Tag Archives: viral photo

తండ్రిని క‌లుసుకున్న పునీత్‌..ఫొటో చూస్తే క‌న్నీళ్లాగ‌వు!

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబ‌ర్ 29న తీవ్ర‌మైన గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. ఈ మృతి యావ‌త్ సినీ ప‌రిశ్ర‌మ‌ను, కర్ణాటక ప్ర‌జ‌ల‌ను శోక‌సంద్రంలోకి నెట్టేసింది. పునీత్ మరణించి వారం రోజులు గడుస్తున్నా.. అతడి అభిమానాలు మాత్రం ఆ నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇలాంటి త‌రుణంలో పునీత్‌కి సంబంధించిన ఓ అరుదైన ఫొటో నెట్టింట వైర‌ల్‌గా మార‌డ‌మే కాదు.. అంద‌రి చేత క‌న్నీళ్లు పెట్టిస్తోంది. ఇంత‌కీ ఆ పిక్చ‌ర్‌లో ఏముందంటే.. పునీత్

Read more

హాస్పిట‌ల్ లో బిగ్ బాస్ బ్యూటీ..ఎందుకంటే..?

కోలీవుడ్ నటి యాషిక్ ఆనంద్ ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. కాగా, ఈ భామ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకుని సీని ప్రముఖులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట తమిళానాడులోని మ‌హాబ‌లేశ్వ‌రం దగ్గ‌ర జ‌రిగిన కారు యాక్సిడెంట్‌లో యాషిక్ ఆనంద్ తీవ్రంగా గాయపడింది. ఈ యాక్సిడెంట్‌లో యాషిక్ ఫ్రెండ్ భవానీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. యాషిక్‌తో పాటు మరో ఇద్దరు ప్రాణాలతో

Read more

చిరు న్యూ లుక్స్ అదుర్స్..ఫ్యాన్స్ ఫిదా..?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికీ గౌరవం ఉంది. ఆయనంటే ఓ చరిత్ర. తనంతట తానుగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకుని ఈ రోజు ఇండస్ట్రీ మొత్తానికి పెద్ద దిక్కుగా నిలిచారు. తన కుటుంబం నుంచి పదుల సంఖ్యలో హీరోలు వచ్చినప్పటికీ తాను వారితో పోటీపడి మరీ సినిమాలు చేస్తున్నారు. దాసరి నారాయణ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా తన సేవను అందిస్తున్నారు. కరోనా సమయంలో సినీ కార్మికులకు వివిధ సేవా కార్యక్రమాలను

Read more

గుర్రపు స్వారీతో సందడి చేస్తున్న అఖిల్ ..?

అక్కినేని కుటుంబం నుంచి ఏ సినిమా వచ్చినా కూడా దానికొక క్రేజ్ క్రియేట్ అవుతుంది. అయితే అక్కినేని కుటుంబంలో అఖిల్ కు మాత్రం ఇప్పటి వరకూ ఏ సక్సెస్ రాలేదు. ఈసారి చేసే సినిమా కచ్చితంగా ఓ సూపర్ డూపర్ హిట్ ఇవ్వనుంది. తాజాగా అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ తన బాడీ రూపు రేఖల్ని మార్చుకున్నారు. మొత్తం డిఫరెంట్ లుక్ తో

Read more

“సర్కారు వారి బ్లాస్టర్” అని ఎందుకు అన్నారంటే..?

ఆగస్టు 9 వ తేదీన సర్కారు వారి పాట చిత్ర హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అన్ని అప్డేట్లు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను కూడా విపరీతంగా అలరించాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర గ్లింప్స్, టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్లర్ల కంటే ఈ నెలలో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు

Read more

ఆనంది ‘సోడాల శ్రీదేవి’ లుక్ రిలీస్..!

తెలంగాణ బ్యూటీ ఆనంది ఈ ఏడాది జాంబిరెడ్డి సినిమాతో హిట్ కొట్టింది. ఈ వ‌రంగ‌ల్ భామ ప్ర‌స్తుతం సుధీర్ బాబు హీరోగా న‌టిస్తోన్న విలేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప‌లాస ఫేం క‌రుణకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం సోడా సెంట‌ర్ గ‌ర్ల్ ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఆనంది సోడాల శ్రీదేవి పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని ఫ‌స్ట్ లుక్

Read more

సుమంత్ ‘మ‌ళ్లీ మొద‌లైంది’ ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్ విడుదల..!

‘సత్యం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నట వారసుడు సుమంత్. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందిన సుమంత్ ఆ తర్వాత కాలంలో నటించిన సినిమాలన్నీ దాదాపుగా బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. ఇటీవలి కాలంలో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక సినిమాల విషయానికొస్తే సుమంత్ ప్రస్తుతం ‘మ‌ళ్లీ మొద‌లైంది’ సినిమాలో నటిస్తున్నారు. నైనా గంగూలీ ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. తాజాగా ఈ సినిమా

Read more

వైరల్ అవుతోన్న అల్లు అర్జున్ న్యూ లుక్..!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, బన్ని కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘పుష్ప’. వీరి కాంబోలో వచ్చిన ‘ఆర్య, ఆర్య-2’ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రజెంట్ పాన్ ఇండియా మూవీగా ‘పుష్ప’ రాబోతున్నది. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లుక్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ పిక్చర్ బాగా వైరల్ అవుతుంది. ఈ ఫొటోను బన్నీ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పొడవాటి జుత్తు, నల్లని కళ్లద్దాలు, గెడ్డంతో

Read more

సరి కొత్త లుక్ తో నారా రోహిత్..!

బాణం సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన నారా రోహిత్ సోలో సినిమాతో లవర్ బోయ్ గా పేరు తెచ్చుకున్నారు. రోహిత్ ‘రౌడీ ఫెలో’ సినిమాలో విభిన్నమైన నటనా ప్రదర్శన కనబరిచి అభిమానులను బాగా అలరించారు. ఆయన తన కెరీర్ లో పలు ఫ్లాపులు చవి చూశారు కానీ డిఫరెంట్ స్క్రిప్టులతో సినిమాలు తీయడానికి మాత్రం ఇప్పటికీ వెనకాడటం లేదు. ఇప్పుడు ఆయన శబ్దం, మద్రాసి అనే సినిమాల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే, 2018 తర్వాత ఆయన

Read more