పైట జరిపి బొడ్డు అందాలను చూపిస్తున్న కృతి శెట్టి.. చూస్తే చెమటలే!

బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసింది. తన నటన, అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కృతి శెట్టి తన మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ మంచి హిట్ అయ్యాయి. దాంతో మొదట్లో కృతి శెట్టి ని గోల్డెన్ లెగ్ అని అంతా అన్నారు. కానీ ప్రస్తుతం బేబమ్మా టైమ్ అసలు బాగోలేన్నట్లు ఉంది. అందుకే ఈ మధ్య కృతి నటించిన సినిమాలు అన్ని ప్లాప్ అవుతున్నాయి.

దాదాపు నాలుగు సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యి కృతి శెట్టికి ఇండస్ట్రీలో కెరీర్ లేకుండా చేస్తున్నాయి. ఇటీవలే కృతి, నాగచైతన్య ఎన్నో ఆశాలు పెట్టుకొని నటించిన ‘కస్టడీ’ సినిమా కూడా ప్లాప్ అయ్యి ఇద్దరికీ నిరాశ మిగిల్చింది. ప్రస్తుతం ఈ అమ్మడుకి హిట్ ట్రాక్ అనేది అందనంత దూరంగా ఉంది. వరుస ప్లాప్స్ కారణంగా ఇక నుంచి అవకాశాలు రావడం కష్టమే అని అంతా అనుకుంటున్నారు. కానీ కృతి వయసు చాలా చిన్నది. ఇప్పుడు కెరీర్ ఆగిపోతే ఆమెకి చాలా నష్టం జరుగుతుంది.

అందుకే గ్లామర్ డోస్ పెంచి అయినా అవకాశాలు రాబట్టుకోవాలని చూస్తుంది ఈ యంగ్ బ్యూటీ. కెరీర్ ప్రారంభంలో మంచి అవకాశాలు వచ్చాయి కాబట్టి కాస్త పద్దతిగా ఉంది. కానీ ఇప్పుడు మాత్రం కాస్త అందాల ఆరబోత పెంచేసింది. ఇండస్ట్రీలో గ్లామర్ పంట పండిస్తేనే అవకాశాలు వస్తాయని డిసైడ్ అయినట్లు ఉంది.

అందుకే తాజాగా చీరకట్టులో వయ్యారాలు ఒలకపోసింది. పైట కొంగును కాస్త కిందకు జరిపి ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది. అలానే తన నాజూకు నడుముని చూపిస్తే కుర్రకారు గుండెలో సెగలు పుట్టిస్తుంది. కృతి శెట్టి షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.