ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నా.. NTRకి ఏ హీరో అంటే ఇష్టమో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు..!!

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్నారు . పాన్ ఇండియా లెవెల్లో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుని..ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల నుంచి 150 కోట్లు కూడా తీసుకునే హీరోలు ఉన్నారు. అయితే ప్రతి ఒక్క హీరోకి ఓ స్టార్ హీరో హీరోయిన్ అంటే ఇష్టంగా ఉంటుంది. అయితే మన ఇండస్ట్రీలో ఉన్న ఎన్టీఆర్ కి మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు మంది హీరోలు అంటే ఇష్టం .

 

ఎవరిని ఎక్కువ అనలేరు .. ఎవర్ని తక్కువ అనలేరు .. వాళ్ళు ఎవరో కాదు మహేష్ బాబు – బన్నీ – చరణ్ – ప్రభాస్ – తారక్. మహేష్ బాబు లోని కూల్ లుక్స్ అంటే చాలా చాలా ఇష్టమట. ఆయన హెల్దీ డైట్ ని ఫాలో అవ్వాలని చూస్తూ ఉంటారు . కానీ ప్రతిసారి రెండు రోజులు డైట్ చేసి ఆపేస్తూ ఉంటారు. ప్రభాస్ లోని డైలాగ్ డెలివరీ అంటే ఎన్టీఆర్ కి మహా మహా ఇష్టమట .

ఎలాంటి డైలాగ్ అయినా చేస్తాడు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . ఇక బన్నీ-చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బన్నీను బావ బావ అంటూ చాలా ముద్దుగా పిలుస్తూ ఉంటారు . ఆయనలోని డాన్స్ అంటే తారక్ కి మహా మహా ఇష్టమట . ఇక దేవుడిచ్చిన బ్రదర్ చరణ్ అని ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చాడు . అంతే కాదు చరణ్ లోని అమాయకత్వం ..అల్లరితనం.. సింప్లిసిటీ తారక్ చాలా చాలా ఇష్టమట . ఇలా ఈ నలుగురు ఫేవరెట్ హీరోలు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది..!!