స్టార్ట్ అయిన వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు..!

మెగా వారసుడు, నటుడు నాగబాబు కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఎప్పుడు అయితే అధికారికంగా ప్రకటించారో అప్పటినుండి విరిగురించిన వార్తలు మీడియాలో చక్కెర్లు కొడుతూనే వున్నాయి. కాగా వీరు నవంబర్ 1వ తేదీన అనగా రేపు పెళ్లి అనే బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇటలీలోని సియానాలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌ దానికి వేదిక అయింది. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వారి కుటుంబ సభ్యులు […]

మహానటి సావిత్రి గా అనసూయ…ఎక్సపోసింగ్ చేసినంత ఈజీ కాదు అంటున్న నెటిజన్లు.

తెలుగు బుల్లితెర పై యాంకర్ గా మంచి గుర్తింపు సాధించిన వ్యక్తులలో ఒకరు అనసూయ భరద్వాజ్. ఈ టీవీ లో ప్రసారమైన జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ, ఆ తరువాత సినిమాలలో ప్రవేశించి మంచి అవకాశాలను సొంతం చేసుకుంది. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం చిత్రంలో విలన్ గా ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది. ఆ తరువాత ఆమె చాలా సినిమాలలో నటించింది. రంగస్థలం లో రంగమ్మతగా అనసూయ, […]

ఆస్తులు అమ్మేసుకుంటున్న రాకింగ్ రాకేష్…కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఎందరో తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ కామెడీ షో కేవలం ప్రేక్షకులకు నవ్వులు పంచడం మాత్రమే కాకుండా, అందులో పాల్గొన్న ఎందరో కంటెస్టెంట్లకు సినీ రంగంలో మంచి అవకాశాలను కల్పించింది. వారి జీవితాలలో బంగారు బాటలు వేసింది. ఎందరో కంటెస్టెంట్ లు కామెడియన్లుగా సినిమా రంగంలో ప్రవేశించగా, మరికొందరు దర్శకులు, నిర్మాతలుగా కూడా మారారు. ఈ మధ్య ఒక జబర్దస్త్ కంటెస్టెంట్ వేణు “బలగం” చిత్రానికి దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు అదే […]

ఫాన్స్ ను కలవరపెడుతున్న విష్ణు ప్రియా పోస్ట్.. .అసలేం జరిగుంటుంది?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న పేరు విష్ణు ప్రియా. బుల్లితెర పై యాంకర్ గా మంచి గుర్తింపు సాధించిన వ్యక్తులలో ఈమె కూడా ఒకరు. పటాస్, పోవే పోరా వంటి టీవీ షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా విష్ణు ప్రియ, తక్కువ సమయం లోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. తన చలాకి తనంతో, అల్లరితో అందర్నీ ఆకర్షించింది. తన టాలెంట్ తో అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే, మరోవైపు తన అందాలతో కుర్రాళ్ళ మతి […]

అలాంటి డ్రెస్సులో హాట్ అందాలు వడ్డిస్తున్న జయం హీరోయిన్.. చూస్తే ఆపుకోలేరు భయ్యా..

‘జయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది సదా. వయస్సు పెరుగుతున్నా ఈ ముద్దుగుమ్మ అందం తరగలేదు. ఇప్పటికీ యవ్వనంలో ఉన్న 18 ఏళ్ల అమ్మాయి లాగానే సదా కనిపిస్తోంది. ఆ అందాలను ఆరబోస్తూ అభిమానుల నిద్ర ఖరాబు చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఫొటోషూట్ చేసి ఆ ఫోటోలను పంచుకుంది. హాట్ స్టిల్స్ తో కనిపించి మరింత కైపెక్కించింది. సదా తెలుగుతో పాటు తమిళంలోనూ ఎన్నో హిట్స్ అందుకుంది. నాలుగైదేళ్లుగా ఈ తార నుంచి […]

కార్తీ జపాన్ ట్రైలర్ రిలీజ్.. దొంగతనాల్లో ఆరితేరిన బుల్లిచేపగా అదరగొట్టిన హీరో…

వైవిధ్యభరితమైన పాత్రలకు పేరుగాంచిన బహుముఖ నటుడు కార్తీ మరోసారి ప్రేక్షకులను కట్టిపడేయనున్నారు. అతని చివరి చిత్రం “సర్దార్” తెలుగు, తమిళ భాషలలో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు, అతను రాజు మురుగన్ దర్శకత్వం వహించిన “జపాన్” అనే తమిళ్ క్రైమ్ కామెడీ మూవీలో కొత్త పాత్రలో అడుగుపెట్టాడు. ఈరోజు విడుదలైన ఈ సినిమా ట్రైలర్ జపాన్ అనే సమస్యాత్మక కథానాయకుడిని మనకు పరిచయం చేస్తుంది. ఆ ట్రైలర్ ప్రకారం, ఈ జపాన్ క్యారెక్టర్ చిన్నతనంలో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ […]

న్యూజిలాండ్‍లో పెద్ద ప్రమాదం.. మంచు విష్ణుకు తీవ్రగాయాలు.!

ఢీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన హీరో మంచు విష్ణు గత కొంతకాలంగా ఒక్క హిట్టు కూడా కొట్టలేక సతమతమవుతున్నాడు. తన అభిమానులకు మంచి హిట్ ఇవ్వాలని విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ‘కన్నప్ప’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో పరమేశ్వరుడి పరమ భక్తుడు భక్త కన్నప్పగా విష్ణు కనిపించనున్నాడు. దాంతో అభిమానుల్లో చాలా అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్, మహాభారతం టీవీ సిరీస్ ఫేమ్ ముకేశ్ కుమార్ […]

మహేష్ బాబు నమ్రతల పెళ్లి వెనుక వివాదంలో నిజం ఎంత?

సినీ పరిశ్రమలో పెళ్లిళ్లు పెటాకులు అవ్వడం చాలా సహజం అన్న అభిప్రాయం ప్రజలలో బాగా లోతుగా నాటుకుపోయింది. కానీ ఈ అపోహలను చెరిపేస్తూ అన్యోన్యమైన దాంపత్యానికి ఉదాహరణలుగా మారుతున్నారు మన కుర్ర హీరోలు. వీరిలో అందరి దృష్టిని ఆకర్షించే జంట, సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతలది. అప్పట్లో వీరి వివాహం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఐతే నమ్రత, మహేష్ బాబుని కిడ్నప్ చేసి పెళ్లి చేసుకుందని ఒక ఆశ్చర్యకరమైన వార్త వినిపిస్తుంది. ఈ వార్తలో నిజం […]

సితార పాప లెహంగా ధర తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే !

సినిమా హీరోల కుమారులు సినీ ప్రపంచంలో బాగా పాపులర్ అవ్వడం కొత్తేమి కాదు. కానీ కూతుర్ల విషయంలో ఇలా జరగడం చాలా అరుదు. కానీ ఈ ధోరణకి విరుద్ధంగా తన భవిష్యత్తును తానె ఏర్పరుచుకుంటూ ముందుకు దూసుకుపోతోంది ఒక స్టార్ కిడ్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అందులోను సినీ ప్రీమికులకు పరిచయం అవసరం లేని పేరు సితార ఘట్టమనేని. ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల కుమార్తె. అతి చిన్న వయసులోనే తన టాలెంట్ తో […]