ఎన్టీఆర్ పై అల్లు శిరీష్ ట్వీట్…అసలేం అన్నాడంటే…?

తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు అనడంలో ఎలాంటి సందేహము లేదు. తన రెండో చిత్రం సింహాద్రి తోనే స్టార్ హీరో స్థాయిని సంపాదించుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ఎన్టీఆర్ కు నటన, నృత్యంలో ఉన్న ప్రావీణ్యం గురించి అతని సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. కానీ అతని మనసు ఎటువంటిదో తెలియాలంటే మాత్రం ఆయనకు బాగా పరిచయమున్న వ్యక్తులు చెప్తేనే తెలుస్తుంది. […]

తనలో మరో యాంగిల్ చూపిస్తున్న రష్మిక.. కుర్రాళ్లకు ఇక ఉక్కిరిబిక్కిరే

పుష్ప సినిమాలో సామి సామి పాటతో రష్మిక దేశవ్యాప్తంగా కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టించింది. అప్పటి నుంచి రష్మికను అందరూ క్రష్మికగా పిలవసాగారు. వరుసగా బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు కూడా దక్కించుకుంటోంది. ఈ తరుణంలో ఆమెకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై వెంటనే బిగ్ బి అమితాబ్ సీరియస్ అయ్యారు. ఇలాంటి పని చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలని కోరారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, ఇతర సెలబ్రెటీలు […]

హాట్ పిక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రియా….వైరల్ అవుతున్న ఫోటోలు..

ఎన్నో ఏళ్లపాటు తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించింది శ్రియా. దాదాపుగా అందరు స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఎందరో అభిమానులను కూడా సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. వెండితెర పై తన విలక్షణమైన నటనతో పాటు, తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అప్సరస. కేవలం తెలుగు చిత్రాలలో మాత్రమే కాకుండా, తమిళ, కన్నడ భాషలలో కూడా అనేక చిత్రాలలో నటించింది శ్రేయ. […]

ఈ ఏడాది బంపర్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాలు ఇవే ….!

మన దేశంలో ఒక స్టార్ హీరో సినిమా విడుదలకు, ఒక సాధారణ హీరో సినిమా విడుదలకు మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది. ఒక సాధారణ హీరో సినిమా విడుదల అయితే, కథ, కధనం బాగుంటేనే ప్రేక్షకులు ఆ సినిమా చూసేందుకు ఇష్టపడతారు. కానీ ఒక స్టార్ హీరో సినిమా విషయంలో ఆలా జరగదు. ఒక స్టార్ హీరో సినిమాకు కథ, కథనంతో సంబంధం లేకుండా, విడుదల మొదటిరోజే సినిమాను చూడడానికి థియేటర్ల వద్ద కాపు కాస్తారు అభిమానులు. […]

చిట్ చాట్ లో డబ్బులు డిమాండ్ చేసిన అభిమాని. … సుప్రీమ్ హీరో సమాధానం ఏమిటంటే?

మెగా ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ తో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తనకంటూ పరిశ్రమలో ఒక ప్రత్యేక స్తానం ఏర్పరుచుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. తాను నటించిన మొదటి చిత్రం “పిల్లా నువ్వులేని జీవితం” చిత్రంతోనే అద్భుతమైన విజయం సాధించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ చిత్రంలో సాయి ధర్మ తేజ్ నటన, డాన్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. తరువాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, చిత్రలహరి, విరూపాక్ష, రిపబ్లిక్ వంటి సూపర్ హిట్ చిత్రాలలో […]

టవల్ ఒక్కటే కట్టుకొని ఎక్స్‌పోజింగ్ చేసినా టైగర్-3ని కాపాడలేని కత్రినా..

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన టైగర్ 3 సినిమాకి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మోస్తరు స్పందన లభించింది. దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఈ సినిమా మిక్స్డ్ రివ్యూలతో బాక్సాఫీస్ కలెక్షన్లలో స్థిరమైన క్షీణతను ఎదుర్కొంటోంది. మౌత్ టాక్ కూడా చాలా బ్యాడ్ గా ఉండటంతో బుధవారం తర్వాత ఈ మూవీ వసూళ్లు మరింత తగ్గే అవకాశం ఉంది. ఇంటరెస్టింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ యాక్షన్, రొమాన్స్ వంటి […]

సల్మాన్ ఖాన్ బిగ్ బ్లండర్.. మూవీ టీమ్‌కు కోలుకోలేని దెబ్బ..

బాలీవుడ్‌లోని బిగ్గెస్ట్ సూపర్‌స్టార్‌లలో ఒకరైన సల్మాన్ ఖాన్ చాలా సంవత్సరాలుగా హిట్ సినిమాని అందించడానికి కష్టపడుతున్నాడు. అతని చివరి విజయవంతమైన చిత్రం 2016లో ‘సుల్తాన్’. అప్పటి నుండి, అతను ‘ట్యూబ్‌లైట్’, ‘రేస్-3’, ‘దబాంగ్-3’, ‘రాధే’, ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ వంటి అనేక ఫ్లాప్‌లను బ్యాక్ టు బ్యాక్ చవి చూశాడు. తన ఇమేజ్‌కి తగ్గట్టుగానే స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ‘టైగర్‌-3’ చిత్రంపైనే ఇప్పుడు ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా అతని అంచనాలను […]

మహేష్ మూవీ విషయంలోనూ బాహుబలి స్ట్రాటజీ ఫాలో కానున్న రాజమౌళి..?

బ్లాక్ బస్టర్ సిరీస్ ‘బాహుబలి’తో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గ్లోబల్ లెవెల్ లో పేరు తెచ్చుకున్నాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజమౌళి రీసెంట్‌గా మాగ్నమ్ ఓపస్ ‘RRR’తో మరో ఇండస్ట్రీకి అందుకున్నాడు. 2024 ప్రథమార్థంలో ఈ చిత్రం సెట్స్‌పైకి తీసుకు వెళ్లాలని చూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ దాదాపుగా సిద్ధమైందని, ఇందులో ఆసక్తికరమైన ట్విస్ట్ ఉందని సమాచారం. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం, రాజమౌళి […]

మంగళవారం సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్…

‘RX100’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టిన పాయల్ రాజ్‌పుత్, అజయ్ భూపతి మళ్లీ ‘మంగళవరం’ అనే మిస్టీరియస్ థ్రిల్లర్ కోసం జతకట్టారు. ఈ మూవీ బోల్డ్ కాన్సెప్ట్‌తో చిల్లింగ్ థ్రిల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ నవంబర్ 17న పలు భాషల్లో విడుదల కానుంది. అయితే శనివారం, మేకర్స్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చీఫ్ గెస్ట్ గా […]