బీచ్ ఒడ్డున అర్థనగ్నంగా అనసూయ హాట్ షో.. పిక్స్ చూస్తే తట్టుకోలేరు!

యాంకర్‌ అనసూయ బుల్లితెరపై పొట్టి బట్టలతో గ్లామర్ షోకు శ్రీకారం చుట్టింది. ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ కొత్తలో పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని తొడ అందాలన్నీ చూపించేస్తూ సెగల పుట్టించింది. ఈ హాట్ బాంబు ఫస్ట్ నుంచి స్కిన్ షో చేయడంలో మొహమాట పడేది కాదు. పెళ్లయిన తర్వాత కూడా ఎద, బొడ్డు అందాలను షో చేస్తూ పిచ్చెక్కించేది. 41 ఏళ్ల వయసులోనూ పడుచు పిల్లలా ప్రవర్తిస్తూ స్కిన్ షోతో పాటు మంచి వాక్యాతుర్యంతో అనసూయ బుల్లితెర లో రాణించింది. చక్కని హావభావాలతో సిల్వర్ స్క్రీన్ పై కూడా అవకాశాలు దక్కించుకుంది.

2001లో నాగ సినిమాతో వెండితెరకు పరిచయమైన అనసూయ ఆ తర్వాత సోగ్గాడే చిన్నినాయన సినిమాలో మెరిసింది. క్షణం సినిమాతో తన నటనలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. రంగస్థలం, పుష్ప సినిమాలతో తన క్రేజ్ ను ఎక్కడికో తీసుకెళ్ళింది. ప్రస్తుతం బుల్లితెరకు పూర్తిగా దూరమైన అనసూయ సినిమాలో నటిస్తూ చాలా నడుపుతోంది అలాగే ఫ్యామిలీతో కలిసి విహారయాత్రలకు వెళ్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఒక వీడియో షేర్ చేసింది. ఫోటోలను కూడా పంచుకుంది. వీటిలో అనసూయ బికినీ ధరించి తన హాట్ హాట్ అందాలన్నీ చూపించింది.

ఈ వీడియోలు, ఫొటోలు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆమె అందాల ఆరబోతకు దాసోహం అంటున్నారు. ఇకపోతే అనసూయ వెడ్డింగ్ అనివర్సరీ సందర్భంగా యాంకర్ రవితో పాటు తదితర సెలబ్రిటీలు అభినందనలు తెలిపారు. అనసూయ ప్రస్తుతం విమానం, పుష్ప 2, ఫ్లాష్ బ్యాక్ సినిమాల్లో నటిస్తోంది.