బుల్లితెర బడా పాపులారిటీ షో బిగ్ బాస్ గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ షో మన తెలుగు బుల్లితెరపైన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మిగతా షోలకు రేటింగ్స్ పడిపోయాయని చెప్పుకోవచ్చు. అంతలా ఇది ప్రాచుర్యం పొందింది. మరీ ముఖ్యంగా యువత ఈ షోకి ఎక్కువగా ఆకర్షితులు ఐనట్టు తెలుస్తోంది. ఇతర భాషల్లో మన తెలుగులో కంటే ముందుగానే ప్రారంభం అయినప్పటికీ ఇక్కడ సక్సెస్ అయినంతగా ఇంకెక్కడా సక్సెస్ కాలేదు అనడంలో అతిశయోక్తి లేదు. […]
Author: Suma
Iifa 2023: ఉత్తమ నటిగా అలియా భట్.. ఉత్తమ హీరోగా హృతిక్!
దేశ సినిమా ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫా 2023 అవార్డుల ప్రధానోత్సవం దుబాయ్ వేదికగా శనివారం రాత్రి ఎంతో కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం గమనార్హం. ఈ వేదికని రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కృతి సనన్ తదితర అందాల భామలు తమ డ్యాన్స్లతో ఉర్రుతలూగించారు. అసలు విషయంలోకి వెళితే, ఐఫా 2023కి గాను ఉత్తమ నటుడి అవార్డును హృతిక్ రోషన్ […]
శర్వానంద్ కారుకు యాక్సిడెంట్.. ఫిలింనగర్లో దుర్ఘటన..!
టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ కారు తాజాగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో శర్వానంద్ కి ఎలాంటి గాయాలు కాలేదు. ఎందుకంటే ఈ దుర్ఘటన జరిగిన సమయంలో శర్వానంద్ లేరు. విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శర్వానంద్ కుటుంబ సభ్యులు ఈ కారులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి ఏమైనా అయిందా లేదా అనే వివరాలు ఇంకా తెలియ రాలేదు. శర్వానంద్కు రేంజ్ రోవర్ కారు ఉంది. ఇది ఫిల్మ్ నగర్లోని జంక్షన్ దగ్గర కంట్రోల్ […]
వామ్మో.. ఆ ఒక్క సాంగ్ కోసం భారీగా రెమెన్యూరేషన్ పెంచేసిన బాలీవుడ్ బ్యూటీ?
సెక్సీ బ్యూటీ ఊర్వశి రౌటేలా గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. బేసిగ్గా బాలీవుడ్ భామ అయినటువంటి ఈ చిన్నది మెల్ల మెల్లగా టాలీవుడ్లో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. బాలీవుడ్లో మొదట హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ అమ్మడు తరువాతి కాలంలో ప్రత్యేక గీతాలతో అలరిస్తూ తనదైన మార్కుని కనబరుస్తోంది. కాగా ఈమధ్య తెలుగు సినిమాలలో కూడా ప్రత్యేక గీతాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య, ఏజెంట్ సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసిన ఈ […]
ఆ సినిమా స్టోరీలైన్ అదుర్స్.. కానీ ఆ చిన్న తప్పే కొంపముంచింది.. ?
స్పై థ్రిల్లర్ మూవీస్ కి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అడవి శేషు నటించిన ‘గూఢచారి’ సినిమా నుంచి ఈ మధ్య షారుఖ్ ఖాన్ నటించిన ‘ పఠాన్ ‘ సినిమా వరకూ స్పై థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను బాగా అలరించాయి. ఈ సినిమాలకు మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ఆడియన్స్ అందరూ ఎగబడి చూస్తారు. తాజాగా ఇంకో స్పై థ్రిల్లర్ మూవీ వచ్చింది. ఆ సినిమా పేరు ‘గ్రే ‘. బుల్లితెర నటుడు అలీ రెజా, […]
సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్… 1 టికెట్ పై 2 సినిమాలు?
తెలుగు వెండితెర సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన సూపర్ హిట్ సినిమా ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను రీ రిలీజ్ చేస్తోన్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో మే 31న తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమా స్క్రీనింగ్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి థియేటర్ లో కూడా 2 షో లను ప్లాన్ చేశారు. డిమాండ్ ను బట్టి ఈ షోలను మరియు థియేటర్లను పెంచే అవకాశం […]
నరేష్-పవిత్రా లోకేష్ ‘మళ్లీ పెళ్లి’ సినిమా.. ఊహించని షాక్
ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకునే ఏకైక టాపిక్ నరేష్, పవిత్రల గురించి. వారిద్దరూ కలిసి నటించిన “మళ్లీ పెళ్లి” సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మళ్లీ పెళ్లి సినిమా చాలా బోరింగ్ గా ఉందని, సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకొని థియేటర్లో చూడటానికి వెళ్ళిన వారు నీరాజు చెందక తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, శుక్రవారం రోజు చాలా సినిమాలు థియేటర్లో విడుదల కావడం వల్ల […]
బోల్డ్ కామెంట్స్ చేస్తున్న ఆ యాంకర్!
నేడు సోషల్ మీడియాలు అనేవి ప్రచార మాధ్యమాలుగా తయారయ్యాయి. ఇక్కడ సామాన్యులనుండి సెలిబ్రిటీల వరకు ఎంతోమంది తమ ఉనికిని చాటుకుంటూ వుంటారు. ఈ క్రమంలో చాలామంది తెలుగు భామలు ఇక్కడ తమ అందాలను ప్రదర్శిస్తూ, నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తూ వుంటారు.అలాంటి వారిలో ప్రముఖ యాంకర్ ‘మంజూష రాంపల్లి’ ఒకరు. ఆమె తెలుగు చిత్రసీమలోకి వచ్చి దశాబ్ద కాలం అయినప్పటికీ సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేక తర్వాత బుల్లితెర యాంకర్గా మారింది. అప్పటి నుంచి అదే ప్రొఫెషన్లో తన […]
డింపుల్ హైయతి ఇంట్లోకి ప్రవేశించిన అగంతకులు.. చివరికి ఏం జరిగిందంటే..
హీరోయిన్ డింపుల్ హయతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ తార ఖిలాడి, రామాబాణం లాంటి సినిమాలలో నటించింది. కానీ పెద్దగా హిట్ సాధించలేకపోయింది. డింపుల్ హయతి హైదరాబాద్లో జర్నలిస్ట్ కాలనీలోనే ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. అయితే ఇటీవల ఆమె ఇంట్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇంతకుముందు హయతికి, ఐపీఎస్ ఆఫీసర్ రాహుల్ హెగ్డేకి మధ్య జరిగిన వివాదం సంచలనంగా మారింది. పార్కింగ్ ప్లేస్ లో డింపుల్ హయతి, రాహుల్ హెగ్డే కారుని […]









