వామ్మో..బాలయ్య-వసుంధరలను ఆ టాప్ హీరోయిన్ విడకొట్టాలి అని చూసిందా..? ఆఖరికి అలా కూడా చేసిందా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు కామన్ . అయితే కొందరు పెద్దలు చెప్పిన పెళ్లిలు చేసుకొని లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయిపోయారు. కానీ ఓ సినిమా చేస్తున్న టైంలో మనకు ఇష్టం లేకపోయినా కొందరు హీరోయిన్స్ తో నటించాల్సి వస్తుంది. అలాంటి ఓ పరిస్థితి బాలయ్యకు ఎదురయింది . అయితే అనుకున్న విధంగానే ఆమెతో నటించడం బాలయ్యకు పెద్ద తలనొప్పిగా మారింది. అప్పటికే పెళ్లయిపోయి పిల్లలున్న బాలయ్యను ఆ హీరోయిన్ ఇష్టపడింది . ఎలాగైనా సరే నందమూరి ఇంటి కోడలు అవ్వాలి అని ఆయనతో రాసుకొని పూసుకుని తిరుగుతున్నట్లు ఓవర్గా ప్రవర్తించి మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది.

అంతేకాదు కొందరు బాలయ్య నిజంగానే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కూడా వార్తలు రాశారు . అయితే అవి చదివి చాలా బాధపడిన వసుంధర అసలు నిజా నిజాలు బయటపెట్టాలి అంటూ ఆమెపై ఓ కన్ను వేసింది . బాగా ఆరా తీసింది . దీంతో నిజం తెలుసుకున్న వసుంధర ఇచ్చి పడేసింది . నందమూరి బాలయ్య పై అలాంటి ఒపీనియన్ ఉన్న ఆమెకు స్ట్రైట్ గా వెళ్లి వార్నింగ్ ఇచ్చిందట.

ఎవ్వరిని..ఎలా నొక్కాలో.. ఎక్కడ ఎవరిని ఎలా పెట్టాలో.. వసుంధరకు బాగా తెలుసు . అందుకే ఒక భార్యకి ఒక ఉంపుడుగత్తె కి ఉండే వ్యత్యాసాన్ని పరోక్షకంగా వివరించి దుమ్ము దులిపేసింది . అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె బాలయ్యతో నటించింది లేదు . ఈ విషయం తెలుసుకున్న బాలయ్య సైతం వసుంధర ధైర్యానికి హాట్సాఫ్ అంటూ ఫిదా అయిపోయారు అన్న వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి..!!