ఆ పాత్ర సమంత సినిమా జీవితాన్ని నాశనం చేయనుందా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్,, హిందీ వంటి భారతీయ భాషా చిత్రాలలోనూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు చెన్నై స్టోరీస్ సినిమాతో హాలీవుడ్‌లో అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా హిట్ అయితే సామ్ ప్రియాంక వలె గ్లోబల్ స్టార్ అవుతుంది. నిజానికి సమంత చివరగా నటించిన శాకుంతలం మూవీ ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. దీని నుంచి సమంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇలాంటి సమయంలో ఆమె చేస్తున్న ఒక […]

సమ్మర్‌లో బొక్క బోర్ల పడ్డ టాలీవుడ్ ఇండస్ట్రీ.. అన్నీ ఫ్లాపులే!

ఈసారి సమ్మర్ సీజన్‌లో వచ్చిన సినిమాలేవీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. భారీ అంచనాలు నడుము విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. మొదటి వారంలో విడుదలైన ఉగ్ర, రామ బాణం సినిమాలు డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఇక అక్కినేని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన ‘కస్టడీ’ సినిమా కూడా పరాజయం పాలయింది. పాతిక కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా కనీసం రూ.10 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఇక […]

అందాల గేట్లు ఎత్తేసిన రీతూ.. నిక్కర్‌లో మతి పోగొట్టే పోజులు..

స్టార్ మా మ్యూజిక్ లో పలు షోస్ కి యాంకరింగ్ చేసి ప్రేక్షకులకు పరిచయం అయింది రీతూ చౌదరి. ఆ తరువాత గోరింటాకు అనే సీరియల్ తో బుల్లితెర పై అడుగుపెట్టింది. సూర్యవంశం, ఇంటి గుట్టు లాంటి కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. అంతేకాకుండా ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ‘ప్రదీప్ పెళ్లి చూపులు’ అనే షో తో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో కూడా ఎంట్రీ […]

ఈ దర్శకులకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో తెలిస్తే అవాక్కవుతారు..

ఒక డైరెక్టర్ తన టాలెంట్ ని బయట పెట్టాలంటే అతను మరొకరి దగ్గర శిష్యరికం చేసి తన స్కిల్స్ మెరుగుపరుచుకోవాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న వారందరూ ఒకప్పుడు ఎవరో ఒకరి దగ్గర పని చేసిన వారే. రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్ పనిచేశారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ కూడా స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు. పూరి జగన్నాథ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్‌గా ఎదిగినప్పటికీ రామ్ గోపాల్ వర్మ వద్ద మాత్రం […]

రామ్‌చరణ్‌కి తల పొగరు.. ఫోన్ చేసినా ఎత్తడు: డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRRతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు తన అప్ కమింగ్ సినిమాలతో బిజీ అయ్యాడు. అలానే తన మొదటి బిడ్డ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అయితే, ఈ క్రమంలోనే దర్శకుడు అపూర్వ లఖియా రామ్ చరణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. జంజీర్ (తెలుగులో తుఫాన్) సినిమాని రామ్‌ చరణ్ తో కలిసి తెరకెక్కించాడు ఈ దర్శకుడు. ఆ సినిమా ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత కూడా చెర్రీ, ఈ […]

పెళ్లయి విడాకులు తీసుకున్న హీరోతో సంయుక్త మీనన్ అఫైర్.. ఎవరంటే..

రీసెంట్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్స్‌లో సంయుక్త మీనన్ కూడా ఒకరు. ఈ తార అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ‘భీమ్లా నాయక్ ‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతలు పాలిట గొప్ప పరంగా మారింది. భీమ్లా నాయక్ నుంచి ఇటీవల ఆమె నటించిన విరుపాక్ష సినిమా వరకు సంయుక్త నటించిన అన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి. దాంతో ఈ అమ్మను అందరూ […]

మహానటి సినిమాలో చూపించినవన్నీ అబద్ధాలే : జెమినీ గణేష్ కూతురు..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రను పోషించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పట్లోనే దాదాపు 30 కోట్లకు పైగా వసూలు చేసింది. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ బాగా నటించింది. కీర్తి సురేష్ కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ మహానటి సినిమా అన్నిటికంటే ప్రత్యేకమైనది. అయితే మహానటి సినిమాపై జెమినీ గణేషన్ కూతురు కమల సెల్వరాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని […]

ఆ రంగంలో అదరగొట్టిన ముద్దుగుమ్మ అంజలి.. హాఫ్ సెంచరీతో రికార్డ్..

ప్రముఖ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఫొటో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అందానికి అందం, నటనకు నటన, అచ్చం మన పక్కింటి అమ్మాయిలా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సినీ రంగంలో ఎన్నో ఒడిదుడుకులను, అవమానాలను, బాధలను అధిగమించి ప్రస్తుతం తన 50వ సినిమా వరకూ చేరుకుంది. హౌస్ సెంచరీ పూర్తి చేసి అరుదైన రికార్డ్ సాధించింది. అయితే మన తెలుగు హీరోయిన్లకు ఎక్కువగా తెలుగు […]

ఫారిన్‌లో ఎంజాయ్ చేస్తున్న జూ.ఎన్టీఆర్ కుమారులు.. పిక్స్ వైరల్..

ఎన్టీఆర్ కుమారులు అభయ్, భార్గవ్ రీసెంట్‌గా ఒక వెకేషన్ ఎంజాయ్ చేశారు. కాగా ఈ హాలిడే ట్రిప్‌లో వారు కలిసి గడిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జూ.ఎన్టీఆర్ విదేశాల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి మే 20న పుట్టినరోజు జరుపుకున్నారు. కొన్ని రోజుల తర్వాత, అతను తన తాత సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించడానికి తిరిగి స్వదేశానికి వచ్చాడు. ఆపై ఈ యంగ్ టైగర్ ఒక గుర్తు తెలియని ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లాడు. […]