తండ్రుల క్యారెక్టర్స్‌లో ఒదిగిపోయే టాప్ తెలుగు నటులు వీరే..

చాలా సినిమాల్లో హీరో, హీరోయిన్ పాత్రలతో పాటు వారి స్నేహితుల పాత్రలు కూడా బాగా ఫేమస్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా హీరో, హీరోయిన్ తండ్రుల పాత్రలు కూడా ప్రేక్షకులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కొన్ని తండ్రి పాత్రలు అయితే ప్రేక్షకులు మనసులో చిరకాలం అలా నిలిచిపోతాయి. తెలుగు పరిశ్రమలోని సినిమాల్లో తండ్రి పాత్రలో జీవించిన కొంతమంది నటుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. • మురళిధర్ గౌడ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన డీజే టిల్లు […]

టాలీవుడ్ నుంచి మెల్లిగా తరలిపోతున్న స్టార్ హీరోయిన్లు.. కారణమిదే..

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే ఏడాదికి రెండు మూడు సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించేవారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ జోరు తగ్గిందనే చెప్పాలి. వీరు వచ్చిన ప్రతీ ప్రాజెక్ట్ ఓకే చెయ్యకుండా ఆచితూచి అడుగేస్తు తమ తగిన కథను ఎంచుకుంటున్నారు. ఇక కొంతమందేమో అవకాశాలు రాక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఎన్నో కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరం అవుతున్న హీరోయిన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. • […]

ప్రభాస్‌పై కృతి సనన్‌ హాట్ కామెంట్స్.. కొంపదీసి అఫైర్ నిజమేనా??

ప్రస్తుతం ఇండస్ట్రీలో డార్లింగ్ ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నారనే వార్త చక్కర్లు కొడుతుంది. అసలు ఎందుకు కృతి సనన్, ప్రభాస్‌లపై ఇలాంటి వార్తలు వస్తున్నాయనే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ‘బెడియా’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక షోకి కృతి సనన్, వరుణ్ దావన్‌లు హాజరయ్యారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఒక ఆసక్తికరమైన సంభాషణ నడిచింది. వీరితో పాటు కరణ్ జోహార్ కూడా ఆ షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వరుణ్ దావన్‌,కృతి సనన్‌పై […]

నాగబాబు సంచలన నిర్ణయం.. సినిమాలకు త్వరలో గుడ్‌బై!!

మెగా బ్రదర్ నాగబాబు సినిమా పరిశ్రమకు ఎంతో కాలం పాటు సేవలను అందించాడు. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందజేశాడు. ఇటీవల కాలం వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ అలరించిన మెగా బ్రదర్ ఇప్పుడు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అదే అతను సినిమాల నుంచి తప్పుకోవాలని. గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి కానీ అతను ఎందుకో మళ్లీ సినిమాల్లో కొనసాగాడు. ఇప్పుడు మాత్రం నిజంగానే అతను […]

భవిష్యత్తు గురించి భయంకర వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి..

సినీ ప్రముఖుల జీవితాల గురించి జోష్యం చెప్పే వేణు స్వామి చాలా పాపులర్ అయ్యారు. అందుకు కారణం అతని చెబుతున్న జోష్యం చాలామంది విషయంలో నిజం కావడమేనని చెప్పవచ్చు. మొదటగా అతను నాగచైతన్య సమంత విడిపోతారని అంచనా వేశారు అప్పట్లో అది సంచలనంగా మారింది. అయితే అది ఇటీవల నిజమైంది. దాంతో వేణు స్వామి భవిష్యత్తును చూడగల ఒక గొప్ప ఆస్ట్రాలజర్ అనే పేరు పడిపోయింది. అంతేకాదు రామ్ చరణ్ చెర్రీలు ఆలస్యంగా బిడ్డను కంటారని కూడా […]

2023లో భారీ నష్టాలు వచ్చిన సినిమాలు ఇవే.. ఒక్కో దానికి ఎంత నష్టం అంటే

కొన్ని సినిమాలపై ప్రేక్షకులకు చాలా అంచనాలు ఉంటాయి. అవి ఎప్పుడు థియేటర్లలో విడుదల అవుతాయోనని అంతా ఎదురు చూస్తారు. తీరా అవి విడుదలైన తర్వాత సరిగ్గా లేకుంటే ఫలితం తారు మారు అవుతుంది. సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోతారు. ఇలా 2023లో చాలా సినిమాలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఊహించని రీతిలో పరాజయం ఎదురు కావడంతో బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. ఈ జాబితాలో ఉన్న సినిమాలను పరిశీలిద్దాం. సమంత హీరోయిన్‌గా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ […]

ఫొటోలతో హీటెక్కిస్తున్న ప్రగ్య.. పొట్టి దుస్తుల్లో అందాల ఆరబోత

హీరోయిన్ ప్రగ్య జైశ్వాల్ అనగానే మనకు కంచె సినిమా గుర్తుకు వస్తుంది. గొప్పింటి అమ్మాయిగా ఆ సినిమాలో నటించిన ఆమె ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది. తక్కువ కులం వ్యక్తిని ప్రేమించే అమ్మాయిగా, పద్ధతి గల అమ్మాయిగా చీరలో కనిపించి చాలా మంది గుండెను గుల్ల చేసింది. ఇప్పటికీ ఆ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సీత పాత్రలో ఆమెను ఎవరూ మర్చిపోలేరు. ఆమె చీరకట్టుకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఏమోయ్ ఏమోయ్ అంటూ […]

హీరోయిన్ చెంప పగులగొట్టిన చిరంజీవి.. కారణమిదే

సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఎవరికైనా కష్టాలు తప్పవు. లైట్ బాయ్ కూడా తమను లెక్క చేయలేదని చాలా మంది నటీనటులు వాపోతుంటారు. స్టార్ హీరోలకు సైతం ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే ఆయన శాంత స్వభావి. ఎవరినీ నొప్పించని మనస్తత్వం ఆయనది. తనను ఎవరైనా పరుషంగా విమర్శించినా పట్టించుకోరు. నవ్వి ఊరుకునే మంచి మనస్తత్వం ఆయనదని ఇండస్ట్రీ టాక్. అయితే ఆయనకు చాలా అరుదుగా కోపం వస్తుంటుంది. అలా కోపం వచ్చినప్పుడు మాత్రం ఆయనను […]

చిన్న వయసులోనే ప్రేమలో పడ్డ హీరోయిన్లు.. అప్పుడు ఏమైందంటే

ప్రేమలో పడని వారు, వర్షంలో తడవని వారు ప్రపంచంలో ఉండరు అనే సామెత ఉంది. దీనికి ఎవరూ అతీతులు కాదు. ముఖ్యంగా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న హీరోయిన్లు కూడా ఏదో ఒక సందర్భంలో ప్రేమలో పడతారు. ఇలా బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో ఎంతో పేరొందిన హీరోయిన్లు కూడా తాము చిన్నతనంలో ప్రేమలో పడ్డామని, తల్లిదండ్రులకు తెలిసిపోయిందని పేర్కొన్నారు. వారిలో కొందరిని తల్లిదండ్రులు మందలించి వదిలేయగా, మరికొందరు తల్లిదండ్రుల చేతిలో దెబ్బలు కూడా తిన్నారు. ఇలాంటి వారిలో […]