రామ్ కు జోడిగా ఆ హీరోయిన్ …ఈసారైనా హిట్ కొడుతుందా?

సాఫ్ట్ గా లవర్ బాయ్ లా ఉండే రామ్ పోతినేనిని ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఒక మాస్ మసాలా హీరో గా మార్చేశాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఈ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసినదే. దర్శకుడిగా పూరి జగన్నాథ్ కి, హీరోగా రామ్ కి, నిర్మాతగా ఛార్మికి చెప్పుకోదగ్గ విజయాన్ని అందించింది ఈ చిత్రం. మెలోడీ బ్రహ్మ మణిశర్మకు కూడా ఈ చిత్రం పునర్జన్మనిచ్చిందనే చెప్పాలి. ఈ చిత్రంలో రామ్ యాక్షన్, మని […]

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో….బాలయ్యకు జోడిగా ఆ హీరోయిన్..!

అన్ స్టాపబుల్  గా దూసుకుపోతోంది బాలయ్య “అన్ స్టాపబుల్ విత్ యెన్ బి కె” షో. ఇప్పటికే రెండు సీజన్ లను పూర్తి చేసుకొని, విజయవంతంగా మూడోవ సీజన్ ను ప్రారంభించారు మేకర్స్. ఈ షో మొదటి ఎపిసోడ్ ప్రోమో ను విడుదల చేసారు మేకర్స్. ఈ ప్రోమో ఇప్పటికే రెండు మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకొని యు ట్యూబ్ ను షాక్ చేస్తోంది. దీనికి ఒక కారణం బాలయ్య ఐతే, మరో కారణం షో […]

అతను ఒక బుద్ధి లేనోడు అంటూ ఆర్ఎక్స్100 డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

దర్శకుడు అజయ్ భూపతి తీసిన తెలుగు చిత్రం, “మంగళవారం” శుక్రవారం రోజు విడుదల అయ్యింది. ఇది 1980లు, 1990ల కాలానికి చెందిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ స్టోరీ, యాక్టర్స్ టాప్ నాచ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది, ముఖ్యంగా టాలీవుడ్‌కి విజయవంతమైన పునరాగమనం చేసిన పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రం ఇతర భాషల్లో కూడా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, ఈ మూవీ ని మెచ్చుకున్న వాళ్లతో పాటు విమర్శించిన వారు కూడా ఉన్నారు. […]

వరుణ్ తేజ్ అదో టైపు భర్త అంటూ లావణ్య హాట్ కామెంట్స్..

స్టార్ హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి చాలా నెలలుగా తన పెళ్లి ఏర్పాట్లు, వేడుకలతో బిజీగా గడిపింది. ఈ ముద్దుగుమ్మ ఇటలీలో అంగరంగ వైభవంగా తన చిరకాల ప్రియుడు వరుణ్ తేజ్‌ని పెళ్లి చేసుకుంది. ఈ జంట 2017లో ‘మిస్టర్’ చిత్రంలో కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డారు. వారు తమ లవ్‌ అఫైర్ ను చాలా సీక్రెట్ గా నడిపించారు. దాదాపు ఆరేళ్ల పాటు లో ప్రొఫైల్‌ను కొనసాగించారు. చివరకు వారు జూన్‌లో నిశ్చితార్థం చేసుకొని […]

వరల్డ్ కప్ కామెంటరీ బాక్స్‌లో టాలీవుడ్ స్టార్ హీరో ప్రత్యక్షం..

అప్‌కమింగ్ ఫిల్మ్ ‘హాయ్ నాన్న’ ప్రమోషన్‌లో భాగంగా, నేచురల్ స్టార్ నాని ముంబైకు చేరుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్‌కు తెలుగు కామెంటరీ టీమ్‌తో తాజాగా జాయిన్ కూడా అయ్యాడు. హాట్‌స్టార్ వేదికగా నాని కామెంట్రీ చెప్తూ ఆకట్టుకుంటున్నాడు. మంచి కామెంటేటర్ అని అతనిపై అభిమానులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచ కప్ ఫైనల్ క్రికెట్ ఫ్యాన్స్‌కు పెద్ద ఆకర్షణగా అతని వ్యాఖ్యలు మారాయి. ఫ్యాన్స్ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌తో పాటు నాని చమత్కారమైన, తెలివైన […]

బాలయ్య సినిమాలో దుల్కర్ సల్మాన్…?

వరుస సినిమాలు చేస్తూ, యంగ్ హీరోలకు ధీటుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు మన నట సింహం నందమూరి బాలకృష్ణ. “అఖండ” చిత్రంతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసారు. తరువాత వచ్చిన “వీర సింహ రెడ్డి” చిత్రం కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “భగవంత్ కేసరి” చిత్రంతో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఇప్పుడు వరుసగా తదుపరి ప్రాజెక్టులను లైన్ అప్ చేసారు. […]

న్యూ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన అక్కినేని హీరో…!?

అభిమానులతో ఎల్లప్పుడూ సత్సంబంధాలతో మెలుగుతుంటారు మన హీరోలు. అందుకే…వారితో టచ్ లో ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ విషయంలో వారికి సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు ఈ తరం హీరోలు. ఎప్పటికప్పుడు తమ సినిమాల గురించి, తమ జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటనల గురించి తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ ద్వారానో, లేక ఎక్స్ ద్వారానో పోస్ట్లు పెడుతూవుంటారు. మరికొందరైతే ఏకంగా యు ట్యూబ్ చానెల్స్ కూడా ప్రారంభించేసారు. ఇప్పుడు ఈ జాబితాలో చేరిపోయాడు మన అక్కినేని వారసుడు […]

పెళ్లి చేసుకోబోతున్న సీరియల్ నటుడు మనస్…!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు మానస్ నాగులపల్లి. బాలనటుడిగా వెండితెర పై అడుగుపెట్టిన మానస్, తరువాత ప్రేమికుడు చిత్రం ద్వారా వెండితెర పై హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత క్షీర సాగర మధనం, గోళీసోడా, గ్యాంగ్ అఫ్ గబ్బర్ సింగ్, కాయ్ రాజా కాయ్ చిత్రాలలో కూడా నటించాడు. ఐతే ఈ సినిమాలు అనుకున్న స్థాయి విజయాలు సాధించలేదు. దాంతో బుల్లితెర పై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు ఈ కుర్ర హీరో. కోయిలమ్మ సీరియల్ […]

చీరకట్టుతో మత్తెక్కిస్తున్న యాపిల్ బ్యూటీ…..పిక్స్ మామూలుగా లేవుగా!

వివాహానంతరం హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయి అంటుంటారు సినీ విశ్లేషకులు. ఐతే ఇది వట్టి బూటకం అని రుజువు చేస్తున్నారు నేటి తారలు. మొన్న సమంత, నిన్న నయనతార, ఇప్పుడు యాపిల్ బ్యూటీ హన్సిక. గత ఏడాది డిసెంబర్ లో తన స్నేహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ కతూరియా ను వివాహం ఆడింది హన్సిక. అందువలన ఒక ఏడాది తన సినీ కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఒక ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉన్న హన్సిక, […]