ఛీ ఛీ..ఆర్తి అగర్వాల్ సినిమా అవకాశాల కోసం..అలాంటి చీప్ పనులు చేసిందా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కి ఎంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే . మన మధ్య భౌతికంగా లేకపోయినా సరే ..ఆమె సినిమాల ద్వారా ఆమె ఇప్పటికీ ఆమె అభిమానులను పలకరిస్తూనే ఉంటుంది . ఒకటి కాదు ఇద్దరు కాదు ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఆల్మోస్ట్ అందరి హీరోలతో జతకట్టి మెప్పించింది ఆర్తి అగర్వాల్ . కాగా ఇలాంటి ఆర్తి అగర్వాల్ కి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఆర్తి అగర్వాల్ మోహన్ బాబుని చీట్ చేసింది అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. “తప్పు చేసి పప్పుకూడు” సినిమా టైంలో మోహన్ బాబు హీరోయిన్గా ఆర్తి అగర్వాల్ ని చూస్ చేసుకున్నారట . ఆర్తి కూడా అందుకు ఒప్పుకుందట . అయితే ఫైనల్లి సినిమా షూట్ టైంలో వేరే మంచి ఆఫర్ రావడంతో ఆర్తి అగర్వాల్ మోహన్ బాబుని పక్కన పెట్టేసిందట . ఆయన సినిమా నుంచి తప్పించుకోవడానికి ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయి అంటూ దొంగ సాకులు చెప్పిందట .

అయితే మోహన్ బాబు నిజంగానే ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకోని అమ్మడును ఈ సినిమా నుంచి తప్పించి గ్రేసి సింగ్ ని హీరోయిన్గా పెట్టుకున్నారట అయితే కొన్ని రోజుల తర్వాత ఆర్తి అగర్వాల్ కావాలని ఆయన సినిమా కాదని వేరే హీరో సినిమాలో అదే టైంలో పాల్గొనదని పక్క ప్రూఫ్ తో ఆధారాలు సంపాదించాడు మోహన్ బాబు . ఈ క్రమంలోనే ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ చేసి మరి ఆమె దగ్గర పది లక్షల ఫైన్ కట్టించారట .మనకు తెలిసిందే మోహన్ బాబు నమ్మించి చీట్ చేస్తే ఎంత కోప్పడతాడో..

ఈ క్రమంలోని ఆర్తి అగర్వాల్ సైతం ఆయన కోపానికి దడుచుకొని 10 లక్షలు డబ్బులు కట్టేసిందట . ఇలా ఆర్తి అగర్వాల్ సినిమాలో అవకాశాల కోసం అబద్ధాలు కూడా చెప్పిందట. అప్పట్లో చీప్ పనులు కూడా చేసింది అంటూ జనాలు మండిపడ్డారు. అప్పట్లో ఈ న్యూస్ యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . ఏది ఏమైనా సరే ఆర్తి అగర్వాల్ బతికుంటే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా నెంబర్ వన్ హీరోయిన్ గా రాజ్యమేలేసి ఉండేది అనేది అభిమానుల అభిప్రాయం..!!

Share post:

Latest