టాలీవుడ్ ఇండస్ట్రీలో హిలేరియస్ కామెడీ పండిస్తూ తెలుగు వారికి ఎంతో వినోదాన్ని పంచిన హాస్యనటులలో సుధాకర్ ముందు వరుసలో ఉంటాడు. సినిమాల్లో నటించినంత కాలం సుధాకర్ తనదైన కామెడీ మార్కు చూపిస్తూ అలరించాడు. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలోనే అతడిని అనారోగ్య సమస్యలను వెంటాడాయి. దాంతో ఈ టాలెంటెడ్ కమెడియన్ అందరికంటే ముందే సినిమా ఇండస్ట్రీకి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సుధాకర్ వయసు 64 ఏళ్లు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ చాలా […]
Author: Suma
జేడీ చక్రవర్తికి మ్యారేజ్ ప్రపోజల్ చేసిన యాంకర్ విష్ణుప్రియ.. ఆ నటుడి రియాక్షన్ ఇదే..
ప్రముఖ టాలీవుడ్ నటుడు జేడి చక్రవర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జేడి చక్రవర్తి హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. శివ, గులాబీ, మనీ, సత్య లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించాడు. ఆ తరువాత సినిమాల నుండి కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు వెబ్ సిరీస్ ల తో బిజీ అయిపోయాడు. అంతేకాకుండా వరుస ఇంటర్వ్యూ లతో ఇండస్ట్రీలో […]
శ్రీలీల ఎంట్రీతో ఆ ఇద్దరు హీరోయిన్లు సైడ్ అయిపోతున్నారు..
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ అనేది ఎప్పటికీ ఒకేలా ఉండదు. లక్ బాలేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన కొద్దిరోజులకే వారి కెరీర్ ముగిసిపోతుంది. ఆ తరువాత ఎలాంటి పాత్రలు వచ్చినా చెయ్యక తప్పదు. అలా చాలామంది హీరోయిన్లు కొంతకాలం హీరోయిన్లుగా నటించి ఆ తరువాత తల్లి పాత్రలలో నటించి ఇంకా కొంతకాలానికి అమ్మమ్మ పాత్రలో నటించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఇప్పటివరకు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లుగా ఉన్న సమంత, తమన్నాల కెరీర్ కూడా త్వరలోనే ముగిసిపోతుందని వార్తలు […]
విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్..
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీజ ఇండస్ట్రీ పరంగా పరిచయం కానప్పటికీ ఒక స్టార్ సెలబ్రిటీ కూతురుగా అందరికీ తెలుసు. అయితే శ్రీజ ఎక్కువగా తన వ్యక్తిగత విషయాల గురించి వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. రీసెంట్గా శ్రీజ తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ నుంచి విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. కానీ ఈ విషయంపై మెగా కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. […]
ఎద అందాలు ఆరబోస్తూ హీట్ పుట్టిస్తున్న మాళవిక..
ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు పరిచయం అవుతూనే ఉంటారు. వారిలో ఎక్కువ శాతం సినీ సెలబ్రిటీల వారసులే ఉంటారు. అలానే ఇండస్ట్రీలో పని చేసే టెక్నీషియన్ వారసులు కూడా అప్పుడప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు. ఆ కోవకు చెందిన హీరోయిన్ మాళవిక మోహనన్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయు మోహన్ కుమార్తెగా ఇండస్ట్రీలోగా అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది మాళవిక మోహనన్. ఈ బ్యూటీ ప్రస్తుతం దక్షిణాది సినిమాల్లో చాలా బిజీగా ఉంది. సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా […]
బ్యాక్-టు-వర్క్ అంటూ బిజీ అయిపోయిన వరుణ్ తేజ్ ఫియాన్సీ
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి పరిచయం అవసరం లేదు. ఈమధ్య టాలీవుడ్ లో లావణ్య పేరు మారుమ్రోగిపోతుంది. త్వరలోనే వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకొని మెగా ఇంటి కోడలు కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. పదకొండేళ్ల క్రితం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లావణ్య సుమారు ఇరవై సినిమాలో నటించింది. మిస్టరీ సినిమాలో వరుణ్ తేజ్తో కలిసి నటించింది. షూటింగ్ సమయంలో వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. కుటుంబసభ్యుల అంగీకారంతో జూన్ […]
తన ఫస్ట్ యానివర్సరీ అనుభవాలను షేర్ చేసిన సమంత.. ఫ్యాన్స్ ఫిదా..
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడింది. దాంతో అందరూ ఆమె సినీ కేరిర్ ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ అందరి భావనలను తలకిందులు చేస్తూ సమంత వ్యాధి నుంచి తొందరగా కోలుకొని తిరిగి సినిమాలలో బిజీ అయింది. సినిమాలలో బిజీగా ఉన్నపటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది సమంత. సమంత మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకున్న తరువాత ఆ భయంకరమైన అనారోగ్య జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తనకి అనారోగ్యం వచ్చి సంవత్సరం పూర్తయిన […]
63 ఏళ్ల నటుడితో సంయుక్తా రొమాన్స్..
సంయుక్తా మీనన్..ఈ హీరోయిన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈమె పేరు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. సంయుక్తా సినిమాలో ఉందంటే చాలు సినిమా హిట్ అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా తాజాగా విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టిన విరూపాక్షలో అయితే నటనతో అందరిని ఆకట్టుకుంది. ధనుష్ సినిమా సార్ సినిమాతో మరింత క్రేజ్ పెంచుకుంది. భీమ్లా నాయక్ సినిమాలో మంచి […]
నిస్సిగ్గుగా తొడ అందాలు చూపించేస్తూ అషురెడ్డి రచ్చ.. బోల్డ్ ఫొటోలు వైరల్..
యంగ్ బ్యూటీ అషురెడ్డి తన కెరీర్ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టట్లేదు. ఇంకోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారానే ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలానే ఉండటంతో జూనియర్ సమంతగా గుర్తింపు దక్కించుకుంది. ఇక ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మతో చేసిన ఒక్క ఇంటర్వ్యూతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది. ఈ బ్యూటీ బిగ్బాస్ రియాలిటీ షోలో కూడా […]









