బుల్లితెర యాంకర్స్లో ఒకరైన అనసూయ వెండి తెరపై కూడా కొన్ని సినిమాలలో నటించి ప్రేక్షకులకు అలరించింది. న్యూస్ యాంకర్గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్గా మరింత ఫేమస్ అయింది. ఆ తరువాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలా ఎన్నో సినిమాలలో నటించిన ఈ అమ్మడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులకు పరిచయం అయింది. అనసూయ నటించిన సినిమాలు క్షణం, రంగస్థలం, పుష్ప 1 లాంటివి ఎన్నో హిట్ అయ్యాయి. […]
Author: Suma
తల్లి కోసం సంచలన నిర్ణయం తీసుకున్న శ్రీలీల.. ఏంటంటే
ప్రముఖ నటి శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన నటన, అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తరువాత రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం శ్రీలీల వరుస అవకాశాలతో దూసుకెళ్లిపోతుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది శ్రీలీల. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ […]
పుష్ప-2 ఎంత ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిందో తెలిస్తే షాకే!
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అక్టోబర్ లోగా సినిమా షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. పుష్ప మొదటి భాగం దాదాపు రూ.400 కోట్లు వసూలు చేసిన కారణంగా పార్ట్ 2 బడ్జెట్ విషయంలో ఏ మాత్రం […]
బోల్డ్ పిక్స్ షేర్ చేసిన మౌని రాయ్.. బికినీలో మంటలు రేపుతోంది.
బాలీవుడ్ నటి మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె అందం చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. స్టార్ హీరోయిన్లు కూడా ఆమె గ్లామర్ను చూసి జలస్ గా ఫీల్ అవుతారు. మౌని రాయ్ స్టార్ హీరోయిన్ కాకపోయినా అంతకన్నా ఎక్కువగా పాపులర్ అయింది. ఈమె ఎక్కువగా విలన్ పాత్రలో నటిస్తూ ఉంటుంది. ఒకప్పుడు చాలా సీరియల్స్ లో నెగిటివ్ రోల్స్ లో నటించింది మౌని రాయ్. నాగిని అనే సీరియల్ లో ఇష్టరూప […]
పైట జరిపి బొడ్డు అందాలను చూపిస్తున్న కృతి శెట్టి.. చూస్తే చెమటలే!
బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసింది. తన నటన, అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కృతి శెట్టి తన మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ మంచి హిట్ అయ్యాయి. దాంతో మొదట్లో కృతి శెట్టి ని గోల్డెన్ లెగ్ అని అంతా అన్నారు. కానీ ప్రస్తుతం బేబమ్మా టైమ్ అసలు బాగోలేన్నట్లు ఉంది. అందుకే ఈ మధ్య కృతి నటించిన సినిమాలు […]
ఆ సినిమా పాత్ర కోసం తీవ్రంగా గాయపడిన అదా శర్మ.. షాకింగ్ పిక్స్ వైరల్..
ప్రముఖ నటి అదా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే ఈమె నటించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాతో ఈ అమ్మడు పేరు బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ కి ముందే ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. మే 5 న విడుదల అయిన ఈ సినిమా దాదాపు రూ. 230 కోట్లు వసూలు చేసింది. మరికొద్ది రోజుల్లో రూ.250 కోట్లు […]
బిగ్బాస్-7లో కిక్కెక్కించే చేంజెస్.. సీక్రెట్ రూమ్ లో విడాకుల జంటలు..
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్బాస్. ఇతర భాషల్లో ఎప్పుడో ప్రారంభమైన ఈ రియాల్టీ షో తెలుగులో మాత్రం కాస్త ఆలస్యంగానే ప్రారంభమైంది. బిగ్ బాస్ సీజన్ 1 స్టార్ట్ అయిన కొత్తలో ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ చిన్న చిన్నగా హౌస్ లో ఇచ్చే టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య చిన్నచిన్న గొడవలు లాంటివి ఆడియన్స్ కి కాస్త ఇంట్రెస్ట్ కలిగించాయి. అలా ఫస్ట్ సీజన్ మంచి విజయం సాధించడం తో […]
లావణ్య, వరుణ్ల మధ్య ప్రేమ చిగురించడానికి ఆ డైరెక్టర్ కారణం?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఈ నెల 9న కుటుంబ సభ్యుల అంగీకారంతో ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతుంది. గతంలో వీరిద్దరికి సంబంధించిన వార్తలు చాలా వినిపించాయి కానీ, ఇప్పుడు వీరిద్దరికీ నిజంగానే ఎంగేజ్మెంట్ కన్ఫర్మ్ అయిందనే వార్త జోరుగా వినపడుతుంది. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలకు వరుణ్, లావణ్య ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఆహ్వానం […]
వరుణ్ తేజ్, లావణ్య విషయంలో అక్షర సత్యమైన వేణు స్వామి మాటలు..??
సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఫేమస్ అయిన ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతను స్టార్ సెలెబ్రేటీలు అయిన సమంత, నాగచైతన్యలు పెళ్ళి చేసుకోడానికి ముందే వారిద్దరూ కొన్నేళ్ల తరువాత విడిపోతారని చెప్పాడు. ఆ సమయంలో వేణు స్వామిపై విమర్శలు వెళ్లువెత్తాయి. కానీ నాగ్, సామ్ లు వివాహం చేసుకున్న నాలుగేళ్ళకే విడిపోవడంతో వేణు స్వామి చెప్పిందే జరిగింది అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా రామ్ చరణ్, ఉపాసనలు లేట్ […]









