కొత్తగా ఇంద్ర భవనం లాంటి ఇల్లు కొన్న సమంత.. దాని విశేషాలు ఇవే..

సమంత.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులు పరిచయమై ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంది. ఇటీవలే అనారోగ్య బారిన పడిన ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే కోలుకొని సినిమాలలో బిజీ అయిపోయింది. తాజాగా సామ్ ఒక డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిందట. రంగారెడ్డి జిల్లాలోని నానక్రామ్గూడాలో జయబేరి ఆరంజ్ కౌంటీలోని నల్లా ప్రీతమ్ రెడ్డి వద్ద నుంచి సమంత ఈ భవంతిని కొనుగోలు చేసిందట. ఓపెన్ ప్లేస్ పోగా […]

నయనతారపై షారుక్ ఖాన్ సెన్సేషనల్ కామెంట్స్..

అందాల తార నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. కాగా రీసెంట్‌గా నయనతార చాలా అందంగా ఉంటుందని బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కామెంట్స్ చేశారు. పఠాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో కలెక్షన్ల వర్షం కురిపించిన షారుఖ్ ప్రస్తుతం జవాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రెడ్ చిల్లిస్ ఎంటర్టైన్మెంట్ సంస్థల వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా […]

అఖిల్ కెరీర్ కాపాడేందుకు రంగంలోకి దిగిన యూవీ క్రియేషన్.. టైటిల్ కూడా ఖరారు..

అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘ఏజెంట్’ సినిమాలో అఖిల్ హీరోగా నటించాడు. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ నెగిటివ్ టాక్ కారణంగా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఈ సినిమా కోసం పెట్టిన ఖర్చులో సగం కూడా రాకపోగా నిర్మాతలకు నష్టాన్ని మిగిల్చింది. ఇక అఖిల్ కెరీర్ ఈ సినిమా ద్వారా ఒక రేంజ్‌కి వెళ్తుందని అంతా అనుకున్నారు […]

బ్రాలో అందాలు ఆరబోస్తున్న అషూరెడ్డి.. గ్లామర్ డోస్ పెంచేసింది

ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా వాడకంలోకి వచ్చింది. దీని ఆధారంగా కొందరు రాత్రికి రాత్రే ఫేమస్ అవుతున్నారు. వారిలో కొందరిని ప్రజలు మర్చిపోతున్నారు. అయితే కొందరి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అలాంటి వారిలో తెలుగులో బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డి ఉంది. ఏవో కొన్ని సినిమాల్లో అడపాదడపా చిన్న చిన్న పాత్రలు వేస్తోంది. సినీ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నా, ఈమె నిత్యం వార్తల్లో ఉంటోంది. గతంలో టిక్ టాక్ ఉన్నప్పుడు జూనియర్ సమంత […]

కొత్త సినిమాలకు నో చెప్తున్న రానా.. కారణం అదేనా?

సినిమా స్టార్లు అనగానే నిత్యం వారి గురించి ఏవో కొన్ని వార్తలు వినిపిస్తుంటాయి. అయితే వాటిలో మెజారిటీ వార్తలు ఊహాగానాలే అవుతాయి. ఇదే కోవలో బాహుబలి స్టార్ రానా దగ్గుబాటి గురించి ఓ గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అతని భార్య మిహిక గర్భవతి. ఈ వార్త సోషల్ మీడియా మరియు ఫిల్మ్ సర్కిల్స్‌లో దావానలంలా వ్యాపించింది, ఆ తర్వాత మిహికా ఇప్పుడు నిజాన్ని […]

రామోజీరావు ఆఫర్‌ను కాదన్న ఎన్టీఆర్.. కారణం ఇదే

టాలీవుడ్‌లో అత్యంత ప్రతిభావంతులైన నటులలో ఎన్టీఆర్ ఒకరు. ప్రతి సినిమాలోనూ ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. ఆయనతో డ్యాన్స్‌ అంటే హీరోయిన్లు వెనుకంజ వేస్తుంటారు. ఆయనతో పాటు డ్యాన్స్ చేయాలంటే చాలా నైపుణ్యం ఉండాలి. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఆయన నటనా లక్షణాలన్నీ తారక్ పుణికిపుచ్చుకున్నాడు. మరింతగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఇక సినిమాలతో పాటు ఆయన గతంలో బిగ్ బాస్ తొలి సీజన్‌కి హోస్ట్ గా వ్యవహరించాడు. తనలోని మరో నైపుణ్యాన్ని అందరికీ […]

టాలీవుడ్‌పై హీరోయిన్ సెటైర్లు… ఆమె ప్రశ్నకు షాక్‌ అయిన జర్నలిస్టులు!

తెలుగు బ్యూటీ ఐశ్వర్యా రాజేష్‌ తెలుగులో కాకుండా తమిళ తెరపైన ఓ వెలుగు వెలుగుతోంది. తెలుగులో ఆమె నాలుగైదు సినిమాలు చేసినప్పటికీ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఇక్కడ ఆమెకి అవకాశాలు లేకుండా పోయాయి. నటిగా ఆమె ఆకట్టుకున్నప్పటికీ ఒక్క హిట్‌ కూడా పడకపోవడంతో తమిళంకే పరిమితమైంది. ఆమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ పుట్టి పెరిగింది మాత్రం చెన్నైలోనే. దీంతో కోలీవుడ్‌తోనే ఆమెకి ఎక్కువగా అనుబంధం ఉంది. దాంతో అక్కడే తాను హీరోయిన్‌గా, నటిగా రాణించాను అని చెప్పుకొచ్చింది. […]

కింద నుంచి పైదాకా అన్ని అందాలను చూపించేస్తూ మెంటల్ ఎక్కిస్తున్న అషురెడ్డి..

సోషల్ మీడియా ద్వారా పరిచయమైన సెలబ్రిటీలుగా మారిన వారు చాలా మందే ఉన్నారు. అలా సెలబ్రిటీలు ఎదిగిన వారిలో అషురెడ్డి కూడా ఒకరు. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ పిక్స్ అప్లోడ్ చేసి కుర్రాళ్లకు పిచ్చేకిస్తూ ఉంటుంది. పోటీ పోటీ బట్టలు వేసుకొని గ్లామర్ పంట పండిస్తూ ఎవరికి నిద్ర పట్టకుండా చేస్తుంది. అంతేకాకుండా, ఆమె నడుముకి కాస్త పైనా పవన్ కళ్యాణ్ పేరుని పచ్చ బొట్టు వేయించుకుంది. ఈ సంఘటన తరువాత మరింత ఫేమస్ అయింది ఈ అమ్మడు. […]

ఆ పెద్దాయన నుండి చలపతిరావు నేర్చుకున్నది ఇదేనా..??

తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా మంది ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. హీరోలకు, హీరోయిన్లకు తల్లిదండ్రులుగా చేస్తూ చిరస్థాయిగా నిలిచి పోయారు. అటువంటి వారిలో చలపతిరావు కూడా ఒకరు. ముఖ్యంగా ఆయన నందమూరి కాంపౌండ్‌లో ఎక్కువగా సినిమాలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో కీలక పాత్రలు పోషించారు. ఆయన గత సినిమాలు గురించి తెలుసుకుంటే అంతా ఆశ్చర్యపోతారు. సినిమాలలో అడపాదడపా కనిపించినా, తొలిసారి ఆయన డైలాగ్ చెప్పే పాత్ర వచ్చింది […]