చీరకట్టులో కిర్రెక్కిస్తున్న విష్ణుప్రియ… ఫోటోలను చూసి షేక్ అవుతున్న కుర్రకారు!

యాంకర్ విష్ణుప్రియ గురించి తెలుగు జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట అందరిలాగే తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విష్ణుప్రియకి మొదట ఒకటి అరా అవకాశాలు రావడంతో యాంకరింగ్ పైన దృష్టి సారించింది. ఈ క్రమంలో తనదైన యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఆమె చేస్తున్న ప్రైవేట్ పాటలకు కూడా బాగానే ఆదరణ లభిస్తోంది. ఒకపాటైతే ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. దీంతో ఆమెకు విపరీత పాపులారిటీ వచ్చేసింది. అప్పటి నుంచి ఆమె కుర్రకారును ఆకట్టుకునేవిధంగా హాట్ హాట్ ఫోజులు పెడుతూ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.

ఈ నేపధ్యంలోనే లేటేస్టుగా విష్ణుప్రియ యూత్ గుండెలు మెళితిప్పే డ్రెస్సులో కనిపించి షేక్ చేసింది. ఇపుడు సోషల్ మీడియా అనేది చాలా కీ రోల్ పోషిస్తోంది. దాంతోనే చాలామంది సినీ తారలు సోషల్ మీడియా బాట పడుతున్నారు. ఓ చానెల్ లో “పోవే పోరా” అనే ప్రొగ్రామ్ ద్వారా యాంకర్ గా చేసిన విష్ణు ప్రియ జనాల్ని బాగానే ఆకట్టుకుంది. అయితే ఇపుడు సదరు ప్రోగ్రామ్స్ కంటే కూడా ప్రైవేట్ సాంగ్స్ అనేవి ఆమెకి బాగా కలిసొచ్చాయని చెప్పుకోవచ్చు.

సినిమాల్లో అవకాశాలు పెద్దగా రాకున్నా ఇలా ప్రత్యేక వీడియోలతో విష్ణు ప్రియ బాగా ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా ‘జెర్రీ జెర్రీ చీర కట్ట’ అనే సాంగ్ లో విష్ణు ప్రియ దుమ్ము దులిపే డ్యాన్స్ చేసింది. ఈ సాంగ్ లో విష్ణుప్రియ హాట్ హాట్ గా కనిపిస్తూ నా ఎద అందాలన్నీ మీకోసమే అన్నట్లుగా చేసిన గ్లామర్ షో అమ్మడుకి బాగా కలిసొచ్చింది. ఎక్కడాలేని పాపులారిటీ తెచ్చి పెట్టింది. దీంతో విష్ణుప్రియకు యూత్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ ప్రతీ ఈవెంట్ లో హాట్ డ్రెస్సులు వేసి అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పింక్ కలర్ సిల్క్ చీరలో కనిపించి కుర్రళ్లను పిచ్చోళ్లను చేస్తోంది. కావాలంటే ఇక్కడ చూడండి!