కింద నుంచి పైదాకా అన్ని అందాలను చూపించేస్తూ మెంటల్ ఎక్కిస్తున్న అషురెడ్డి..

సోషల్ మీడియా ద్వారా పరిచయమైన సెలబ్రిటీలుగా మారిన వారు చాలా మందే ఉన్నారు. అలా సెలబ్రిటీలు ఎదిగిన వారిలో అషురెడ్డి కూడా ఒకరు. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ పిక్స్ అప్లోడ్ చేసి కుర్రాళ్లకు పిచ్చేకిస్తూ ఉంటుంది. పోటీ పోటీ బట్టలు వేసుకొని గ్లామర్ పంట పండిస్తూ ఎవరికి నిద్ర పట్టకుండా చేస్తుంది. అంతేకాకుండా, ఆమె నడుముకి కాస్త పైనా పవన్ కళ్యాణ్ పేరుని పచ్చ బొట్టు వేయించుకుంది. ఈ సంఘటన తరువాత మరింత ఫేమస్ అయింది ఈ అమ్మడు.

 

దీని బట్టి అర్థం అవుతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి అషురెడ్డి ఎంత పెద్ద వీరాభిమానో అనేది. ఇక ఆ తరువాత బిగ్ బాస్ షోలో అవకాశం దక్కించుకొని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇంకాస్త దగ్గరైంది. బీబీ హౌస్ నుంచి బయటికి వచ్చిన తరువాత కొన్ని సినిమాలలో నటించే అవకాశం కూడా దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు డల్లాస్ వెళ్ళింది. అక్కడ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అషూ రెడ్డి తన అందాల పరువాలతో దిగిన ఫోటోలు షేర్ చేసి ఇంస్టాగ్రామ్ ద్వారా రూ.20 లక్షలకు పైగా సంపాదిస్తుందట. సోషల్ మీడియాలో ఈ అమ్మడుని అందరూ జూనియర్ సమంత అని అంటుంటారు. అంత గ్లామరస్‌గా ఉన్న ఈ అమ్మడుని దర్శకనిర్మాతలు హీరోయిన్‌గా మాత్రం ఎంచుకోవడం లేదు. ఆ విషయంలో అషు ఫ్యాన్స్ చాలా బాధగా ఉన్నారు. ఫ్యూచర్లో అయిన అషూ అందాల ఆరబోత చూసి ఆమెకి హీరోయిన్‌గా అవకాశం రావాలని చాలా మందు కోరుకుంటున్నారు.

 

Share post:

Latest