తెలుగు చిత్రసీమలో మంచి కామెడీ టైమింగ్ తో దిగ్గజ హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నాడు సునీల్. ఇప్పుడు ఈ హీరో గేమ్ చేంజర్, గుంటూరు కారం, పుష్ప 2 వంటి భారీ బడ్జెట్ టాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నాడు. అంతేకాకుండా ఇటీవల జైలర్, మార్క్ ఆంటోని, జపాన్ వంటి తమిళ సినిమాల్లో కూడా నటించాడు. ఇప్పుడు అతడు మలయాళం ఇండస్ట్రీపై కన్నేశాడు. మలయాళంలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం “టర్బో”తో ఆ ఇండస్ట్రీలో అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ […]
Author: Suma
మృణాల్తో కలిసి విజయ్ దేవరకొండ దీపావళి సెలబ్రేషన్స్.. పిక్ వైరల్..
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ టాలీవుడ్ ఆడియన్స్ లో విపరీతంగా హైప్స్ పెంచేసింది. ఈ ఫ్యామిలి ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్న నిర్మాతలు దీపావళి సందర్భంగా సినిమా నుంచి కొత్త స్టిల్ను విడుదల చేశారు. పరశురాం పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ 2024 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కొత్త స్టిల్ విజయ్, మృణాల్లను పండుగ దుస్తులలో చూపిస్తూ, […]
అన్స్టాపబుల్ షోకి భారీ ప్లాన్లు…?
నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షోతో ఓటీటీ స్పేస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతను ఈ షో ని ఏం నడుపుతాడని చాలామంది అనుకున్నారు కానీ తెలుగులోనే బెస్ట్ హోస్ట్గా తక్కువ కాలంలోనే అవతరించాడు. ఈ షోలో అతను ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తాడు, అలానే తన చరిష్మాను ప్రదర్శిస్తాడు. రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షోకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో మూడో సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తి నెలకొంది. అయితే ఆహా టీమ్ […]
ఈ 5 ప్రభాస్ సినిమాలకి టీఆర్పీ రేటింగ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరో ప్రభాస్ బాహుబలి సిరీస్లో భారతదేశం అంతటా అభిమానులను సంపాదించాడు. బాహుబలి అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, బాహుబలి తర్వాత, సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి తదుపరి చిత్రాలతో ప్రభాస్కు పెద్దగా విజయాలను అందించలేదు. ఈ చిత్రాలు ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకోలేకపోయాయి. చివరికి వీటిని టీవీలో కూడా చూడలేదు. టీవీలో సినిమాల పాపులారిటీ వ్యూయర్ షిప్ కొలవడానికి టీఆర్పీ రేటింగ్పై ఆధారపడతారు, ఇది […]
కొత్త బాధ్యతలు చేపట్టిన మెగా డాటర్..!?
హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో తాజాగా న్యూలీ వెడ్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి అటెండ్ అయ్యారు. పెళ్లయ్యాక తొలిసారిగా పబ్లిక్ అప్పీరియన్స్ ఇవ్వడం ఇదే తొలిసారి. వరుణ్ సోదరి నిహారిక కొణిదెల సమర్పణలో యాదు వంశీ దర్శకత్వం వహించిన కొత్త సినిమా ప్రారంభోత్సవానికి వారు హాజరయ్యారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం […]
ప్రభాస్ సినిమాకు అరుదైన రేటింగ్..!?
బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. ఇప్పటివరకు ఏ తెలుగు హీరోకు లేనంత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు డార్లింగ్. అదే ఊపులో వరుస భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ పోతున్నాడు ప్రభాస్. ఐతే బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన చిత్రాలేవీ అనుకున్న స్థాయి విజయాలు సాధించలేదు. సుదీప్ దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా నటించిన “సాహూ” చిత్రం పరవలేదనిపించినా, ఆతరువాత అతను నటించిన “రాధే శ్యామ్”, “ఆదిపురుష్” చిత్రాలు ప్రేక్షకులను బాగా […]
2024లో బాక్సాఫీస్ షేక్ చేసే సినిమాల ఏవంటే..!?
ప్రస్తుతం దేశమంతటా తెలుగు సినిమా చర్చే జరుగుతోంది. బాహుబలితో దేశమంతటా మారుమ్రోగిన తెలుగు సినిమా, “ఆర్ ఆర్ ఆర్” చిత్రం ఆస్కార్ విజయంతో ప్రపంచమంతటా ఖ్యాతిని గడించింది. ఇక తాజాగా జాతీయ చలన చిత్ర పురస్కారాలలో కూడా తెలుగు సినిమా తన సత్తా చాటింది. ఇప్పుడు భారత దేశ సినీ ప్రేమికులు, తెలుగు పరిశ్రమ నుంచి రాబోయే తదుపరి పాన్ ఇండియా చిత్రం కోసం ఎదురు చూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఐతే 2024 సంవత్సరం తెలుగుసినిమాకు అగ్ని […]
టాలీవుడ్ బడా డైరెక్టర్ కు హైకోర్టు నోటీసులు…!?
తెలుగు చిత్ర పరిశ్రమలో బడా డైరెక్టర్లలో ఒకరు దర్శకేంద్రుడు కే.రాఘవేందర్రావు గారు. తెలుగు చిత్రసీమకు ఎన్నో ఘన విజయాలను అందించిన ఈయన ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఈయనకు తెలంగాణ హై కోర్ట్ నుంచి నోటీసులు అందాయని సమాచారం. ఈ నోటీసులకు కారణం ఆయన ఒక భూమి వివాదంలో చిక్కుకోవడమేనట. ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఇచ్చిన భూమిని ఆయన తన సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు రాఘవేందర్రావు గారు. ఈ విషయం […]
పడిలేచిన కెరటం హీరోయిన్ త్రిష… ఆ ఘటన ఆమె ఆత్మస్థైర్యాన్ని చంపలేకపోయింది!
హీరోయిన్ త్రిష గురించి ఇక్కడ ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. 40 ఏళ్ల వయస్సులో కూడా ఆమె నేటికీ పాతికేళ్ళ హీరోయిన్ లాగా కనబడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పటి జెనరేషన్ అమ్మాయిలకు ఆమె టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఒక్కడ అందంలోనే కాదు, నటనలో కూడా ఆమెది అందేవేసిన చేయి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం జోడీ అనే చిత్రంలో నటి సిమ్రాన్కు స్నేహితురాలిగా ఒకటి రెండు సన్నివేశాల్లో కనిపించిన త్రిష అగ్ర కథానాయకిగా […]









