సినీ నటులు తరచూ ఫొటో షూట్స్ చేస్తుంటారు. తమ జీవితానికి సంబంధించిన ఎన్నో ఫొటోలను నిత్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. మేకప్లో ఉండగా, మేకప్ లేకుండా ఉన్న ఫొటోలు చూసినప్పుడు అభిమానులు ఆశ్చర్యపోతుంటారు. తమ అభిమాన నటీనటులు ఇలా ఉంటారా అని ముక్కున వేలేసుకుంటారు. సినీ నటిగా, బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు సంపాదించిన రష్మీ గౌతమ్ అంటే తెలియని వారుండరు. అడపాదడపా సినిమాలు చేస్తూనే ప్రస్తుతం యాంకర్ లలో టాప్ స్థానంలో ఆమె […]
Author: Suma
బాలయ్య బాబు పెళ్లికి హాజరు కాని సీనియర్ ఎన్టీఆర్.. దానికి కారణం ఇదేనా..?!
తెలుగు సినీ రంగంలో సీనియర్ ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా పౌరాణిక సినిమాలకు ఆయన పెట్టింది పేరు. రాముడు, కృష్ణుడు, కర్ణుడు ఇలా ఎన్నో పాత్రలను ఆయన అవలీలగా పోషించారు. ముఖ్యంగా రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారనే తెలుగు ప్రజల ఊహకు వెంటనే ఆయన రూపమే గుర్తు వస్తుంది. ఆయన తనయుడు బాలకృష్ణ కూడా సాధారణ సినిమాలతో పాటు పౌరాణిక సినిమాలను కూడా అలవోకగా చేస్తారు. భారీ డైలాగులను చాలా సులభంగా పలుకుతారు. సీనియర్ ఎన్టీఆర్కు […]
అలా చూపిస్తూ కుర్రకారు మతిపోగోడుతున్న నివేత పేతురాజ్..!
సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతులైన హీరోయిన్లలో నివేత పెతురాజ్ ఒకరు. ఆమె మధురై తమిళ కుటుంబంలో జన్మించింది. 11 సంవత్సరాల వయస్సులోనే ఆమె కుటుంబం దుబాయ్కి షిఫ్ట్ అయింది. అసలు ఏ మాత్రం సినీ ఇండస్ట్రీ నేపథ్యంలోని కుటుంబం ఆమెది. పదేళ్లు దుబాయ్లోనే వారు ఉన్నారు. అయితే సినిమాల్లోకి వెళ్తానన్న నివేతను కుటుంబ సభ్యులు ప్రోత్సహించలేదు. అయితే 2015లో మిస్ ఇండియా యూఏఈ టైటిల్ను ఆమె గెలుచుకున్న తర్వాత నివేత జీవితం మారిపోయింది. కుటుంబ సభ్యులు […]
మరో రీమేక్ చేయడానికి సిద్ధమైన చిరు.. ఈసారైనా విజయం సాధించేనా..
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఖైదీ నంబర్ 150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన చిరు వరుస ఫ్లాప్స్తో బాధపడుతున్న సమయంలో ఇటీవలే రిలీజ్ అయిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం మోహన్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ‘బోళా శంకర్’ సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా బోళా శంకర్ సినిమాని చిరు చేస్తున్నాడు. ఇప్పటికే […]
వైరల్: తన కుమారుడి ఫోటోలను మొదటిసారిగా షేర్ చేసిన స్టార్ డైరెక్టర్..!
అనతికాలంలోనే తమిళ డైరెక్టర్ అట్లీ మంచి పేరు సంపాదించాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ, పాన్ ఇండియా దర్శకుడిగా పేరొందాడు. ప్రియ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే డైరెక్టర్ కాక ముందే ప్రియకి అట్లీ అంటే ఇష్టం ఉండేది. నల్లగా ఉన్నప్పటికీ అట్లీని ఆమె ఎంతో ప్రేమించింది. చివరికి వివాహ బంధం ద్వారా ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ జంటకు జనవరిలో పండంటి బిడ్డ పుట్టాడు. పెళ్లైన 8 ఏళ్లకు వీరిద్దరూ తల్లిదండ్రులయ్యారు. తాజాగా తన […]
భార్యపై ఫన్నీ పోస్ట్ పెట్టిన హీరో యశ్.. మురిసిపోతున్న ఫ్యాన్స్..
చిన్న సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు యశ్. కేజిఎఫ్ సినిమాతో భారతదేశ వ్యాప్తంగా సూపర్ పాపులర్ అయిన యశ్ రాధిక పండిట్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ ముద్దుగుమ్మను 2016లో ఈ కన్నడ హీరో పెళ్లి చేసుకున్నాడు. రాధిక కూడా టీవీ సీరియల్స్లో నటించింది. అంతేకాకుండా, ఆమె సినిమాల్లో కూడా మెరిసింది. వీరిద్దరూ బెస్ట్ కపుల్గా కనిపిస్తూ అందరికీ ముచ్చట గొలుపుతున్నారు. కపుల్ గోల్స్ కూడా పెంచుతున్నారు. తాజాగా యశ్ తన […]
శ్రీముఖికి ఆల్రెడీ పెళ్లయి, పిల్లలు ఉన్నారా.. ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్!
తెలుగు బుల్లితెర రంగంలో ఎందరో ఫిమేల్ యాంకర్స్ అడుగు పెట్టారు. వారిలో సక్సెస్ అయ్యింది మాత్రం కొందరే. ఆ జాబితాలో శ్రీముఖి ముందు వరుసలో ఉంటుంది. ఈ మద్దుగుమ్మ చాలా ఏళ్లుగా బిజియస్ట్ యాంకర్గా కొనసాగుతోంది. ఈ రోజుల్లో ఈ తార చేస్తున్న “ఆదివారం విత్ స్టార్ మా పరివారం” బాగా ఆకట్టుకుంటోంది. ఈ షోలో ముక్కు అవినాష్, ఫైమాతో సహా మరికొందరు ఎంతో వినోదాన్ని పంచుతున్నారు. శ్రీముఖి అవినాష్ మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. […]
ఖాకీ దుస్తుల్లో తెలుగు హీరోలు.. త్వరలో రానున్న సినిమాలివే..
ఖాకీ కథలను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ట్రెండ్తో సంబంధం లేకుండా ఎప్పుడూ ఖాకి సినిమా రిలీజ్ అయిన కూడా బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. కుర్ర హీరో లు పోలీస్ యూనిఫామ్ వేసుకొని యాక్షన్ డోస్ పెంచి మరీ ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటారు. టాలీవుడ్లోని చాలా మంది స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ హిట్స్ లో పోలీస్ కథలే ఉండటం గమనార్హం. అందుకే హీరోలు ఎక్కువగా పోలీసు దుస్తులు వేసుకొని సినిమాలో కనిపించాలని […]
బ్రాలో ఎద అందాలను ఆరబోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ
బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి పేరు వినగానే హాట్ హాట్ ఫొటో షూట్స్ గుర్తొస్తాయి. తాజాగా ఆమె లేటెస్ట్ బోల్డ్ ఫోటో షూట్ నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఎవరు ఏమనుకుంటారో అనే మనస్తత్వం ఆమెది కాదు. ఇక అందాల ప్రదర్శనలో ఆమె తనను మించిన వారు లేరనే విధానాన్ని అవలంబిస్తోంది. క్లీవేజ్ కనిపించేలా బ్రాపై ఫొటోలు దిగుతోంది. ఎద అందాలను అందరికీ కనిపించేలా చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగలు […]









