అలాంటి డ్రెస్సులో హాట్ అందాలు వడ్డిస్తున్న జయం హీరోయిన్.. చూస్తే ఆపుకోలేరు భయ్యా..

‘జయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది సదా. వయస్సు పెరుగుతున్నా ఈ ముద్దుగుమ్మ అందం తరగలేదు. ఇప్పటికీ యవ్వనంలో ఉన్న 18 ఏళ్ల అమ్మాయి లాగానే సదా కనిపిస్తోంది. ఆ అందాలను ఆరబోస్తూ అభిమానుల నిద్ర ఖరాబు చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఫొటోషూట్ చేసి ఆ ఫోటోలను పంచుకుంది. హాట్ స్టిల్స్ తో కనిపించి మరింత కైపెక్కించింది.

సదా తెలుగుతో పాటు తమిళంలోనూ ఎన్నో హిట్స్ అందుకుంది. నాలుగైదేళ్లుగా ఈ తార నుంచి ఎలాంటి సినిమా విడుదల కాలేదు. దీన్ని బట్టి ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రావట్లేదని తెలుస్తోంది. అందుకే ఇన్‌స్టా వేదికగా తన అందాలను ఎగ్జిబిషన్ కి పెడుతూ దర్శక నిర్మాతల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తోంది. సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పుడల్లా వెండితెరపై ఈ ముద్దుగుమ్మ మెరుస్తోంది. ఖాళీ సమయంలో బుల్లితెర షోలలో హోస్ట్ గా పని చేస్తోంది.

‘ఢీ’, ‘బీబీ జోడీ’ తదితర షోలతో ఇప్పటికే ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో కూడా కొత్త షోలతో ప్రేక్షకుల ముందుకు రావచ్చు. ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ బుల్లితెర షోలలో ప్రతి ఎపిసోడ్ కోసం అదిరిపోయేలా ఔట్ ఫిట్లు వేసుకొని వచ్చేది. కుర్రాల దృష్టినంతా తనవైపే తిప్పుకునేది.

ఇక లేటెస్ట్ గా సదా చీతా వేర్ ధరించి మైమరిపించింది. ఈ మినీ వేర్ లో హాట్ లెగ్స్ చూపిస్తూ, మత్తెక్కించేలా ఫొటోలకు ఫోజులిస్తూ కట్టిపడేసింది. కొంటె లుక్స్ తో కుర్రాళ్ల గుండెలను దోచేసింది. ఇలా సదా వారానికి ఒకసారి సరికొత్త ఫొటోషూట్లతో అభిమానులకు అందాలు వడ్డిస్తోంది. ఈ ముద్దుగుమ్మ మళ్లీ జయం లాంటి లవ్ స్టోరీతో మంచి హిట్ కొట్టాలని చాలామంది ఆశిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sadaa (@sadaa17)