అభిమానులకు క్షమాపణలు చెప్పిన యంగ్ హీరో

యంగ్ హీరో నిఖిల్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. నిఖిల్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా చిత్రాలే. నిఖిల్ కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది కార్తికేయ 2 సినిమా అనే చెప్పాలి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడమే కాకుండా భారీ కలెక్షన్లు రాబట్టింది. కార్తికేయ 2 అయిపోగానే నిఖిల్ నుంచి వచ్చిన మరో పాన్ ఇండియా మూవీ స్పై. స్పై సినిమా […]

విడాకులపై నిహారిక స్పందన.. చైతన్య ఇచ్చిన రిప్లై ఇదే

విడాకులు అనేవి ఎవరి జీవితంలో అయినా ఊహించని ఘటన. చాలా మంది సినిమా నటులు వివాహాలు చేసుకోవడం, భాగస్వామితో విభేదాలతో విడిపోవడం వంటివి చూస్తున్నాం. అయితే ఎంతో సంతోషంగా ఉన్న కొన్ని జంటలు విడిపోతే అయ్యో అనుకుంటాం. ఇదే కోవలో గతంలో సమంత-నాగచైతన్య విడిపోయినప్పుడు చాలా మంది సినీ ప్రేక్షకులు బాధ పడ్డారు. వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. వారి తరహాలోనే మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక-జొన్నలగడ్డ చైతన్య దంపతులు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. […]

జబర్దస్త్ వర్ష ఇంత అందంగా వుంటుందా అని కుర్రకారు కళ్ళార్పకుండా చూస్తున్నారు?

అవును, జబర్దస్త్ వర్ష ఇంత అందంగా వుంటుందా అని కుర్రకారు కళ్ళార్పకుండా చూస్తున్నారు. విషయం ఏమంటే ఆమె లేటెస్ట్ ఫోటో పిక్స్. ఆమె సోషల్ మీడియాలో పింక్ కలర్ టాప్ లో కలర్ఫుల్ గా దర్శనమిచ్చింది. వేడి వేడిగా అందాలు వడ్డిస్తూ కుర్రాళ్లను గట్టిగా వురించింది. పూలలో పూవుగా వర్ష అందంతో కట్టిపడేసిందని మనోళ్లు కామెంటల్స్ వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా మధ్య మధ్యలో వంగి వంగి పరువాల ప్రదర్శన చేసింది. గతంతో పోల్చుకుంటే వర్ష ఫేమ్ బాగా […]

మీకు తెలుసా? మెగాస్టార్ కూతురు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందట?

తెలుగు పరిశ్రమలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తనకంటూ ఒక సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి అంటే తెలుగువారికి మక్కువ ఎక్కువనే చెప్పుకోవాలి. మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. అలా మెగా వృక్షం నుండి వచ్చిన హీరోలంతా సక్సెస్ సాధించారు. అయితే మెగా హీరోయిన్లు మాత్రం పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు లేవనే చెప్పుకోవాలి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నాగబాబు కూతురు నిహారిక అని చెప్పుకోవచ్చు. […]

అందాల ఆరబోతలో దూసుకెళ్తున్న అషూరెడ్డి.. హాట్ హాట్ ఫొటోషూట్స్‌తో సందడి

సినిమా హీరోయిన్లు తరచూ క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తుంటారు. స్టార్ హీరోల సరసన చోటు దక్కించుకునేందుకు ఖాళీ సమయాల్లో రకరకాల ఫొటో షూట్స్ చేస్తుంటారు. తమ అందచందాలను ప్రదర్శిస్తూ హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో కుర్రకారును కవ్విస్తుంటారు. అయితే ఈ మధ్య హీరోయిన్లే కాకుండా ఇతర నటీమణులు కూడా ఫొటో షూట్స్‌తో ఆకట్టుకుంటున్నారు. వారిలో బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి కూడా ఉంది. రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూలు ఆమెను మరింత పాపులర్ చేశాయి. […]

గత 6 ఆరు నెలల్లో డిజాస్టర్ సినిమాలివే.. నిర్మాతలకు భారీ నష్టాలు

టాలీవుడ్ ఇండస్ట్రీకి 2023 తొలి అర్ధభాగం అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. భారీ బడ్జెట్ చిత్రాలు పలు విడుదలైనా అవి ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేదు. భారీ నష్టాలను మూటగట్టుకుని బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా మిగిలాయి. బయ్యర్లకు, నిర్మాతలకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చాయి. ఇక ప్రేక్షకులు సైతం చాలా ఆశలు పెట్టుకున్నా, వారిని ఆ సినిమాలు ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇందులో స్టార్ హీరోల సినిమాలు సైతం ఉన్నాయి. ఆ జాబితాను పరిశీలిద్దాం. ప్రభాస్ హీరోగా వచ్చిన ఆదిపురుష్ […]

హీరోయిన్‌ హన్సికపై తమిళ నటుడు సంచలన వ్యాఖ్యలు

హన్సిక మోత్వాని అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆ సినిమాతో ఆమె హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే అభిమానులను తన అందచందాలతో కవ్వించింది. ఆ తర్వాత తెలుగులో అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ, తమిళంలో ఈ అమ్మడు సెటిల్ అయింది. అక్కడ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇదే కోవలో ఇటీవల ఆమె ఆది పినిశెట్టితో పార్టనర్ సినిమాలో జోడీ కట్టింది. […]

మరోసారి అనసూయ హాట్ కామెంట్స్.. నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్

ఇద్దరు బిడ్డలకు తల్లి అయినా అనసూయ అందం ఏ హీరోయిన్ కంటే తక్కువ కాదు. అందచందాలతోనే కాకుండా తన అభినయంతో ఆమె ఆకట్టుకుంటోంది. యాంకర్ నుంచి హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు చాలా పాత్రలు పోషిస్తోంది. బ్లాక్‌బస్టర్ సినిమాల్లో తనదైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇక ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండ అభిమానులతో ఆమెకు నిత్యం వాగ్వాదం జరుగుతూ ఉంటుంది. తరచై ఆమెను వారు ఆంటీ అని సంబోదిస్తుంటారు. […]

పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే కాజల్, నయనతార పెళ్లిళ్లు చేసుకొని పిల్లలకి కూడా జన్మనిచ్చారు. తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మరో హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతుందనే వార్త చక్కర్లు కొడుతోంది. ఆమె ఎవరో కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా నటించిన తేజస్వి మదివాడ. సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా సోషల్ […]