ఆ మూవీ షూట్ లో నిజంగానే పాము కాటు.. చాలా భయపడ్డా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!!

నాగదేవత ఇతివృత్తాలతో ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. దాదాపు తెలుగు సినిమాల్లో గ్రాఫిక్స్ లో పాము వినియోగించిన.. కొన్ని సీన్లలో మాత్రం అసలు పామును వాడుతూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ జరుపుకుంటారు. అయితే ఓ సినిమా షూటింగ్ టైంలో పాము నిజంగానే కాటు వేసిందని.. ఆ పాము కాటుతో ఒకరు మరణించారని.. వార్త నెటింట‌ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ విషయాన్ని ఎవరు చెప్పారు అనుకుంటున్నారా.. స్వయంగా ఆ […]

బ్రాలో ఎద అందాలను ఆరబోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి పేరు వినగానే హాట్ హాట్ ఫొటో షూట్స్ గుర్తొస్తాయి. తాజాగా ఆమె లేటెస్ట్ బోల్డ్ ఫోటో షూట్ నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఎవరు ఏమనుకుంటారో అనే మనస్తత్వం ఆమెది కాదు. ఇక అందాల ప్రదర్శనలో ఆమె తనను మించిన వారు లేరనే విధానాన్ని అవలంబిస్తోంది. క్లీవేజ్ కనిపించేలా బ్రాపై ఫొటోలు దిగుతోంది. ఎద అందాలను అందరికీ కనిపించేలా చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగలు […]

ప్రభాస్ సినిమా నుండి నిధి అగర్వాల్ ఆకారణంగానే తప్పుకుందా?

ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఖాన్లకు లేని క్రేజ్ కూడా ప్రభాస్ సొంతం అయింది అనడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ దిగంతాలకు చేరింది. పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్నాడు. అయితే ఆ తరువాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు మాత్రం అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. కానీ డార్లింగ్ వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా వున్నాడు. అలా తానూ ఒప్పుకున్న వరుస […]

క్లైమాక్స్ లో ఆ ట్విస్టే హైలెట్.. బాలయ్య మూవీ నుంచి ఇంట్రెస్టింట్ అప్ డేట్..

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. బాలకృష్ణ కెరీర్ లో ఇంది 107వ చిత్రం.. భారీ బడ్జెట్ తో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది..ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింట్ అప్ డేట్ వినిపిస్తోంది.. సినిమా క్లైమాక్స్ లో హైలెట్ ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తోంది.. ఈ […]

మహాతల్లి.. మేధావి.. నిక్కర్ వద్దంటే..చివరకు ఎగ్జామ్ అలా..?

సాధారణంగా ఎవరైనా సరే ఎగ్జామ్ హాల్ కి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ఎగ్జామ్ ఆఫ్ లైన్ అయితే రాయడానికి కావలసిన అన్ని పరికరాలు తీసుకెళ్లడంతో పాటు ఇటీవల నిబంధనలను పాటిస్తూ మాస్కులు ధరించడం ఉపయోగించడం వంటివి చేయాల్సి ఉంటుంది.. అంతేకాదు డ్రెస్ కోడ్ కూడా చాలా ముఖ్యమని చెబుతున్నాయి కొన్ని విద్యాసంస్థలు.. ఇకపోతే ఇక్కడ ఒక అమ్మాయి ఎగ్జామ్ సెంటర్కు షార్ట్ వేసుకుని వచ్చి ఉంటే ఆమెను ఇన్విజిలేటర్ ఎగ్జామ్ రాయడానికి అనుమతి ఇవ్వలేదట.. ఈమె చివరకు […]

రామ్–లింగుస్వామి మూవీ షూటింగ్ షురూ..!

కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కనున్న అప్‌కమింగ్ మూవీకి సంబంధించి పూజా కార్యక్రమాలు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే నేపథ్యంలోనే కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. దీంతో మూవీ చిత్రీకరణను వాయిదా వేశారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాణ సంస్థ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే, జులై 12వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని […]

కోవిడ్ టైములో ఇట‌లీలో బిజీగా ఉన్న అక్కినేని హీరో.?

క‌రోనా వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో కొందరు హీరోల‌కు సంబంధించిన చిత్ర షూటింగ్స్ ఆగిపోయి వాయిదా పడ్డాయి. అక్కినేని హీరో నాగ చైత‌న్య థాంక్యూ చిత్రం మాత్రం వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇటీవ‌ల వైజాగ్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న మూవీ బృందం ఇటీవలే ఇట‌లీకి వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా థ్యాంక్యూ చిత్ర యూనిట్ ఇటలీలో క‌రోనా జాగ్ర‌త్తలు పాటిస్తూ మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు. మూవీకి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్న పీసీ శ్రీరామ్ లొకేష‌న్స్ స్టిల్స్ త‌న […]

క‌ర్ఫ్యూ స‌మ‌యంలో సినిమా షూటింగ్‌కు అనుమ‌తి..!?

తెలంగాణ‌లో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతన్న క్రమంలో ప్ర‌భుత్వం నైట్ క‌ర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంట‌ల నుండి ఉద‌యం 5 గం.ల వ‌ర‌కు ఈ క‌ర్ఫ్యూ ఉంటుంద‌ని వారు చెప్పారు. కానీ క‌ర్ఫ్యూ కారణంగా చాలా మూవీ షూటింగ్స్ వాయిదా ప‌డ్డాయి. ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న అన్నాత్తె చిత్ర షూటింగ్‌కు కూడా ఇబ్బంది ఎదురైంది. ఈ క్ర‌మంలో వారు పోలీసుల నుండి ప్ర‌త్యేక అనుమ‌తి కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు సమాచారం. అన్నాత్తె చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం రామోజీ […]

సంపూ పుడింగి నెంబర్‌ వన్‌ షురూ..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి హృదయ కాలేయం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తేవహుకున్నాడు సంపూ. ఇప్పుడు తాజాగా సంపూర్ణేష్‌బాబు, విద్యుల్లేఖరామన్‌, సాఫీకౌర్‌ నాయకానాయికలుగా నటిస్తున్న సినిమా పుడింగి నెంబర్‌ వన్. ఈ చిత్రానికి మీరావలి దర్శకుడు. కె. శ్రీనివాసరావు, కె. సుధీర్‌కుమార్‌ నిర్మాతలు. మంగళవారం నాడు హైదరాబాద్‌లో ఈ సినిమా మొదలయింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.ఎస్‌.రామారావు క్లాప్‌నివ్వగా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ నా మార్కు కామెడీతో […]