీరిద్దరూ కలిసి “ఊరు పేరు భైరవకోన” సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఒక కల్పిత గ్రామంలో జరిగిన ఒక అతీంద్రియ ఫాంటసీ. ఇది ఆఫ్టర్ డెత్, యూనివర్స్ సీక్రెట్స్ బయటపెట్టే పురాతన […]









