త్వరలోనే మెగా కుటుంబంలో పెళ్లి జరగబోతుందనే వార్త తెలిసి కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రచారం అవుతున్న ఒక వార్త మాత్రం మెగా అభిమానులలో భయం పుట్టిస్తుంది. అదేంటంటే, పెళ్లి తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు నాగబాబు కుటుంబం నుంచి విడిపోయి వేరుగా ఉంటారట. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా నాగబాబు చెప్పడం గమనార్హం. గతంలో జరిగిన […]
Author: Suma
మేఘా ఆకాష్ చేసుకోబోయే అబ్బాయిపై తల్లి షాకింగ్ కామెంట్స్..
హీరోయిన్ మేఘా ఆకాష్ మనందరికి సుపరిచితురాలే. నితిన్ హీరోగా నటించిన ‘లై’ సినిమాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమా విజయం సాధించినప్పటికీ ఆమె నటనతో, అందంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. లై సినిమా తర్వాత తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాల్లో నటించిన మేఘా ఆకాష్ తెలుగులో ఛల్ మోహన్ రంగా, డియర్ మేఘా, రాజరాజ చోరా, గుర్తుందా శీతాకాలం, రావణాసుర లాంటి సినిమాలలో నటించింది. ఈ అమ్మడు ఈ […]
సేమ్ స్టోరీతో వచ్చి బ్లాక్బస్టర్ హిట్స్ కొట్టిన రవితేజ, మహేష్ సినిమాలు.. ఏవంటే..
ఇండస్ట్రీలో చాలామంది హీరోలు అప్పుడప్పుడు ఒకే రకం స్టోరీ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ మహారాజా రవితేజ లాంటి స్టార్ హీరోల కెరీర్లో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. గతంలో వీరిద్దరూ ఒకే స్టోరీ ఉన్న సినిమాలో నటించారు. అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అలా ఒకే స్టోరీ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ […]
సింపుల్ డ్రెస్లో సూపర్ క్యూట్ గా మెరిసిన సమంత.. పిక్స్ వైరల్!
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె నటిస్తున్న ‘ఖుషి’ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ‘ఖుషి’ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అలానే సమంత హిందీలో ‘సిటాడేల్ ‘ ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ సెర్బీయాలో జరుగుతుంది. అంతేకాకుండా ‘చెన్నై స్టోరీ’ అనే సినిమాలో కూడా సమంత నటిస్తుంది. […]
పట్టుచీరలో మైమరిపిస్తున్న హీరోయిన్ నందిత.. కొంగుచాటు అందాలతో..
హీరోయిన్లు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారు. తమకు సంబంధించిన ఫొటోలను ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు. ఫొటోషూట్ల ఫొటోలతో పాటు ఏదైనా టూర్కి వెళ్లినప్పుడు అక్కడ దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ముద్దుగుమ్మ నందిత శ్వేత చీరకట్టులో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలలో నందిత తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టకుంటోంది. 2016లో హీరో నిఖిల్ నటించిన ఎక్కడికిపోతావు చిన్నవాడా […]
ఒకవైపు పెళ్ళాం, మరోవైపు మరదలు.. అనసూయ హస్బెండ్ జోరు మామూలుగా లేదే!
ప్రముఖ యాంకర్ అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్ గా అలరించిన అనసూయ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. అనసూయ ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యాయామాలు చేస్తూ తన అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. అయితే ఇటీవల అనసూయ షేర్ చేసిన ఒక ఫోటోలో అనసూయతో పాటు తన భర్త సుశాంక్, అనసూయ చెల్లెలు వైష్ణవి ముగ్గురు కలిసి జిమ్లో వర్కౌట్స్ చేస్తున్నారు. ఒకవైపు భార్య మరో […]
ప్రభాస్ ఆదిపురుష్ గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు
సాహో, రాధేశ్యామ్ లాంటి యాక్షన్, లవ్ సినిమాల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఆదిపురుష్. హిందూవులు పవిత్ర గ్రంథంగా భావించే రామాయణం ఆధారంగా వస్తున్న సినిమా ఇది. శ్రీరాముడి పాత్రలో హీరో ప్రభాస్ నటించగా.. సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ నటించింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కించగా.. భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మాతలు తీశారు. పాన్ ఇండియా సినిమాగా అన్ని ప్రధాన బాషల్లో విడుదల […]
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఎక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న టాప్ సినిమాలు!
టాలీవుడ్ స్థాయి నేడు దిగంతాలకు చేరింది. అవును, ఇక్కడ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా దుమ్ముదులుపుతున్నాయి అనే సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో ఇక్కడి సినిమా రిలీజుకి ముందే సత్తాచాటుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న టాప్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా, దర్శక దీరుడు ఎస్ ఎస్ […]
నేను 4 గంటలే పడుకుంటా… మిగతా సమయంలో చేసేది అదే: ఆర్జీవి
ప్రస్తుతం టాలీవుడ్లో వివాదాల దర్శకుడిగా పేరుమోసిన రామ్ గోపాల్ వర్మ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కెరీర్ మొదట్లో బ్లాక్ బాస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు గత కొంత కాలంగా అనేక ఫ్లాప్ మూవీలకు దర్శకత్వం వహించి తన క్రేజ్ ను తానే చాలా వరకు తగ్గించుకోవడం అందరికీ తెలిసినదే. కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా అనేకరకాల వివాదాలతో ఈ దర్శకుడు ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. దాదాపుగా సమాజంలో జరిగే […]









