వార్నీ.. సినిమాల కోసం ప్రభాస్.. ఆఖరికి అలాంటి పనులు కూడా చేసాడా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోగా రావాలి అంటే ఎంత కష్టపడాలో .. ఎన్ని నిద్రలేని రాత్రులు గడపాలో ..మన అందరికీ తెలిసిందే . అయితే ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్న హీరోల పేర్లు చెప్పుకొని ..తండ్రి పేరులు.. తాతల పేర్లు.. పెదనాన్న పేర్లు చెప్పుకొని వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు . ఆ లిస్టులోకే వస్తాడు రెబల్ హీరో ప్రభాస్ .

కృష్ణంరాజు పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్ .. ఏ నాడు సినిమాల విషయంలో తన పెదనాన్న పేరుని ఉపయోగించుకోలేదు.. తనకంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి ప్రభాస్ ఎన్ని ఫ్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడో మనకు తెలిసిందే. అయితే ఒకానొక టైం లో వరుసగా సినిమాలు అన్ని ఫ్లాప్ అవుతూ ఉండడంతో ..డీలా పడిపోయిన ప్రభాస్ సినిమా హిట్ అవ్వాలని ఆఖరికి పూజలు కూడా చేశారట. ఈ విషయం ఆలస్యంగా బయటపడింది .

అప్పట్లో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. వరుసగా డిజాస్టర్స్ పడుతున్న ప్రభాస్ కు తన పెద్దమ్మ పూజలు చేయమని సజెస్ట్ చేసిందట . ఇక ఆ టైంలో ఎవరు ఏది చెప్పిన నమ్మేసే ప్రభాస్ నిజంగానే పూజలు చేశాడట . ఆ దేవుడు ఫలితమో.. లేక ప్రభాస్ కష్టమో తెలియదు కానీ.. అప్పటి నుంచి ప్రభాస్ వరుస హిట్ల తో ముందుకు దూసుకెళ్తున్నాడు . పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకొని ఇప్పుడు ఏకంగా 100 కోట్ల పారితోషకముందుకుంటున్నాడు..!!

 

Share post:

Latest