భైరవద్వీపం రీ-రిలీజ్‌ చేసేందుకు రెడీ.. బర్త్‌డే నాడు బాలయ్య ఫ్యాన్స్‌కి పండగే..

ఈ మధ్య టాలీవుడ్‌లో ఎక్కువగా రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు నటించిన సినిమాల్లో సూపర్ హిట్టైన వాటిని మరోసారి రిలీజ్ చేసి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు బాలకృష్ణ వంతు వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు త్వరలోనే రాబోతుంది. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు ఉంది. ఈ సందర్భంగా ఆయన నటించిన ఓ సినిమాని రీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ‘భైరవద్వీపం’ బాలయ్య కెరీర్‌లోనే సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ కూడా […]

బాలకృష్ణ డేట్స్ కోసం తెగ ప్రయత్నిస్తున్న కన్నడ డైరెక్టర్.. అందుకేనా..

ప్రస్తుతం ఇండస్ట్రీలో సీనియర్ హీరోల హవా నడుస్తుంది. యంగ్ హీరోల కంటే బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియర్స్ వరుస సినిమాలతో దూసుకెళ్లుతున్నారు. సీనియర్ హీరోల హవా చూసి యంగ్ హీరోలు కూడా నోరెళ్ళబెడుతున్నారు. షూటింగ్ స్పాట్ కి కూడా కరెక్ట్ గా 8 గంటలకే వస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతుంది. కన్నడ ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న దర్శకుడు హర్ష, శివ రాజ్ కుమార్, […]

స్టార్ హీరో వార్నింగ్‌తో మాట మార్చిన హన్సిక.. ఏం జరిగిందంటే..

ప్రముఖ నటి హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ సినిమాలలో, సీరియల్స్ లో నటించింది. అల్లు అర్జున్ సరసన ‘దేశముదురు’ సినిమాలో హీరోయిన్‌గా చేసి తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ ని అందుకొని ఎంతోమంది ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ వైట్ బ్యూటీ తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ భాషలలో కూడా నటించింది. ఈ పాలరాతి బొమ్మ ఎన్టీఆర్, […]

నరేష్ – పవిత్రను ఆపే హక్కు ఎవరికీ లేదు: కార్తీకదీపం నటి

ఈ మధ్య కాలంలో మీడియాలో బాగా వినబడుతున్న జంట ఏదైనా వుంది అంటే, అది నరేష్ – పవిత్ర లోకేష్ ల జంటే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈరోజు నరేష్ , పవిత్ర లోకేష్ నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే, ఈ సినిమా సంగతి పక్కన బెడితే గత కొంత కాలంగా వీరిద్దరి జీవితాలు మీడియా చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే వీరిద్దరూ బెంగళూరులోని ఒక హోటల్ గదిలో […]

నడిసంద్రంలో జాన్వీ కపూర్.. పరువాలు చూసి తట్టుకోలేకపోతున్న కుర్రకారు!

అందాలతార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ అనతికాలంలోనే పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌ కలిగివుండడంతో సినిమా అవకాశాలు కూడా మెండుగా వస్తున్నాయి. కాకపోతే సినిమాల పరంగా అనుకున్న బ్రేక్ మాత్రం ఆమెకి రావడం లేదు. ఇక ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ 30లో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి అందరికీ తెలిసినదే. […]

భర్తకు విడాకులిస్తున్న బుల్లితెర నటి మహాలక్ష్మీ.. క్లారిటీ ఇదిగో!

తమిళ బుల్లితెర నటి మహాలక్ష్మీ గురించి తెలిసే ఉంటుంది. మనవాళ్ళకి తెలిసే అవకాశం ఉండేది కాదేమో గానీ, పెళ్లి విషయంలో మహాలక్ష్మీ ఏకంగా ఇండియాలోనే టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. అవును, ప్రొడ్యూసర్ రవీందర్ చంద్రశేఖరన్ ను ప్రేమించి పెండ్లి చేసుకోవడంతో విషయం మీడియాకు ఎక్కింది. దానికి కారణం ఒకే ఒక్కటి. మహాలక్ష్మీ చూడటానికి చాలా స్లిమ్ గా, అందంగా ఉంటే రవీందర్ చూడడానికి చాలా లావుగా ఉంటాడు… అంటే ఊబకాయుడు. ఈ క్రమంలో […]

ప్రభాస్ నెత్తిన రూ.5 వేల కోట్ల వ్యాపారం… పెద్ద బాధ్యతే!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడు మామ్మూలుగా లేదు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ ఊపిరి సలపనంత బిజీగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 4 పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. కాగా అందులో 2 సినిమాలు విడుదలకు రెడీ అయిపోయాయి. అందులో మొదటిది ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆది పురుష్.’ ఈమధ్య విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కి మంచి స్పందన రావడంతో రెబల్స్ ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. బాహుబలి తరువాత ఆ […]

కోల్డ్ కాఫీ తాగుతూ హాట్ హాట్ అందాలను ఆరబోసిన అషురెడ్డి.. పిక్స్ వైరల్

అందాల భామ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటీ బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకొని ప్రజలకు ఇంకాస్త దగ్గరైంది. సీజన్ 3లో బిగ్‌బాస్ హౌజ్‌కి వెళ్లిన అషు, సీజన్ 5లో కూడా హౌజ్‌లోకి వెళ్లే ఛాన్స్ దక్కించుకుంది. ఇలా రెండు సార్లు హౌస్ లోకి వెళ్లి ప్రేక్షకులలో మరింత క్రేజ్‌ని సంపాదించుకుంది. బీబీ హౌస్ నుంచి బయటికి వచ్చిన తరువాత కొన్ని సినిమాలలో నటించే […]

ధనుష్ తమ్ముడిగా తెరపై మంటలు పుట్టించనున్న తెలుగు హీరో.. ఎవరంటే..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధనుష్ కి కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కన్నడ లో ధనుష్ నటించిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచాయి. ఇదిలా ఉండగా ఈ మధ్య ధనుష్ ‘సార్’ అనే తెలుగు సినిమాలో నటించాడు. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవల […]