బ్రాలో ఎద అందాలను ఆరబోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి పేరు వినగానే హాట్ హాట్ ఫొటో షూట్స్ గుర్తొస్తాయి. తాజాగా ఆమె లేటెస్ట్ బోల్డ్ ఫోటో షూట్ నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఎవరు ఏమనుకుంటారో అనే మనస్తత్వం ఆమెది కాదు. ఇక అందాల ప్రదర్శనలో ఆమె తనను మించిన వారు లేరనే విధానాన్ని అవలంబిస్తోంది. క్లీవేజ్ కనిపించేలా బ్రాపై ఫొటోలు దిగుతోంది. ఎద అందాలను అందరికీ కనిపించేలా చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగలు పెంచుతోంది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ స్థాయిలో అందాల ప్రదర్శన చేయడానికి కారణమేంటబ్బా అంటూ ఆరా తీస్తున్నారు. ఓ వైపు విమర్శలు వచ్చినా వాటిని అషూ రెడ్డి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తనదైన పంథాలో హాట్ హాట్ ఫొటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లను చూపు తిప్పుకోనీయడం లేదు.

ఏపీలోని విశాఖకు చెందిన అషూ రెడ్డి తొలుత టిక్ టాక్ వీడియోలు చేసుకునేది. ఆమె అందం, అభినయం నెటిజన్లకు ఎంతగానో నచ్చేవి. ముఖ్యంగా ఆమెకు జూనియర్ సమంత అనే ట్యాగ్ కూడా ఇచ్చేశారు. అదే సమయంలో ఆమెకు బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 3లో ఆమె కంటెస్టంట్ గా పాల్గొంది. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పటి వరకు టిక్ టాక్ కు మాత్రమే పరిమితం అయిన ఆమెను టీవీ ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ అయింది. ఇక గ్లామరస్ గా కనిపించే అషూరెడ్డి కొన్నాళ్ల క్రితం రామ్ గోపాల్ వర్మతో పలు ఇంటర్వ్యూలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో తొడలు బాగున్నాయని ఆర్జీవీ కామెంట్ చేయడం, మరో సారి ఆమె కాలిని తన నోటితో నాకడం వంటివి చేశారు.

ఇవి విమర్శలు కొని తెచ్చినా, ఆర్జీవీని సైతం మైమరిపింపజేసిన అందం ఆమెదనే కామెంట్లు వచ్కచాయి. ఇక పవన్ కళ్యాణ్ కు ఆమె వీరాభిమాని. ఇవెలా ఉన్నా తరచూ టీవీ షోలలో అషూ రెడ్డి కనిపిస్తోంది. అయితే బుల్లి తెర కాకుండా వెండి తెరపై వెలిగి పోవాలనే ఆశ ఆమెకు ఉంది. దీని వల్లే ఇలా హాట్ హాట్ గా అందాల ప్రదర్శన చేస్తోందనే ప్రచారం సాగుతోంది.

Share post:

Latest