అందాల గేట్లు ఎత్తేసిన రీతూ.. నిక్కర్‌లో మతి పోగొట్టే పోజులు..

స్టార్ మా మ్యూజిక్ లో పలు షోస్ కి యాంకరింగ్ చేసి ప్రేక్షకులకు పరిచయం అయింది రీతూ చౌదరి. ఆ తరువాత గోరింటాకు అనే సీరియల్ తో బుల్లితెర పై అడుగుపెట్టింది. సూర్యవంశం, ఇంటి గుట్టు లాంటి కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. అంతేకాకుండా ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ‘ప్రదీప్ పెళ్లి చూపులు’ అనే షో తో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో కూడా ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు స్కిట్స్ చేసి ఫేమస్ అయింది. రీతు చౌదరి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

వరుస షోస్ తో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న రీతు చౌదరి ప్రస్తుతం పొలిటిషన్ కమ్ బిజినెస్ మ్యాన్ శ్రీకాంత్ తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త కూడా బాగా వైరల్ అయింది. కానీ ఈ మధ్య రీతు అతనికి కాస్త దూరంగా ఉంటుందట. ఎప్పుడూ తెలుగు బుల్లితెరపై టీవీ షోస్, సీరియల్స్, స్పెషల్ ఈవెంట్స్ లో బిజీగా ఉండే రీతు చౌదరి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తన లైఫ్ లో జరిగే అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి షేర్ చేస్తూ ఉంటుంది.

అప్పుడప్పుడు తన గ్లామరస్ అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలోని ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటుంది. రకరకాల దుస్తులు ధరించి అందాల ఆరబోతతో రెచ్చిపోతున్న ఫోటోలను, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తుంది. తన గ్లామరస్ ఫోటోల్లో ఎక్కువగా థాయ్స్ అందాలను, ఏద అందాలను చూపిస్తుంటుంది. తాజాగా రీతూ చౌదరి తన ఇంస్టాగ్రామ్ పేజ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫొటోస్ లో రీతు పొట్టి గౌన్ వేసుకుని హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. క్లియర్ గా తన ఏద అందాలు కనపడేలా ఫోటోలు దిగి కుర్రాళ్లకు పిచ్చేకిస్తుంది. రీతూ షేర్ చేసిన ఏద అందాల ఆరాబోత ఫోటోలు సోషల్ మీడియా లో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.