తనకు తన భర్త పర్ఫెక్ట్ కాదంటూ అనసూయ సెన్సేషనల్ వ్యాఖ్యలు..

ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ యాంకర్‌గా ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా రంగస్థలం, పుష్ప, కిలాడీ, ఆర్ఆర్ఆర్ లాంటి కొన్ని సూపర్ హిట్ సినిమాలలో నటించి వెండితెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఇలా కెరీర్ మేనేజ్ చేస్తూనే, ఇంకోవైపు ఫ్యామిలీని బాగా బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. అయితే అనసూయ పెళ్లి రోజు సందర్భంగా వేకెషన్‌కి వెళ్లారు. అక్కడ తన భర్త సుశాంక్‌పై […]

నన్ను అలా దారుణంగా మోసం చేశారంటూ షకీలా షాకింగ్ కామెంట్స్..

ఒకప్పటి బోల్డ్ బ్యూటీ షకీలా నార్త్ లోనే కాకుండా సౌత్‌లోనూ అడల్ట్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. గతంలో షకీలా నటించిన రొమాంటిక్ చిత్రాలకు కలెక్షన్లు భారీగా వచ్చేవి. చాలా ఏళ్లు గ్యాప్ తర్వాత ప్రస్తుతం షకీలా తమిళ రియాల్టీ షో అయిన ‘కుక్ విత్ కోమలి ‘ షోతో బుల్లితెరపై దర్శనం ఇచ్చింది. ఈ షోకి మంచి స్పందన లభిస్తుంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా కొన్ని విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా గతంలో ఆమె […]

ధనుష్‌తో జతకట్టనున్న త్రిష.. ఆమె ప్లే చేస్తున్న రోల్ ఇదే..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. పందెం కోళ్ళు, రఘువరన్ బీటెక్ వంటి సినిమాలతో తెలుగువారికి, రంజానా సినిమాతో హిందీ వారికి ఈ టాలెంటెడ్ హీరో సుపరిచితుడు అయ్యాడు. ఇటీవలే తెలుగులో ‘సార్’ సినిమాలో నటించి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ధనుష్ తన 50వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కే ఈ […]

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంట పెళ్లి వేడుకల షురూ..

టాలీవుడ్ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యాసలో ‘మగజాతి’ జానపద పాటతో యూట్యూబ్‌లో మంచి పాపులారిటీ  సంపాదించుకున్నాడు. 2009లో వచ్చిన జోష్ సినిమాలో ‘ కాలేజ్ బుల్లోడ’ పాటతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత ధీర, 90ML, రంగస్థలం, ఊర్వశివో రాక్షసివో, చల్ మోహన్ రంగా, ఆర్ఆర్ఆర్ లాంటి ఎన్నో సినిమాలకు పాటలు పాడాడు. అలానే బిగ్ బాస్ విన్నర్ గా కప్ అందుకున్నాడు. పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో ఆస్కార్ అవార్డు అందుకున్న […]

సుడిగాలి సుధీర్‌కి అంత సీన్ లేదు అంటూ హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్..

బుల్లితెర కమెడియన్,యాంకర్ సుడిగాలి సుధీర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ యాక్టర్ జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాడు. బుల్లితెరపై కామెడీ షోలో కంటెస్టెంట్ గా చేస్తూనే, మరికొన్ని షోస్ కి హోస్ట్ గా కనిపించాడు. ఇలా బుల్లితెరపై ఉంటూనే ఒక హీరోకి ఉండాల్సినంత క్రేజ్ ని సంపాదించుకున్నాడు. జబర్దస్త్ లో ఒక కమెడియన్ గా మొదలైన సుధీర్ కెరీర్ ప్రస్తుతం హీరోగా సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగాడు. […]

ఇటుకల బట్టిలో పని చేయడానికి వెళ్లిన సోనూసూద్‌.. ఫ్యాన్స్ షాక్!

సిల్వర్ స్క్రీన్‌పై విలన్ పాత్రలు చేస్తూ పాపులర్ అయిన సోనూసూద్‌ కరోనా కాలంలో వలస కార్మికులకు అండగా నిలిచి హీరో అయ్యాడు. కరోనా తర్వాత కూడా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి తన వంతుగా సహాయం చేసి వారికి ప్రత్యక్ష దైవంగా నిలిచాడు. ఎప్పటికప్పుడు తనలోని మంచితనాన్ని సింప్లిసిటీని దాతృత్వాన్ని సోను సూద్‌ చాటుకుంటున్న తాజాగా మరోసారి వార్తల్లోని తెచ్చాడు. ఈ నటుడు కరోనా తగ్గిపోయిన తర్వాత కూడా తన సేవా కార్యక్రమాలను ఆపలేదు. ఇలా ఆపదలో […]

మరో అదిరిపోయే యాడ్‌కి సైన్ చేసిన మహేష్.. తగ్గేదేలే!!

ప్రిన్స్ మహేష్ బాబు తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయం నుంచే యాడ్స్ చేస్తున్నాడు. వివిధ బ్రాండ్స్‌కు సపోర్ట్ చేస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. ఈ యాడ్స్ ద్వారా వచ్చిన మనీతో పిల్లలకు ఉచిత వైద్యం చేయిస్తున్నాడు. అలా ప్రజల కోసమే తన ఖాళీ సమయాన్ని వెచ్చిస్తూ మనుషుల్లో దేవుడిగా నిలుస్తున్నాడు. ఈ దూకుడు హీరో తాజాగా మరో యాడ్‌లో యాక్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. తాజా సమాచారం ప్రకారం, ఈ హీరో ఒక మొబైల్ ఫోన్ […]

ఆ హీరోని బండ బూతులు తిట్టిన శ్రీ రెడ్డి..

శ్రీ రెడ్డి మరోసారి తన నోటికి పని చెప్పింది. దగ్గుబాటి వారి అబ్బాయి అయిన అభిరామ్ పై ఆమె విరుచుకు పడింది. ఈ కాంట్రవర్షల్ స్టార్ రీసెంట్‌గా అభిరామ్ నటించిన అహింస సినిమా గురించి మాట్లాడింది. అలా మాట్లాడుతూనే మూవీ డైరెక్టర్ తేజతో పాటుగా అభిరామ్ ఏకిపారిసింది. అహింస సినిమా ప్లాప్ అయింది. కాగా ఈ మూవీ గురించి శ్రీరెడ్డి తాజాగా తన సోషల్ మీడియాలో ప్రస్తావించింది. అభిరామ్‌ను పచ్చి బూతులు తిడుతూ రెచ్చిపోయింది. ఈ సినిమా […]

బీచ్ ఒడ్డున అర్థనగ్నంగా అనసూయ హాట్ షో.. పిక్స్ చూస్తే తట్టుకోలేరు!

యాంకర్‌ అనసూయ బుల్లితెరపై పొట్టి బట్టలతో గ్లామర్ షోకు శ్రీకారం చుట్టింది. ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ కొత్తలో పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని తొడ అందాలన్నీ చూపించేస్తూ సెగల పుట్టించింది. ఈ హాట్ బాంబు ఫస్ట్ నుంచి స్కిన్ షో చేయడంలో మొహమాట పడేది కాదు. పెళ్లయిన తర్వాత కూడా ఎద, బొడ్డు అందాలను షో చేస్తూ పిచ్చెక్కించేది. 41 ఏళ్ల వయసులోనూ పడుచు పిల్లలా ప్రవర్తిస్తూ స్కిన్ షోతో పాటు మంచి వాక్యాతుర్యంతో అనసూయ బుల్లితెర […]